ABP Desam Top 10, 15 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 15 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Krishna Last Rites : అధికారిక లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణకు తుది వీడ్కోలు - సీఎస్‌ను ఆదేశించిన సీఎం కేసీఆర్ !
అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. Read More
వీఎల్‌సీ మీడియా ప్లేయర్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - బ్యాన్ ఎత్తేసిన ప్రభుత్వం!
వీఎల్‌సీ మీడియా ప్లేయర్ వెబ్ సైట్‌ను కేంద్ర ప్రభుత్వం అన్‌బ్లాక్ చేసింది. Read More
WhatsApp DND Mode: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక DND మోడ్‌లో ఉన్నా సరే!
వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. Read More
TS: తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీలు - ప్రారంభించిన సీఎం కేసీఆర్
నూతనంగా నిర్మించిన ఎనిమిది మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభం తరువాత ఆయా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫస్టియర్ తరగతులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. Read More
Super Star Krishna Passes Away : కృష్ణ భోజనప్రియుడు - ఆయనకు ఇష్టమైన వంటలు ఏవో తెలుసా?
Actor Krishna Favorite Food : సూపర్ స్టార్ కృష్ణ భోజన ప్రియుడని అందరూ అంటారు. కానీ, విజయ నిర్మల మాత్రం వేరుగా చెప్పారు. ఆయనకు ఇష్టమైన వంటలు ఏవో తెలుసా? ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే వారంటే? Read More
Superstar Krishna Death: కృష్ణతో ఆ మూడు సినిమాలు నాకు ఎప్పటికీ మధుర జ్ఞాపకాలే: రజనీకాంత్
కృష్ణ మృతి పట్ల తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటని అన్నారు. Read More
Sania Shoaib Divorce: సానియా- షోయబ్ ఓటీటీ టాక్ షో- విడాకుల వార్తలు ఊహాగానాలేనా!
Sania Shoaib Divorce: సానియా- షోయబ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనా అనే అనుమానాలు వస్తున్నాయి. వారిద్దరూ కలిసి ఉర్దూ ఓటీటీ కోసం ఒక టాక్ షో చేస్తుండడమే ఇందుకు కారణం. Read More
Sania Mirza Shoaib Malik Divorce: త్వరలో పూర్తికానున్న సానియా- షోయబ్ విడాకుల ప్రక్రియ, నటి వల్లే ఈ నిర్ణయమా !
Sania Mirza Shoaib Malik Divorce: సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ల విడాకుల వ్యవహారం తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. చట్ట పరమైన సమస్యలను పరిష్కరించుకుని వీరు విడాకుల వార్త ప్రకటిస్తారని సమాచారం. Read More
Children Care: చలికాలంలో మీ పిల్లలకి రోగనిరోధక శక్తి కావాలంటే ఈ సూపర్ ఫుడ్స్ తినిపించాల్సిందే
చలికాలంలో ఇమ్యూనిటీ పవర్ పిల్లల్లో తక్కువగా ఉంటుంది. వ్యాధులతో పోరాడే శక్తి వాళ్ళకి ఇవ్వాలంటే కొన్ని ఆహార పదార్థాలు తప్పనిసరిగా పెట్టాలి. Read More
ఇకపై వాట్సాప్‌లోనే మీ క్రెడిట్ స్కోర్ చూసుకోవచ్చు, పూర్తి ఉచితంగా!
వాట్సాప్ ద్వారా పూర్తి ఉచితంగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా క్రెడిట్ స్కోర్ తెలుసుకునే ఫెసిలిటీని ప్రముఖ క్రెడిట్ బ్యూరో సంస్థ ఎక్స్‌పీరియన్ (Experian) లాంచ్ చేసింది. Read More