ABP Desam Top 10, 14 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 14 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ఇండియన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా, వేలాది మందికి బెన్‌ఫిట్
US EAD Cards: ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డుల గడువుని ఐదేళ్లకి పెంచుతూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. Read More
Threads: ట్విట్టర్‌తో వార్‌కు రెడీ అవుతున్న థ్రెడ్స్ - కొత్త ఫీచర్లు కూడా రెడీ!
థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్లను అందించనున్నట్లు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. Read More
Google Chrome: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!
Google Chrome: ప్రముఖ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ (Google Chrome) వినియోగదారులకు భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమెర్జెన్సీ టీమ్ ఆఫ్ ఇండియా(CERT-In) హెచ్చరికలు జారీ చేసింది. Read More
అంబేడ్కర్ వర్సిటీ పాత విద్యార్థులకు గుడ్ న్యూస్, కోర్సు పూర్తిచేసేందుకు మరో అవకాశం
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. గతంలో చేరి, కోర్సు పూర్తిచేయలేకపోయిన పాత విద్యార్థులకు మరోఅవకాశం కల్పించింది. Read More
‘సలార్ వర్సెస్ డంకీ’ క్లాష్ పక్కా, ‘గుంటూరు కారం’ తర్వాత మహేష్ మూవీ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Actress Suhasini: హీరో ఒడిలో కూర్చోమంటే ఆ సీన్ నాకొద్దని చెప్పా: సుహాసిని - కమల్ గురించి అదిరిపోయే అప్డేట్
ఏబీపీ నెట్‌వర్క్ చెన్నైలో నిర్వహిస్తున్న ‘సదరన్ రైజింగ్ సమ్మిట్’ కార్యక్రమంలో సుహాసిని పాల్గొని మాట్లాడారు. Read More
IND vs PAK: ప్రపంచకప్‌లో భారత్‌దే పైచేయి, ఏడు సార్లు విజయం
IND vs PAK: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా దాయాది దేశాలు భారత్, పాక్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుగనుంది. Read More
IND vs PAK: కొద్ది సేపట్లో ఇండియా, పాక్ మ్యాచ్, ట్రెడింగ్‌లో #BoycottIndoPakMatch, ఎందుకంటే?
IND vs PAK: ప్రపంప కప్ వేదికగా భారత్, పాక్ మరో సారి తలపడబోతున్నాయి. శనివారం అహ్మదాబాద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్‌లో చరిత్రలోనే అతి పెద్ద పోరు ఈరోజు జరగనుంది. Read More
Dussehra Special Dessert : దసరా స్పెషల్ మఖానా ఖీర్.. ఇది లో ఫ్యాట్ డెజర్ట్
పండుగ సమయంలో మీరు కొత్తగా ఏదైనా స్వీట్ ట్రై చేయాలనుకుంటే మఖానాలతో ఖీర్ తయారు చేసుకోవచ్చు. Read More
Petrol-Diesel Price 14 October 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ 4.81 డాలర్లు డాలర్లు 87.72 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 4.89 డాలర్లు పెరిగి 90.89 డాలర్ల వద్ద ఉంది. Read More