News
News
X

ABP Desam Top 10, 16 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 16 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
 1. Cheetah Helicopter Crash: అరుణాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం, కుప్ప కూలిన ఆర్మీ చీతా హెలికాప్టర్

  Cheetah Helicopter Crash: అరుణాచల్ ప్రదేశ్‌లో ఇండియన్ ఆర్మీ చీతా హెలికాప్టర్ కుప్ప కూలింది. Read More

 2. Tech Tips: మీ ఫోన్ పోయిందా? జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే కొత్త ఫోన్‌లోకి వాట్సాప్ చాట్ రికవరీ చేసుకోవచ్చు!

  మీ స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్నారా? లేదంటే ఎవరైనా దొంగిలించారా? మీ వాట్సాప్ లో ముఖ్యమైన చాటింగ్స్ ఉన్నాయా? డోంట్ వర్రీ! కొన్ని టిప్స్ పాటిస్తే, కొత్త ఫోన్ లోకి వాట్సాప్ చాట్ ను రికవరీ చేసుకోవచ్చు. Read More

 3. Smartwatches: రూ. 2 వేల లోపు బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే - మీ హెల్త్‌నూ ట్రాక్ చేస్తాయ్!

  రూ. 2 వేల లోపు మంచి స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? అయితే, boAt, Fire Boltt, Zebronics సహా పలు బ్రాండ్లకు సంబంధించిన బెస్ట్ స్మార్ట్ వాచ్ లు ఏవో ఇప్పుడు పరిశీలిద్దాం.. Read More

 4. విద్యార్థినులకు టీఎస్​ఆర్టీసీ గుడ్​న్యూస్, జూన్​ నుంచి ప్రత్యేక బస్సులు!

  విద్యార్థినుల కోసం త్వరలో ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అన్నారు. జూన్​ నుంచి విద్యార్థినులకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు.. Read More

 5. Janaki Kalaganaledu March 16th: జానకిని పూజకి వెళ్ళకుండా చేసిన మనోహర్- పెద్దకోడలు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడిన అమ్మలక్కలు

  జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

 6. RGV BTech Degree: 37 ఏళ్ల తర్వా త డిగ్రీ పట్టా అందుకున్న ఆర్జీవీ, సూపర్ థ్రిల్‌గా ఫీలవుతున్నట్లు వెల్లడి!

  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎట్టకేలకు డిగ్రీ పట్టా అందుకున్నారు. బిటెక్ పాసైన 37 ఏండ్లకు ఆయన చేతికి సర్టిఫికేట్ వచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. Read More

 7. ఢిల్లీ కొత్త కెప్టెన్‌గా సన్ రైజర్స్ మాజీ సారథి- అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్సీ

  Delhi Capitals: మార్చి చివరివారంలో మొదలుకాబోయే ఐపీఎల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కీలక అప్డేట్ ఇచ్చింది. Read More

 8. ఆట ముఖ్యం బిగిలూ అన్న కొహ్లీ- గెలిచి చూపించిన ఆర్సీబీ అమ్మాయిలు- మ్యాచ్ ముందు ఏం జరిగింది?

  WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ ఎట్టకేలకు ఓ విజయాన్ని సాధించింది. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఆ జట్టుకు మేనేజ్మెంట్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. Read More

 9. Pigeons: పావురాలకు దూరంగా ఉండమని వైద్యులు ఎందుకు చెబుతున్నారు? వాటితో వచ్చే సమస్యలేంటి?

  పావురాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని, లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. Read More

 10. Foxconn: తెలంగాణలో ఆపిల్‌ ఎయిర్‌పాడ్ల తయారీ!, కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఫాక్స్‌కాన్‌

  ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ ఉత్పత్తి ప్లాంటును తెలంగాణలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. Read More

Published at : 16 Mar 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

PM SHRI scheme: పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!

PM SHRI scheme: పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!

BJP MLA: త్రిపుర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని, అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్

BJP MLA: త్రిపుర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని, అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్

Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి

Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి

AP KGBV Admissions: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే!

AP KGBV Admissions: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే!

US Army Helicopter Crash: అమెరికాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్లు - తొమ్మిది మంది దుర్మరణం!

US Army Helicopter Crash: అమెరికాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్లు - తొమ్మిది మంది దుర్మరణం!

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు