ABP Desam Top 10, 11 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 11 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
SpaceX Engineer: 14 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జాబ్, అది కూడా స్పేసెక్స్ కంపెనీలో - ఏం బుర్ర సామి నీది
SpaceX Engineer: స్పేసెక్స్‌లో 14 ఏళ్ల కుర్రాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా సెలెక్ట్ అయ్యి రికార్డు సృష్టించాడు. Read More
Whatsapp New Feature: ఇకపై వాట్సాప్ లో హై క్వాలిటీ ఫోటోలను పంపుకోవచ్చు - కానీ, ఒక కండీషన్!
వాట్సాప్ వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై హై క్వాలిటీ ఫోటోలు పంపుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. HD ఫోటోలను ఎలా సెండ్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. Read More
Malware Removal Tool: మీ సెల్ ఫోన్‌లోకి మాల్వేర్ చేరిందా? ఈ ఫ్రీ టూల్‌తో ఈజీగా రిమూవ్ చేసుకోండి!
సెల్ ఫోన్ వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. మాల్వేర్ సోకి ఇబ్బంది పడుతున్న వాళ్లు ఈ ఫ్రీ టూల్ ను ఉపయోంగిచి ఈజీగా రిమూమ్ చేసుకోవచ్చని తెలిపింది. Read More
AP Schools: పాఠశాలల పునఃప్రారంభంపై కీలక నిర్ణయం, ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం!
గత కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలుల దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. జూన్ 17 వరకు ఒక్క పూట బడులు పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Read More
Jabardasth Punch Prasad: పంచ్ ప్రసాద్‌కు ‘జబర్దస్త్’ అభిమానులు చేయూత, మంత్రి రోజా చాలా సాయం చేశారంటూ భావోద్వేగం
నెటిజన్ల సాయం, ఏపీ సర్కారు అండతో పంచ్ ప్రసాద్ ఆపరేషన్ కు డబ్బు సమకూరింది. త్వరలోనే ఆయనకు శస్త్ర చికిత్స చేయనున్నారు. తాజాగా తనకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. Read More
ఇంత పిచ్చి ప్రేమను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు - బాలయ్య క్రేజ్‌కు అర్జున్ రాంపాల్ ఫిదా
బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయన రీసెంట్ గా నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా టీజర్ ను థియేటర్లలో ప్రదర్శించారు. అయితే అభిమానుల రెస్పాన్స్ చూడటం కోసం మూవీ టీమ్ ఓ థియేటర్ ను సందర్మించారు. Read More
French Open 2023: ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఇగా స్వియాటెక్ - లేడీ నాదల్ రేంజ్‌లో వరుస రికార్డులు!
ఫ్రెంచ్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ టైటిల్‌ను పోలండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ గెలుచుకుంది. Read More
Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్
Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 261కు చేరింది. ఈక్రమంలోనే క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Read More
Mustard Oil: జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగాలంటే ఆవనూనెతో ఇలా చేయండి
తలకు ఆవనూనె పట్టించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. Read More
Petrol-Diesel Price 11 June 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు - కొత్త రేట్లివి
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 1.17 డాలర్లు తగ్గి 74.79 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 1.12 డాలర్లు తగ్గి 70.17 డాలర్ల వద్ద ఉంది. Read More