అన్వేషించండి

ABP Desam Top 10, 1 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 1 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. LPG Price Hike: భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర, న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ కాంగ్రెస్ సెటైర్

    LPG Price Hike: వాణిజ్య సిలిండర్‌పై రూ.25 ధర పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. Read More

  2. UPI Down: న్యూఇయర్ వేడుకల సమయంలోనే ఇలా జరగాలా? దేశంలో పేటీయం, గూగుల్ పే, ఫోన్‌పే డౌన్!

    మనదేశంలో యూపీఐ డౌన్ అయిందని తెలుస్తోంది. Read More

  3. Spotify Premium Free: స్పాటిఫై న్యూ ఇయర్ ఆఫర్ - మూడు నెలలపాటు సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!

    న్యూ ఇయర్ సందర్భంగా స్పాటిఫై మూడు నెలల పాటు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. Read More

  4. TS SSC Exams : టెన్త్ ఎగ్జామ్స్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆరు పేపర్లతోనే పరీక్షలు!

    TS SSC Exams : టెన్త్ ఎగ్జామ్స్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వార్షిక పరీక్షలను ఆరు పేపర్లతోనే నిర్వహించాలని నిర్ణయించింది. Read More

  5. Controversies of 2022: తునీషా శర్మ సూసైడ్ టు రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్, 2022లో టాప్ 10 కాంట్రవర్సీలు ఇవే!

    ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది పలు వివాదాలు రచ్చకెక్కాయి. తునీషా శర్మ ఆత్మహత్య నుంచి మొదలు కొని రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ వరకు టాప్ 10 వివాదాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

  6. Shiva Rajkumar Retro Look : గన్స్, కార్స్, బ్లాస్ట్స్ - రెట్రో లుక్‌లో శివన్న యాక్షన్ రైడ్!

    కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'ఘోస్ట్'. న్యూ ఇయర్ సందర్భంగా ఒక వీడియో విడుదల చేశారు. Read More

  7. IPL 2023: ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ కెప్టెన్ ఎవరు? ఎవరికి చాన్స్ ఉంది?

    ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఎవరు ఉండవచ్చు? మయాంక్, మార్క్రమ్, భువీల్లో చాన్స్ ఎవరికి? Read More

  8. Bumrah And Pant: ఈ ఏడాది భారత్ తరఫున టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన- వారిద్దరే టాప్

    Bumrah And Pant: ఈ ఏడాది టీమిండియా తరఫున రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలు అద్భుత ప్రదర్శన కనబరిచారని.. బీసీసీఐ తెలిపింది. ఈ ఏడాది టెస్టుల్లో వీరిద్దరూ అత్యుత్తమ ప్రదర్శన చేశారని అభినందించింది. Read More

  9. Viral News: ఇదేం వింత కోరిక బాబూ, తోడేలులా కనిపించడానికి అన్ని లక్షల ఖర్చా?

    జపాన్ కు చెందిన ఓ వ్యక్తి తోడేలులా కనించేందుకు ఓ డ్రెస్ రెడీ చేయించుకున్నాడు. ఇందుకోసం ఏకంగా రూ. 18 లక్షలు ఖర్చు చేశాడు. Read More

  10. Gold-Silver Price: న్యూ ఇయర్ వేళ బెంబేలెత్తించిన బంగారం రేటు, వెండి మాత్రం కాస్త ఊరట

    Gold Rates Today విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,600 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,200గా ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Robotic Arm: అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP DesamDaaku Maharaaj Trailer Decode | బాలకృష్ణతో కలిసి బాబీ ఆడిస్తున్న మాస్ తాండవం | ABP DesamUnstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP DesamIndia out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Robotic Arm: అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
Maha Kumbh 2025: మహా కుంభమేళా 2025 - ఎమర్జెన్సీ సమయాల్లో 'SOS' అలెర్ట్ ఎలా ఉపయోగించాలంటే?
మహా కుంభమేళా 2025 - ఎమర్జెన్సీ సమయాల్లో 'SOS' అలెర్ట్ ఎలా ఉపయోగించాలంటే?
iPhone Discounts: ఫోన్ కొంటే సబ్సిడీ ఇస్తున్న చైనా ప్రభుత్వం - భారీగా తగ్గిన ఐఫోన్ 16 ధరలు!
ఫోన్ కొంటే సబ్సిడీ ఇస్తున్న చైనా ప్రభుత్వం - భారీగా తగ్గిన ఐఫోన్ 16 ధరలు!
Anantha Sriram: 'అలాంటి సినిమాలను బహిష్కరించాలి' - కల్కి సినిమాపై సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
'అలాంటి సినిమాలను బహిష్కరించాలి' - కల్కి సినిమాపై సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
WhatsApp Multiple Account Feature: ఒకే వాట్సాప్ యాప్‌లో రెండు అకౌంట్లు - వాడటం ఎలా అంటే?
ఒకే వాట్సాప్ యాప్‌లో రెండు అకౌంట్లు - వాడటం ఎలా అంటే?
Embed widget