అన్వేషించండి

ABP Desam Top 10, 10 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 10 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Israel-Hamas War: గాజా స్ట్రిప్‌లో 1500 హమాస్‌ మిలిటెంట్ల శవాలు లభ్యమయ్యాయి: ఇజ్రాయెల్‌ ఆర్మీ

    Israel-Hamas War: గాజా స్ట్రిప్‌లో 1500 హమాస్‌ మిలిటెంట్ల శవాలు లభ్యమయ్యాయి అని ఇజ్రాయెల్‌ ఆర్మీ వెల్లడించింది. Read More

  2. Samsung Galaxy Tab S8: ఈ శాంసంగ్ ట్యాబ్‌పై ఏకంగా రూ.18 వేల తగ్గింపు - ఇప్పుడు ఎంత ధర?

    శాంసంగ్ మనదేశంలో తన గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ట్యాబ్లెట్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తుంది. Read More

  3. Amazon Flipkart Festival Sales 2023: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - ఏ ధరలో ఏవి బెస్ట్!

    అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ ఆఫర్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More

  4. ISB: ఐఎస్‌బీకి అరుదైన ఘనత, ఉత్తమ బిజినెస్ స్కూల్‌గా మరోసారి ఏఎంబీఏ గుర్తింపు

    హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్‌ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) అరుదైన ఘనత సాధించింది. అసోసియేషన్‌ ఆఫ్‌ ఎంబీఏ(ఏఎంబీఏ) నుంచి మరోసారి గుర్తింపు(రీ అక్రిడేషన్‌) పొందినట్లు ఐఎస్‌బీ తెలిపింది. Read More

  5. నితిన్ ‘ఎక్స్‌ట్రా’ కొత్త రిలీజ్ డేట్, ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ ఛాయిస్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Nandamuri Balakrishna: ‘బ్రో... ఐ డోంట్ కేర్’ - బాలయ్య ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ చూశారా?

    Bhagavanth Kesari Trailer: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ ఆదివారం విడుదల అయింది. Read More

  7. IND Vs PAK : రంగంలోకి బ్లాక్‌ క్యాట్స్‌, భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు కనీవినీ ఎరుగని భద్రత

    Ind-Pak World Cup: అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ . గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు. Read More

  8. ODI World Cup 2023: భారత బౌలర్ల ప్రతిభకు "మాంసమే" కారణం- షాహిద్‌ అఫ్రిదీ వివాదాస్పద వ్యాఖ్యలు

    ODI World Cup 2023: భారత్‌ బౌలర్లపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్‌ విధ్వంసకర బ్యాటర్‌ షాహిద్ అఫ్రిదీ. Read More

  9. Ear Massage Techniques : చెవి మసాజ్​తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్.. మసాజ్ టెక్నిక్స్ ఇవే..

    స్ట్రెస్ తగ్గించుకోవాలనుకుంటే మీరు మీ చెవులకు మసాజ్ చేయవచ్చు. ఈ మసాజ్ టెక్నిక్స్​ ఫాలో అయితే ఈజీగా ఒత్తిడి తగ్గించుకోవచ్చు. Read More

  10. Latest Gold-Silver Price 10 October 2023: రెక్కలు తొడిగిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rajinikanth Health Update: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తలైవర్ - ఏం ప్రమాదం లేనట్లే!
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తలైవర్ - ఏం ప్రమాదం లేనట్లే!
Crime News: తెలంగాణలో ఘోరం - ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకుల అత్యాచారం
తెలంగాణలో ఘోరం - ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకుల అత్యాచారం
SC On Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన సుప్రీంకోర్టు
తిరుమల లడ్డూ వివాదంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన సుప్రీంకోర్టు
Family Digital Card: తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు సర్వేలో ఏం అడుగుతున్నారు? మనం ఏం ఇవ్వాలి?
తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు సర్వేలో ఏం అడుగుతున్నారు? మనం ఏం ఇవ్వాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Udhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP DesamIsrael attack in Beirut | హిజ్బుల్లా కీలకనేత సైఫుద్దీన్ చంపేసింది ఇక్కడే | ABP DesamIsrael attack in Beirut | లెబనాన్‌ యుద్ధ క్షేత్రంలో ABP News గ్రౌండ్ రిపోర్ట్Israel attack in Beirut | బీరుట్ యుద్ధ భూమిలో ABP News - రణక్షేత్రంలో ధైర్య సాహసాలతో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajinikanth Health Update: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తలైవర్ - ఏం ప్రమాదం లేనట్లే!
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తలైవర్ - ఏం ప్రమాదం లేనట్లే!
Crime News: తెలంగాణలో ఘోరం - ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకుల అత్యాచారం
తెలంగాణలో ఘోరం - ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకుల అత్యాచారం
SC On Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన సుప్రీంకోర్టు
తిరుమల లడ్డూ వివాదంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన సుప్రీంకోర్టు
Family Digital Card: తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు సర్వేలో ఏం అడుగుతున్నారు? మనం ఏం ఇవ్వాలి?
తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు సర్వేలో ఏం అడుగుతున్నారు? మనం ఏం ఇవ్వాలి?
ICC New AI Tool: కొత్త ఏఐ టూల్ లాంచ్ చేసిన ఐసీసీ - ఆటగాళ్ల మెంటల్ హెల్త్ కోసమే!
కొత్త ఏఐ టూల్ లాంచ్ చేసిన ఐసీసీ - ఆటగాళ్ల మెంటల్ హెల్త్ కోసమే!
DMK on Pawan Comments : పవన్ కల్యాణ్‌పై డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు - తగ్గేది లేదని క్లారిటీ
పవన్ కల్యాణ్‌పై డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు - తగ్గేది లేదని క్లారిటీ
KVP Letter to Revanth : తట్టుకోలేకపోతున్నా తప్పయితే కూల్చేసుకుంటా - రేవంత్‌కు కేవీపీ లేఖ
తట్టుకోలేకపోతున్నా తప్పయితే కూల్చేసుకుంటా - రేవంత్‌కు కేవీపీ లేఖ
Samantha: అమ్మా.. నువ్వే అండగా నిలవాలి, దేవీ నవరాత్రి వేడుకల్లో సమంత ప్రత్యేక పూజలు
అమ్మా.. నువ్వే అండగా నిలవాలి, దేవీ నవరాత్రి వేడుకల్లో సమంత ప్రత్యేక పూజలు
Embed widget