UPI Down: న్యూఇయర్ వేడుకల సమయంలోనే ఇలా జరగాలా? దేశంలో పేటీయం, గూగుల్ పే, ఫోన్‌పే డౌన్!
మనదేశంలో యూపీఐ డౌన్ అయిందని తెలుస్తోంది.
మనదేశంలో బిజినెస్ ఎక్కువగా జరిగే సందర్భాల్లో న్యూ ఇయర్ ఒకటి. సరిగ్గా అలాంటి సమయంలోనే పేమెంట్స్ జరిగే యూపీఐ హ్యాండ్ ఇస్తే ఎలా ఉంటుంది? వినియోగదారులకు కోపం రాకుండా ఉండదు కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Google Pay, PhonePe, Paytm వంటి అన్ని ప్లాట్‌ఫారమ్‌లు బ్యాంక్ ఖాతా ద్వారా నగదు చెల్లింపులకు UPI చెల్లింపు మోడ్‌ని ఉపయోగిస్తాయి. అదే విఫలం కావడంతో వినియోగదారులు తమ ఫిర్యాదులను ట్విట్టర్‌కు తీసుకువెళ్లారు. వేలాది మంది కొత్త సంవత్సరం సందర్భంగా వేడుకలకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా UPI ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు.
DownDetector.com ప్రకారం, 60 శాతం మంది ఫిర్యాదుదారులు యాప్‌తో సమస్యలను ఎదుర్కొన్నారని, 30 శాతం మంది చెల్లింపుల సమయంలో లోపం గురించి ఫిర్యాదు చేశారని, 10 శాతం మంది నిధుల బదిలీలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ముంబై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీ, చండీగఢ్‌తో సహా ప్రధాన నగరాల నుండి ఫిర్యాదులు వచ్చినట్లు దాని మ్యాప్ చూపించింది.
UPI is down! pic.twitter.com/LVAMf36Kik
— Arvind singh (@arvindsiiingh) December 31, 2022
Waiting for this to happen. UPI down right before NYE celebrations begin
— Abhik Sengupta (@abhiksengupta) December 31, 2022
Why was not working #UPI ..??
— Shiva Yadav.....🇮🇳 (@shivayadav2322) December 31, 2022
Total India was suffering from #UPI
#Server_Down_UPI @UPI_NPCI @PhonePe @GooglePA @Paytmcare #India_UPI
Why the whole #upi is down? #upi
— kunal mishra (@kunalmi182) December 31, 2022
#KotakMahindraBank
— Ankit Sinha (@AnkitsinhaSinha) December 31, 2022
Is your upi server is down now ? From 15min trying to do not happening
India is spending so much that it’s mighty UPI network is feeling the pinch!
— RS (@WithRitesh) December 31, 2022
Volumes, volumes! Spending power 🥂🎉#Zomato #Blinkit #UPI #HappyNewYear pic.twitter.com/MulqmvbV5k
Is #UPI Payment down, or #HDFC issue. My last 5 transactions today got reversed with all different.
— Akshay patil (@AkshayPatil0522) December 31, 2022