ABP Desam Top 10, 10 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 10 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
లోక్‌సభ ఎన్నికలకు ముందే CAA అమలు చేస్తాం - అమిత్ షా సంచలన ప్రకటన
Citizenship Amendment Act: లోక్‌సభ ఎన్నికలకు ముందే CAA అమలు చేస్తామని అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. Read More
Phonepe Downloads: పేటీయంపై నిషేధం - ఫోన్‌పేకు భారీగా పెరుగుతున్న డౌన్‌లోడ్స్ - వారంలోనే 5.5 లక్షల వరకు!
Paytm Payments Bank: పేటీయం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ నిషేధం విధించడంతో ఫోన్‌పేకు డౌన్‌లోడ్స్ పెరిగాయి. Read More
Asus Chromebook CM14: రూ.27 వేలలోపే అసుస్ క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Asus New Chromebook: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అసుస్ తన కొత్త క్రోమ్‌బుక్‌ను మనదేశంలో తీసుకువచ్చింది. Read More
SSC Pre Final Exams: పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షల షెడ్యూలు విడుదల, ఎప్పటినుంచంటే?
Tenth Pre Final Exams: పదోతరగతి విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు మార్చి 1 నుంచి 11 వరకు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పరీక్షల షెడ్యూలును శుక్రవారం (ఫిబ్రవరి 9) విడుదల చేసింది. Read More
Baby Movie: వివాదంలో 'బేబీ' సినిమా.. కథ నాదంటూ దర్శక, నిర్మాతలపై కేసు
Baby Movie: 2023 బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాల్లో ఒకటి బేబి. ఇప్పుడు ఆ సినిమాకి కాపిరైట్స్ ఇష్యూ వచ్చింది. సినిమా నాదంటూ దర్శక, నిర్మాతలపై కేసు పెట్టాడు ఒక వ్యక్తి. Read More
True Lover Movie Review - ట్రూ లవర్ రివ్యూ: 'గుడ్ నైట్' హీరో కొత్త సినిమా - హిట్టా? ఫట్టా?
True Lover review in Telugu: 'గుడ్ నైట్' ఫేమ్ మణికందన్, 'మ్యాడ్' ఫేమ్ శ్రీ గౌరీ ప్రియా జంటగా నటించిన తమిళ సినిమా 'లవర్'ను తెలుగులో 'ట్రూ లవర్' పేరుతో మారుతి, ఎస్కేఎన్ విడుదల చేశారు. Read More
Hockey Player: అర్జున అవార్డుగ్రహీతపై రేప్ కేసు, హాకీ టీం సభ్యుడిపై అత్యాచార ఆరోపణలు
FIR against hockey player: భారత హాకీ జట్టు సభ్యుడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్‌పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి ఫిర్యాదు చేశారు. Read More
Davis Cup 2024: పాక్ గడ్డపై భారత్ చరిత్ర, ఆరు దశాబ్దాల తర్వాత తొలి గెలుపు
India vs Pakistan Davis Cup: ఆరు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన భారత టెన్నీస్ జట్టు అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. Read More
Womens Health : PCOS ఉన్న మహిళల్లో సూసైడ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయట.. న్యూ స్టడీ రిజల్ట్స్ ఇవే
Hormone issues in Women : హార్మోన్ల ప్రభావం మహిళల్లో ఇంతగా ఉంటుందా అనిపించేలా చేసింది తాజా అధ్యాయనం రిజల్ట్స్. ఇది వారిలో సూసైడ్ ఆలోచనలు పెంచుతున్నట్లు తేల్చింది. Read More
Petrol Diesel Price Today 10 Feb: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.38 డాలర్లు తగ్గి 76.60 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.56 డాలర్లు తగ్గి 82.19 డాలర్ల వద్ద ఉంది. Read More