ABP Desam Top 10, 15 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 15 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Bar Council Of India: జడ్డీల రిటైర్‌మెంట్ వయసుపై బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం
Bar Council Of India: న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు పెంపుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. Read More
Jio Prepaid Plans: జియో నుంచి అదిరిపోయే ఆఫర్లు, ఈ ప్లాన్‌తో రోజుకు 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఫ్రీగా హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్!
వినియోగదారులను మరింతగా ఆకట్టుకొనేందుకు రిలయన్స్ జియో సరికొత్త ఫ్లాన్స్ తో ముందుకు వస్తుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ప్రీపెయిడ్ ప్లాన్స్ లో డిస్నీ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది. Read More
Samsung Galaxy F13: సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్13 - ఈ బడ్జెట్ ఫోన్ ఫీచర్స్ చూస్తే, మీ పాత ఫోన్‌కు గుడ్‌బై చెప్పేస్తారు!
సామ్ సంగ్ నుంచి మార్కెట్లోకి విడుదలైన మరో ఫోన్ Galaxy F13. రూ. 11,999 ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్.. Poco M3, Realme 7i, Moto G30ను దాటి అమ్మకాల్లో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. Read More
CUET: సీయూఈటీ యూజీ దరఖాస్తుల సవరణకు నేడే ఆఖరు!
దరఖాస్తు సమయంలో ఏమైనా పొరపాట్లు దొర్లినవారు అప్లికేషన్‌లో సవరణలు చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు. Read More
Prabhas: 'ప్రాజెక్ట్ K' స్టోరీపై రూమర్స్ - నిజమేనా?
'ప్రాజెక్ట్ K' సినిమా కథ, 'ఒకే ఒక జీవితం' స్టోరీ రెండూ దగ్గరదగ్గరగా ఉంటాయని అంటున్నారు. Read More
Ranveer Singh: 'నా ఫొటోని మార్ఫింగ్ చేశారు' - న్యూడ్ ఫొటోషూట్ కేసుపై రణవీర్ స్టేట్మెంట్!
ఆగస్టు 29న పోలీసులు రణవీర్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. ఇందులో రణవీర్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. Read More
Sanju Samson: సంజూ ఫ్యాన్స్ ఫైర్ - బీసీసీఐకి వ్యతిరేకంగా భారీ నిరసనలకు ప్లాన్!
టీమ్‌ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) అభిమానులు బీసీసీఐపై గుర్రుగా ఉన్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు అతడిని ఎంపిక చేయకపోవడమే ఇందుకు కారణం. Read More
IPL MI Head Coach: ముంబయి ఇండియన్స్‌కు కొత్త కోచ్! ఎవరో ఊహించండి చూద్దాం!
MI Head Coach: ముంబయి ఇండియన్స్‌కు కోచింగ్ బృందంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే సీజన్లో జట్టుకు కొత్త కోచ్ రానున్నాడు. Read More
Diabetes: డయాబెటిస్ ఉందా? ఈ పండు తింటే మీకు ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
టైప్ 2 డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ రోగులు డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. Read More
Jeff Bezos, Elon Musk: బెజోస్ & మస్క్ ₹1.50 లక్షల కోట్లు నష్టపోతే, అంబానీ &అదానీ ఎలా లాభపడ్డారు?
మార్క్ జుకర్‌బర్గ్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్, స్టీవ్ బామర్ డబ్బు 4 బిలియన్ డాలర్లకు పైగా ఆవిరైంది.వారెన్ బఫెట్ 3.4 బిలియన్ డాలర్లను కోల్పోగా, బిల్ గేట్స్ 2.8 డాలర్లు నష్టపోయారు. Read More