By: ABP Desam | Updated at : 13 Mar 2023 02:17 PM (IST)
బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్
మీ ఇంటికి మెరుగుదలలు తీసుకురావడం అనేది దాని విలువను పెంచడానికి మరియు మీ అభిరుచి మరియు వ్యక్తిత్వాన్ని వాస్తవికంగా వ్యక్తం చేసే చోటును సృష్టించడానికి ఒక ప్రభావవంతమైన విధానం. అవసరమైన ఇంటి నవీకరణలు తరచుగా ఒక పెద్ద ధరల ట్యాగ్ తో లభిస్తాయి, అందుకే చాలా మంది ప్రజలు ఈ ఖర్చులను భరించడానికి లోన్ తీసుకుంటారు.
పర్సనల్ లోన్ మీకు అవసరమైన నిధులతో మీకు సహాయ పడుతుంది. కాబట్టి, మీరు పర్సనల్ లోన్ ను పొందగలిగినప్పుడు మీ ఇంటి మరమ్మతులు లేదా నవీకరణను ఎందుకు ఆలస్యం చేయాలి?
పర్సనల్ లోన్స్ అనేవి సురక్షితం గాని లోన్స్, అనగా ఎటువంటి గ్యారంటర్ లేదా కోలాటరల్ అవసరం లేదు. వాటిని పొందడం అవసరం మరియు ఉపయోగించడం మరింత సులభం. వేగవంతమైన ప్రాసెసింగ్ మరియు అతి తక్కువ డాక్యుమెంటేషన్ తో ఎన్‌బీఎఫ్‌సీలు పర్సనల్ లోన్స్ ను కేటాయిస్తాయి, మరమ్మతులు మరియు నవీకరణలు యొక్క అసలు ఖర్చు ఊహించిన దాని కంటే అధికంగా ఉంటే ఉపయోగకరంగా ఉంటాయి. పర్సనల్ లోన్స్ తో, మీ కోసం ఉపయోగపడే సౌకర్యవంతమైన సమయం ఎంచుకోవచ్చు.
మీ హోమ్ ఇంప్రూవ్‌మెంట్ ఖర్చులు కోసం ఫైనాన్స్ చేయడానికి పర్సనల్ లోన్స్ ను ఆదర్శవంతమైన ఎంపికగా చేసే కొన్ని విలక్షణమైన గుణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
మీరు అందుకున్న కొటేషన్ ను బట్టి, ఇంటి ఖర్చులు కోసం పర్సనల్ లోన్ మీ ఇంటిని నవీకరించడానికి మీకు అవసరమైన మొత్తాన్ని కవర్ చేయవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ తో, అతి తక్కువగా రూ. 1 లక్ష లేదా అతి ఎక్కువగా రూ. 35 లక్షలతో మీ ఇంటి లక్ష్యాలకు ఫైనాన్స్ చేయడాన్ని మీరు ఎంచుకోవచ్చు. మీరు మీ కిచెన్ ను నవీకరించాలని లేదా ఎంతో కాలంగా వేచి ఉన్న లివింగ్ రూమ్ ను ఆధునికీకరించాలని కోరుకున్నా మీ ఖర్చులను అలాంటి పర్సనల్ లోన్ చెల్లిస్తుంది.
మీ లోన్ ను అందుకోవడం మీకు సులభం ఎందుకంటే పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానిక కావలసినవి చాలా సాధారణమైనవి. ఇంకా, పర్సనల్ లోన్స్ అనేవి సురక్షితంకాని స్వభావాన్ని కలిగి ఉన్నాయి, అనగా డబ్బు కోసం మీరు ఎలాంటి తాకట్టు పెట్టనవసరం లేదు. ఈ విధంగా చేయడం ద్వారా, మీరు మీ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్థారించవచ్చు మరియు మీ లోన్ నుండి అత్యధికంగా ప్రయోజనాలు పొందవచ్చు.
పర్సనల్ లోన్స్ గురించి ఉన్న అత్యంత ఉత్తేజభరితమైన విషయం ఏమిటంటే అవి అత్యంత వేగంగా ప్రాసెస్ చేయబడి మరియు ఆమోదించబడతాయి. చాలా సమయాల్లో, ఆమోదించబడటానికి ఎక్కువ సమయం అవసరం లేదు మరియు ఒక రోజు లోగా డబ్బు మీ బ్యాంక్ కు పంపించబడుతుంది.
పర్సనల్ లోన్స్ ను పొందడం సులభం మరియు మీకు అనుకూలమైన EMIతో మీరు వాటిని తిరగి ఏ విధంగా చెల్లించాలో మీరు ఎంచుకోవచ్చు. పూర్తి మొత్తాన్ని ఒకే సారి చెల్లించడానికి బదులు కాలక్రమేణా ఇన్‌స్టాల్మెంట్స్ లో మీరు లోన్ ను తిరిగి చెల్లించవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్స్ తో కస్టమర్స్ తమకు అనుకూలమైన తమ నెలవారీ ఖర్చులను నిర్వహించడానికి 84 నెలలు వరకు దీర్ఘ కాలం అవధిని ఎంచుకోవచ్చు.
రుణ గ్రహీతలకు పూర్తి నిజాయితీగా వివరాలు అంద చేయబడతాయి; వారి నుండి ఎలాంటి రహస్యమైన ఫీజు లేదా ఛార్జీలు వసూలు చేయబడవు. లోన్ పొందడానికి వచ్చిన ఖర్చుల జాబితా రుణదాత వెబ్‌సైట్ పై మరియు లోన్ డాక్యుమెంట్స్ లో ఉంటాయి. లోన్ పొందడానికి ముందు అన్ని వివరాలను పూర్తిగా చదవాలని సలహా ఇవ్వబడింది.
బజాజ్ ఫైనాన్స్ భారతదేశంలో ఉత్తమమైన పర్శనల్ లోన్స్ ను అందిస్తోంది. మీ ఇంటి నవీకరణ కోసం మీరు నిధులు కోరుతుంటే బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ ను పరిగణన చేయవలసిందిగా మీకు సలహా ఇస్తున్నాం. ప్రతి నెల మీకు మీ లోన్ వలన ఎంత ఖర్చు అవుతుందో వేగంగా తెలుసుకోవడానికి మీరు EMI కాలిక్యులేటర్ ను కూడా ఉపయోగించవచ్చు. కేవలం మూడు ఫీల్డ్స్ ను మాత్రమే నమోదు చేయడం ద్వారా మీ నెలవారీ ఇన్‌స్టాల్మెంట్ ను లెక్కించవచ్చు: కావలసిన లోన్ మొత్తం, చెల్లించవలసిన సమయం మరియు వడ్డీ రేట్.
మీరు ఈ లోన్ ను మద్దతుగా కలిగి ఉన్నప్పుడు, దీనికి ఉన్న గొప్ప ప్రయోజనాలు ఫీచర్స్ వలన వేరొక చోట లోన్ కోసం అన్వేషించడం కష్టం. బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ అనగా ఎంతో కాలంగా వేచి ఉన్న హోమ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ కు మీరు నిధులు సమకూర్చవలసిన విషయం. ఈ రోజే ఆఫర్ తనిఖీ చేయండి మరియు ఖర్చులు గురించి విచారించకుండా మీ ఇంటి నవీకరణ కోసం ప్రణాళిక చేయండి.
Disclaimer: This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.
Cryptocurrency Prices: 24 గంటల్లో రూ.50వేలు తగ్గిన బిట్‌కాయిన్!
Multibagger Stock: ఏడాదిన్నరలో లక్షను ₹2.25 కోట్లు చేసిన స్టాక్ ఇది, మీ దగ్గరుందా?
Arshad Warsi: అర్షద్ వార్సీ దంపతులకు బిగ్ రిలీఫ్, వీళ్లు స్టాక్స్‌లో ట్రేడ్ చేయవచ్చు - సెబీ నిషేధం నిలుపుదల
Pan-Aadhaar: పాన్-ఆధార్ లింక్ గడువును పొడిగించే ఛాన్స్, మరో 3 నెలలు అవకాశం
Stock Market News: యాక్టివ్‌గా హెచ్డీఎఫ్సీ - ఒడుదొడుకుల్లో నిఫ్టీ, సెన్సెక్స్!
Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్
Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్
MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్ భాషలో ఛాటింగ్!
Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!
పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ - అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన