అన్వేషించండి

Sania Mirza Shoaib Malik Divorce: త్వరలో పూర్తికానున్న సానియా- షోయబ్ విడాకుల ప్రక్రియ, నటి వల్లే ఈ నిర్ణయమా !

Sania Mirza Shoaib Malik Divorce: సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ల విడాకుల వ్యవహారం తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. చట్ట పరమైన సమస్యలను పరిష్కరించుకుని వీరు విడాకుల వార్త ప్రకటిస్తారని సమాచారం.

Sania Mirza Shoaib Malik Divorce:  భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ల విడాకుల వ్యవహారం దాదాపు తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. చట్ట పరమైన సమస్యలను పరిష్కరించుకుని త్వరలోనే వీరు తమ విడాకుల వార్త అధికారికంగా ప్రకటిస్తారని పాక్ మీడియా సమాచారం. అయితే దీనిపై వారివురూ ఇంతవరకు స్పందించలేదు. 

సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో వీరి వివాహం చర్చనీయాంశమైంది. అప్పటినుంచి వీరి వివాహబంధం సజావుగా సాగింది. 2018 లో  సానియాకు ఇజానా అనే కుమారుడు జన్మించాడు. అతని వయస్సు నాలుగేళ్లు. ఆ బాబు పుట్టినరోజు వేడుకల్లో సానియా, షోయబ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్లే వారు విడిపోతున్నారనే వార్త హల్ చల్ చేసింది. 

పాక్ నటి అయేషా కారణంగానే వీరిద్దరూ విడిపోతున్నట్లు సమాచారం. పాకిస్థాన్ ప్రముఖ నటి అయేషా ఒమర్ తో షోయబ్ మాలిక్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరు గత కొన్ని నెలలుగా కలిసి కనిపిస్తున్నారు. అలాగే ఒక పత్రిక కోసం స్విమ్మింగ్ పూల్ లో షోయబ్, అయేషా కలిసి బోల్డ్ ఫొటో షూట్ నిర్వహించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె కారణంగానే సానియా, షోయబ్ లు విడాకుల నిర్ణయం తీసుకుంటున్నారని వారి సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

లీగల్ గా అన్ని సమస్యలు పరిష్కరించుకున్నాక విడాకుల వార్త ప్రకటిస్తారని తెలుస్తోంది. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sania Mirza (@mirzasaniar)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sania Mirza (@mirzasaniar)

టాప్ హెడ్ లైన్స్

Hitman Slap Response: విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
Sachin Advice To Harbhajan : సచిన్  చెప్పిన ఆ ఒక్క గోల్డెన్ వర్డ్.. నా లైఫ్ ను టర్న్ చేసింది.. మాజీ స్టార్ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
సచిన్  చెప్పిన ఆ ఒక్క గోల్డెన్ వర్డ్.. నా లైఫ్ ను టర్న్ చేసింది.. మాజీ స్టార్ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill Ranking Surge: నంబర్ వన్ ర్యాంక్ కి ఒక్క అడుగు దూరంలో గిల్.. విరాట్, రోహిత్ ల క్రేజీ రేస్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో భార‌త బ్యాట‌ర్ల జోరు!
నంబర్ వన్ ర్యాంక్ కి ఒక్క అడుగు దూరంలో గిల్.. విరాట్, రోహిత్ ల క్రేజీ రేస్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో భార‌త బ్యాట‌ర్ల జోరు!
Vaibhav Sooryavanshi Confident: డ్రాప్ చేసినా కాన్ఫిడెన్స్ త‌గ్గేది లేదంటున్న  వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వేలో స‌త్తా చాటుతాన‌ని, ఇక్క‌డ తీపి జ్ఞాప‌కాలున్న‌య‌ని వెల్ల‌డి!
డ్రాప్ చేసినా కాన్ఫిడెన్స్ త‌గ్గేది లేదంటున్న  వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వేలో స‌త్తా చాటుతాన‌ని, ఇక్క‌డ తీపి జ్ఞాప‌కాలున్న‌య‌ని వెల్ల‌డి!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Hitman Slap Response: విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
Ramya Pasupuleti: బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
Embed widget