అన్వేషించండి

ABP Desam Top 10, 12 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 12 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛ అభియాన్, స్వయంగా శుద్ధి చేసిన ప్రధాని మోదీ

    PM Modi: ప్రధాని మోదీ నాసిక్‌లోని కాలారాం ఆలయంలో స్వచ్ఛ అభియాన్ చేపట్టారు. Read More

  2. Redmi Note 13 5G Sale: రెడ్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్ సేల్ ప్రారంభం - ధర ఎంతంటే?

    Redmi Note 13 5G Series Sale: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ మనదేశంలో నోట్ 13 5జీ సిరీస్‌ను ఇటీవలే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని సేల్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది. Read More

  3. Vivo X100 Sale: సంక్రాంతి ముందు వివో ఎక్స్100 సేల్ ప్రారంభం - ఎంత క్యాష్‌బ్యాక్ లభిస్తుందంటే?

    Vivo X100: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో ఇటీవలే మార్కెట్లో లాంచ్ చేసిన ఫ్లాగ్‌షిప్ ఎక్స్100 సిరీస్‌ సేల్ ప్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అయింది. Read More

  4. Free Training: రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత ఉపాధి శిక్షణ, వీరు అర్హులు!

    డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గ్రేటర్‌ పరిధిలోని యువతీ, యువకులకు ఎలక్ట్రిక్‌ వాహనాల సర్వీస్‌, మెయింటెనెన్స్‌ టెక్నీషియన్‌గా 6 నెల‌లు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. Read More

  5. Hanuman Movie Review - హనుమాన్ రివ్యూ: తేజ సజ్జతో ప్రశాంత్ వర్మ తీసిన సూపర్ హీరో సినిమా

    Hanuman Review: తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా 'హనుమాన్'. హనుమంతుడి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. Read More

  6. Guntur Kaaram Movie Review - గుంటూరు కారం రివ్యూ : మహేష్ ఎనర్జీ, ఆ మాస్ సూపర్, మరి సినిమా?

    Guntur Kaaram Review: సూపర్ స్టార్ మహేష్ బాబు, గురూజీ త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా 'గుంటూరు కారం'. ట్రైలర్, కుర్చీ మడతపెట్టి పాటలో మహేష్ మాస్ అవతార్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. మరి, సినిమా? Read More

  7. Australia Open 2024: బ్యాట్‌ పట్టిన జకో, రాకెట్‌ పట్టిన స్మిత్‌

    Steve Smith : ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ టెన్నీస్‌లో తన ప్రావీణ్యాన్న చాటగా... టెన్నీస్ వరల్డ్‌ నంబర్‌ వన్‌ ప్లేయర్‌ క్రికెట్‌లో సత్తా చాటాడు. Read More

  8. Sandeep Lamichhane: లామిచానేపై సస్పెన్షన్‌ వేటు,నేపాల్‌ క్రికెట్‌ సంఘం ప్రకటన

    Sandeep Lamichhane: అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన తొలి నేపాల్‌ ప్లేయర్ సందీప్ లామిచానెకు జైలు శిక్ష విధించడంతో నేపాల్‌ క్రికెట్‌ సంఘం అతడిపై నిషేధం విధించింది. Read More

  9. Highest Protein Vegetables: ఈ కూరగాయల్లో గుడ్లు కంటే ఎక్కువ ప్రోటీన్స్ - డైలీ మీ ఆహారంలో చేర్చుకోండి

    Highest Protein Vegetables: అధిక ప్రొటీన్ ఆహారం అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది గుడ్లు. గడ్డులోనే అధిక ప్రోటీన్ ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ గుడ్ల కంటే ఈ ఏడు ఆహారాల్లో ప్రొటీన్ ఉంటుంది. Read More

  10. Passport: వీసా లేకుండా 62 దేశాలు చుట్టిరావొచ్చు, ఇండియన్ పాస్‌పోర్ట్ ఉంటే చాలు

    హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో, 2023లో భారత పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ 83గా ఉంది. 2024లో 80కి మెరుగుపడింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
Deadbody Parcel: 'చేప దొరికిందా?' - శవం దొరకలేదని అమాయకున్ని చంపేశారా?, చెక్క పెట్టెలో డెడ్ బాడీ వెనుక అంతుచిక్కని ప్రశ్నలెన్నో?
'చేప దొరికిందా?' - శవం దొరకలేదని అమాయకున్ని చంపేశారా?, చెక్క పెట్టెలో డెడ్ బాడీ వెనుక అంతుచిక్కని ప్రశ్నలెన్నో?
Embed widget