అన్వేషించండి

Amazon Flipkart Festival Sales 2023: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - ఏ ధరలో ఏవి బెస్ట్!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ ఆఫర్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Festival Sale 2023: ఈ-కామర్స్ వెబ్‌సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన తగ్గింపులు లభిస్తున్నాయి. ఈ సేల్‌లో మీరు మంచి కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, రూ.20,000 నుండి రూ.50,000 వరకు అత్యుత్తమ కెమెరాలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకుందాం. ప్రతి ధర విభాగంలో మూడు నుంచి నాలుగు ఆప్షన్లు చూద్దాం. మీ టేస్ట్‌కు తగ్గట్లు వీటిలో దేన్నైనా ఎంచుకోవచ్చు. ఇందులో ఉన్న అన్ని స్మార్ట్‌ఫోన్‌ల్లో మంచి బ్యాటరీ, డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, వేగవంతమైన ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

రూ.20 వేలలోపు ఇవే...
ఒకవేళ మీ బడ్జెట్ రూ. 20,000 అయితే శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ, పోకో ఎక్స్5 ప్రో, మోటో ఎడ్జ్ 40 నియో, రెడ్‌మీ నోట్ 12 ప్రో స్మార్ట్‌ఫోన్లను పండుగ సేల్స్‌లో కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. ఈ సేల్‌లో రూ. 14,499కి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. 

మోటో ఎడ్జ్ 40 నియోని ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.19,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో డైమెన్సిటీ 7030 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించారు.

రూ.30 వేలలోపు ఈ స్మార్ట్ ఫోన్లు
రూ. 30 వేలలోపు స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే గూగుల్ పిక్సెల్ 6ఏ, నథింగ్ ఫోన్ 1, రియల్‌మీ జీటీ 2 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ, శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ, వివో వీ27లను కన్సిడర్ చేయవచ్చు. నథింగ్ ఫోన్ 1లో రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరాను పొందుతారు. ఫోటోగ్రఫీ పరంగా చూసుకుంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

రూ.40 వేలలోపు ఏ ఫోన్లు ఉన్నాయి?
మీ బడ్జెట్ దాదాపు రూ. 40,000 అయితే ఐఫోన్ 13, వివో వీ29 ప్రో, గూగుల్ పిక్సెల్ 7, నథింగ్ ఫోన్ 2, ఐకూ 9టీ, షియోమీ 12 ప్రోలను కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 13లో రెండు 12 మెగాపిక్సెల్‌ కెమెరాలు ఉన్నాయి. మీరు దీన్ని రూ. 39,999కి సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.

రూ.50 వేల బడ్జెట్ దాటితే...
ఒకవేళ మీ బడ్జెట్ రూ.50 వేలు దాటితే  షావోమీ 13 ప్రో, ఐకూ 11, వివో ఎక్స్90 ప్రో, వన్‌ప్లస్ 11, ఐఫోన్ 13, ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయవచ్చు. వీటిలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీని రూ. 1,16,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో మీకు 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా లభిస్తుంది. దీంతో పాటు మరో రెండు కెమెరాలు కూడా ఉండనున్నాయి.

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
IPL 2025 SRH VS RR Updates: ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప‌టిష్టం.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా SRH.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
Odela 2 OTT Deal Price: టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli vs KKR IPL 2025 | 18వ సారి దండయాత్ర మిస్సయ్యే ఛాన్సే లేదు | ABP DesamIPL 2025 Disha Patani Dance Controversy | ఐపీఎల్ వేడుకల్లో దిశా పటానీ డ్యాన్సులపై భారీ ట్రోలింగ్ | ABP DesamKKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
IPL 2025 SRH VS RR Updates: ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప‌టిష్టం.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా SRH.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
Odela 2 OTT Deal Price: టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
AP Pensions: త్వరలో 5 లక్షల మందికి కొత్తగా పింఛన్లు, శుభవార్త చెప్పిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
త్వరలో 5 లక్షల మందికి కొత్తగా పింఛన్లు, శుభవార్త చెప్పిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Telugu TV Movies Today: విజయ్ ‘GOAT’, పవన్ కళ్యాణ్ ‘కొమరం పులి’ to ఎన్టీఆర్ ‘అదుర్స్’, అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ వరకు - ఈ ఆదివారం (మార్చి 23) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
విజయ్ ‘GOAT’, పవన్ కళ్యాణ్ ‘కొమరం పులి’ to ఎన్టీఆర్ ‘అదుర్స్’, అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ వరకు - ఈ ఆదివారం (మార్చి 23) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Embed widget