అన్వేషించండి

Mustard Oil: జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగాలంటే ఆవనూనెతో ఇలా చేయండి

తలకు ఆవనూనె పట్టించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ఆవనూనెను కేవలం నిల్వ పచ్చలను తయారు చేయడానికి ఉపయోగిస్తారని అనుకుంటారు. కానీ ఆవనూనెతో జుట్టు సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ఆధునిక కాలంలో జుట్టు రాలే సమస్య అధికంగా ఉంది. జుట్టు చిట్లి పోవడం,తెల్లబడడం, ఒత్తుగా పెరగకపోవడం వంటివన్నీ యువతను వేధిస్తున్న సమస్యలు. జుట్టు సమస్యలకు చెక్ పెట్టే సామర్థ్యం ఆవనూనెకు ఉంది. ఇంట్లోనే ఆవనూనె ఉపయోగించి జుట్టు అందంగా, ఒత్తుగా, పెరిగేలా చేసుకోవచ్చు. దీని కోసం మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. 

జుట్టును పెంచడంలో మెంతులు కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఇందుకోసం ముందుగా మెంతులను పొడి చేసుకోవాలి. ఆ పొడిని ఆవనూనె ఉన్న గిన్నెలో వేసి బాగా కలపాలి. స్టవ్ మీద వేరే గిన్నెతో నీటిని వేసి  మరిగించాలి. అవి బాగా మరుగుతున్నప్పుడు ఆవనూనె ఉన్న గిన్నెను ఆ వేడి నీటిలో ఉంచాలి. గిన్నె మునిగిపోకుండా చూసుకోవాలి. ఆ సమయంలో నూనె వేడెక్కుతుంది. ఆ నూనె వేడెక్కాక గిన్నెను బయటకు తీసేయాలి. నూనెను వడకట్టి ఒక డబ్బాలో వేసుకోవాలి. ఇది ఎక్కువ మొత్తంలో తయారు చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఈ నూనెను తరచూ జుట్టు కుదుళ్లకు పట్టేలా మర్దన చేసుకోవాలి. రాత్రి మర్దనా చేసుకుని ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి. అవి పొడవుగా పెరుగుతాయి. రెండు నెలలు ఇలా ఆవనూనెతో మర్దన చేసుకుంటూ ఉంటే మీకే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఒక సీసాలో ఆవనూనె వేసి మెంతులు, కుంకుడు కాయలు, శీకాయ, ఉసిరికాయలు, కలోంజీ విత్తనాలు వేసి మూత పెట్టాలి. మూడు రోజుల పాటూ ఎండలోనే ఉంచాలి. ఆ తరువాత నూనెను తీసి తలకు పట్టించాలి. ఆ నూనెను వారానికి రెండు సార్లు రాసుకుంటే ఎంతో మంచిది. ఇలా చేయడం వల్ల నెల రోజుల్లోనే జుట్టు పెరగడం మొదలవుతుంది. ఎండలేకపోతే ఆవనూనెను స్టవ్ మీద వేడ చేసి పైన చెప్పినవన్నీ వేసి  మరిగించాలి. ఆ నూనెను వడకట్టి దాచుకోవాలి. 

ఆవనూనెను కాస్త వేడి చేసి రాసుకుంటే మంచి ఫలితాలు అందుతాయి. జుట్టు మొదళ్లలో ఉండే హెయిర్ ఫోలికల్స్ ఈ నూనెను గ్రహిస్తాయి. వెంట్రుకలకు పోషణను అందిస్తాయి. రాత్రి ఈ నూనెను రాసుకుని అలా వదిలేయాలి. ఉదయానే స్నానం చేయాలి. ఈ నూనెలో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది. 

Also read: వాంగీ బాత్, వంకాయలతో ఇలా వేడి వేడి రైస్ చేసి తింటే అదిరిపోతుంది

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget