ABP Desam Top 10, 10 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 10 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ఒకేసారి 15 ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
Airport Projects: ప్రధాని మోదీ ఒకేసారి 15 ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్‌లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. Read More
Xiaomi 14 Ultra: లక్ష రూపాయల ఫోన్ లాంచ్ చేసిన షావోమీ - నాలుగు 50 మెగాపిక్సెల్ కెమెరాలతో!
Xiaomi New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తన కొత్త ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే షావోమీ 14 అల్ట్రా. Read More
Poco M6 5G: ఎయిర్‌టెల్ ఎక్స్‌క్లూజివ్ ఫోన్ లాంచ్ చేసిన పోకో - 50 జీబీ డేటా ఫ్రీ!
Poco New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త ఎయిర్‌టెల్ ఎక్స్‌క్లూజివ్ ఫోన్ లాంచ్ చేసింది. అదే పోకో ఎం6 5జీ. Read More
NEET UG 2024: నీట్ యూజీ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
NEET UG 2024: నీట్ యూజీ - 2024 దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది.మార్చి 9తో గడువు ముగియాల్సి ఉండగా.. మార్చి 16 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. Read More
Breathe Movie Review - బ్రీత్ రివ్యూ: థియేటర్లలో డిజాస్టర్ - మరి, ఓటీటీలో? ఈ సినిమా ఎలా ఉందంటే?
OTT Review - Breathe Telugu Movie: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన 'బ్రీత్' ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. Read More
Miss World 2024 Winner: మిస్ వరల్డ్-2024గా క్రిస్టినా పిస్కోవా - టాప్-8తో సరిపెట్టుకున్న కర్ణాటక బ్యూటీ సినీ శెట్టి
Miss World 2024: ముంబై వేదికగా జరిగిన మిస్ వరల్డ్ 2024 పోటీలు తాజాగా ముగిశాయి. 71వ మిస్ వరల్డ్ పోటీల్లో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచి కిరీటం కైవసం చేసుకుంది. Read More
Shoaib Bashir Records: ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ అరుదైన రికార్డ్
shoaib bashir rare feet: ధర్మశాల టెస్ట్ లో భాగంగా ఇంగ్లండ్ బౌలర్ షోయబ్ బషీర్ అరుదైన రికార్డ్ సాధించాడు. Read More
James Anderson New Record : జేమ్స్ ఆండర్సన్ టెస్ట్‌ల్లో సరికొత్త రికార్డ్
Dharamshala Test Records: టెస్ట్‌ల్లో 700 వికెట్లని సాధించిన మూడో బౌలర్‌గా తొలి ఫాస్ట్‌బౌలర్‌గా నిలిచాడు జేమ్స్ ఆండర్సన్. Read More
Miss World and Miss Universe List from India : మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్‌గా గెలిచిన ఇండియన్ బ్యూటీలు వీళ్లే
Most Beautiful Womens in India : అందం, ఫ్యాషన్ ప్రపంచంలో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలకు ఉండే క్రేజే వేరు. అయితే ఇప్పటివరకు ఇండియా నుంచి ఎంతమంది ఈ అందాల పోటీల్లో విజేతలుగా నిలిచారో తెలుసా? Read More
Petrol Diesel Price Today 10 Mar: తెలుగు రాష్ట్రాల్లో దాదాపు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.08 డాలర్లు తగ్గి 77.85 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.88 డాలర్లు తగ్గి 82.08 డాలర్ల వద్ద ఉంది. Read More