ABP Desam Top 10, 10 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 10 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Top 10 Headlines Today: లోకేష్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు నెల్లూరు లీడర్లు రెడీ, తెలంగాణలో నేడు సుపరిపాలన వేడుక
Top Headlines Today: తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ్టి షెడ్యూల్‌లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇవే. Read More
Whatsapp New Feature: ఇకపై వాట్సాప్ లో హై క్వాలిటీ ఫోటోలను పంపుకోవచ్చు - కానీ, ఒక కండీషన్!
వాట్సాప్ వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై హై క్వాలిటీ ఫోటోలు పంపుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. HD ఫోటోలను ఎలా సెండ్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. Read More
Malware Removal Tool: మీ సెల్ ఫోన్‌లోకి మాల్వేర్ చేరిందా? ఈ ఫ్రీ టూల్‌తో ఈజీగా రిమూవ్ చేసుకోండి!
సెల్ ఫోన్ వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. మాల్వేర్ సోకి ఇబ్బంది పడుతున్న వాళ్లు ఈ ఫ్రీ టూల్ ను ఉపయోంగిచి ఈజీగా రిమూమ్ చేసుకోవచ్చని తెలిపింది. Read More
Cyber Security: డిగ్రీలో 'తప్పనిసరి' సైబర్ సెక్యూరిటీ కోర్సు - ఉన్నత విద్యామండలి నిర్ణయం!
ఇప్పటికే ప్రవేశ విధానం, కొత్త కోర్సులు, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు తదితర మార్పులు ప్రవేశపెట్టిన ఉన్నత విద్యామండలి కొత్త కోర్సులను తీసుకొస్తుంది. తాజాగా సైబర్ సెక్యూరిటీ కోర్సును ప్రవేశపెట్టింది. Read More
Gruhalakshmi June 10th: నిర్ధోషిగా విడుదలైన నందగోపాల్, లాస్యకి మొట్టికాయలు- నిర్విఘ్నంగా పూజ చేసిన దివ్య
నందు మీద గృహహింస కేసు పెట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
Krishna Mukunda Murari June 10th: విషమంగా ముకుంద తల్లి ఆరోగ్యం- కృష్ణ కాలికి మెట్టెలు తొడిగిన మురారీ
కృష్ణ, మురారీది అగ్రిమెంట్ మ్యారేజ్ అని రేవతికి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్
Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 261కు చేరింది. ఈక్రమంలోనే క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Read More
Thailand Open 2023: మరో టైటిల్ వేటలో లక్ష్యసేన్! థాయ్ ఓపెన్ సెమీస్‌కు చేరిక!
Thailand Open 2023: భారత బ్యాడ్మింటన్ యువకెరటం లక్ష్య సేన్ అదరగొడుతున్నాడు. థాయ్‌లాండ్ ఓపెన్లో సెమీ ఫైనల్ చేరుకున్నాడు. Read More
Heart Attack: గర్భనిరోధక మాత్రలు అతిగా వాడే మహిళలు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువ
మహిళలు గర్భనిరోధక మాత్రలు అతిగా వాడితే గుండె సమస్యలు వస్తాయని చెబుతున్నారు వైద్యులు. Read More
Petrol-Diesel Price 10 June 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు - కొత్త రేట్లివి
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 0.95 డాలర్లు తగ్గి 74.79 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.94 డాలర్లు తగ్గి 70.35 డాలర్ల వద్ద ఉంది. Read More