By: ABP Desam | Updated at : 13 Mar 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 13 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం, క్షమాపణలు చెప్పాలంటూ రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ - ఉభయ సభలు వాయిదా
Rajnath Singh on Rahul Gandhi: రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. Read More
Smartwatches: రూ. 2 వేల లోపు బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే - మీ హెల్త్‌నూ ట్రాక్ చేస్తాయ్!
రూ. 2 వేల లోపు మంచి స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? అయితే, boAt, Fire Boltt, Zebronics సహా పలు బ్రాండ్లకు సంబంధించిన బెస్ట్ స్మార్ట్ వాచ్ లు ఏవో ఇప్పుడు పరిశీలిద్దాం.. Read More
Mobile Offer: ఫోన్ కొంటే బీరు ఫ్రీ - యూపీలో స్పెషల్ ఆఫర్ - చివరికి పోలీసుల ఏం చేశారు?
ఫోన్ కొంటే బీర్ ఫ్రీ అనే ఆఫర్‌ను యూపీకి చెందిన ఒక దుకాణదారుడు ప్రకటించాడు. Read More
CSIR UGC NET 2023: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్- డిసెంబరు 202/ జూన్ 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు . Read More
Jr NTR - Ram Charan: ఇదంతా నిజంగా కలలాగే ఉంది - ఆస్కార్ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ ఏమన్నారంటే?
తెలుగు జాతి గర్వించదగిన క్షణాలు ఇవి. ఆస్కార్ అవార్డు దక్కించుకోవడంపై రామ్ చరణ్, ఎన్టీఆర్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. Read More
Ram Charan- Upasana: ఉపాసనకి ఆరో నెల - ఆస్కార్ వేడుకల్లో క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
ఉపాసన ప్రెగ్నెన్సీ మీద వస్తున్న పుకార్లకు ఆస్కార్ వేడుకల్లో క్లారిటీ ఇచ్చారు రామ్ చరణ్. మరో మూడు నెలల్లో బుజ్జాయి తమ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నట్టు చెప్పారు. Read More
BANvsENG: ప్రపంచ ఛాంపియన్లకు షాకిచ్చిన బంగ్లాదేశ్.. టీ20 సిరీస్ కైవసం
BANvsENG: స్వదేశంలో బంగ్లాదేశ్ అదరగొట్టింది. ప్రపంచ టీ20 ఛాంపియన్లను ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. Read More
Shreyas Iyer: శ్రేయాస్‌కు గాయం.. ఐపీఎల్‌లో కేకేఆర్‌కు షాక్.. బుమ్రా ఎపిసోడ్ రిపీట్ కాక తప్పదా..?
Shreyas Iyer: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయంతో త్వరలో మొదలుకాబోయే ఐపీఎల్‌లో ఆడేది అనుమానమే..! Read More
Lime Water: ఇలా స్వీట్ నిమ్మ పొడిని రెడీ చేస్తే, ఇనిస్టెంట్‌గా నిమ్మరసం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు
వేసవి వచ్చిందంటే నిమ్మకాయలకు డిమాండ్ పెరిగిపోతుంది. నిమ్మరసం తాగే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. Read More
పర్సనల్ లోన్ తో మీ హోమ్ ఇంప్రూవ్‌మెంట్ బడ్జెట్ ను అత్యధికం చేయండి
సరికొత్త పోకడలతో మీ ఇంటికి కొత్త రూపం ఇవ్వాలని మీరు కోరుకోవచ్చు. హోమ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం పర్సనల్ లోన్ ఈ ఖర్చులు గురించి సంరక్షణ వహించడంలో సహాయ పడుతుంది. Read More
CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ABP Desam Top 10, 21 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
CMA Result 2023: ఐసీఎంఏఐ సీఎంఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే!
Ugadi Wishes: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు, దేశాభివృద్ధికి పాటుపడాలని సూచన
రైల్వే అధికారులతో దక్షిణ మధ్య రైల్వే జీఎం సమావేశం - చర్చించిన అంశాలివే
Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా
AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !
TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?