అన్వేషించండి

ABP Desam Top 10, 13 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 13 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. రేపు ఆకాశంలో అద్భుతం - రింగ్ ఆకృతిలో సూర్య వలయం

    అక్టోబర్ 14న ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. అత్యంత అరుదుగా ఏర్పడే 'రింగ్ ఆఫ్ ఫైర్' కనువిందు చేయనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. Read More

  2. Google Chrome: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!

    Google Chrome: ప్రముఖ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ (Google Chrome) వినియోగదారులకు భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమెర్జెన్సీ టీమ్ ఆఫ్ ఇండియా(CERT-In) హెచ్చరికలు  జారీ చేసింది. Read More

  3. Samsung Galaxy Tab S8: ఈ శాంసంగ్ ట్యాబ్‌పై ఏకంగా రూ.18 వేల తగ్గింపు - ఇప్పుడు ఎంత ధర?

    శాంసంగ్ మనదేశంలో తన గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ట్యాబ్లెట్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తుంది. Read More

  4. Engineering Admissions: ఇంజినీరింగ్ ప్రవేశాలకు 'స్పాట్‌' తర్వాత కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌, ఉన్నత విద్యామండలి తీరుతో తలలు పట్టుకుంటున్న విద్యార్థులు

    ఏపీలో ఇంజినీరింగ్ స్పాట్‌ కౌన్సెలింగ్‌ తర్వాత మిగిలిన సీట్లకు కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉన్నత విద్యామండలి తీరుతో విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. Read More

  5. Actress Suhasini: హీరో ఒడిలో కూర్చోమంటే ఆ సీన్ నాకొద్దని చెప్పా: సుహాసిని - కమల్ గురించి అదిరిపోయే అప్డేట్

    ఏబీపీ నెట్‌వర్క్ చెన్నైలో నిర్వహిస్తున్న ‘సదరన్ రైజింగ్ సమ్మిట్’ కార్యక్రమంలో సుహాసిని పాల్గొని మాట్లాడారు. Read More

  6. Ekta Kapoor: ఎంతోమంది విడాకులకు మీరే కారణమన్న నెటిజన్, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఏక్తాకపూర్

    Ekta Kapoor: బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ ఓ నెటిజన్​కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేనొక అడల్ట్‌, కాబట్టి అడల్ట్‌ సినిమాలే చేస్తా అంటూ దిమ్మదిరిగే కౌంటర్‌ ఇచ్చారు. Read More

  7. ODI World Cup 2023: పాక్‌కు తిప్పలు తప్పవా.. ! అహ్మదాబాద్‌లో స్పిన్‌ పిచ్‌

    ODI World Cup 2023: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికుల చూపంతా ఇప్పుడు భారత్‌-పాక్‌ మ్యాచ్‌పైనే ఉంది. ఈ మహా సంగ్రామానికి ఇరు జట్లు అస్తశస్త్రాలతో.. వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్దమయ్యాయి. Read More

  8. ODI World Cup 2023: మహా సంగ్రామంలో అత్యధిక స్ట్రైక్‌ రేట్‌లో లంకేయులే టాప్‌

    ODI World Cup 2023: భారత్‌ వేదికగా జరుగుతున్న పరిమిత ఓవర్ల ప్రపంచకప్‌లో పరుగుల వరద పారుతోంది. ఇప్పటివరకు జరిగిన 10 మ్యాచుల్లోనే 12కు పైగా శతకాలు నమోదయ్యాయి. Read More

  9. Facials Suggestions For Dussehra : పండుగ సమయంలో ఈ ఫేషియల్స్ మిమ్మల్ని మరింత అందంగా మార్చేస్తాయి

    పండుగ సమయంలో మీ ముఖంయ దివాలాగా వెలిగిపోవాలంటే మీరు కొన్ని ఫేషియల్స్ ట్రై చేయవచ్చు. Read More

  10. Groww Zerodha News: నం.1 బ్రోకర్‌ ముఖం మారింది, మనందరికీ తెలిసిన కంపెనీ ఇప్పుడా ప్లేస్‌లో లేదు

    ICICI సెక్యూరిటీస్ 1.91 మిలియన్ల ఖాతాదార్లతో ఈ లిస్ట్‌లో ఐదో స్థానంలో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Royal Enfield Retro Bike: రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
iPhone 17 Pro Max: కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
Embed widget