చర్మం మెరుపుకు రోజూ తినాల్సినవి ఇవే అందంగా కనిపించాలంటే చర్మం మెరవడం చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల చర్మం పొడి బారిపోతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర ఉన్న ఆహారాలను తింటే చర్మ సౌందర్యం దెబ్బతింటుంది. మనం తినే ఆహారంలో చర్మానికి మెరుపును అందించే పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. పుదీనా కాకరకాయ నేరేడు పండ్లు ఉసిరి కాయలు బూడిద గుమ్మడి