By: ABP Desam | Updated at : 01 Feb 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 1 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Railway Budget 2023: రైల్వే రంగానికి రికార్డు స్థాయి కేటాయింపులు, దూసుకుపోయిన షేర్‌లు
Railway Budget 2023: రైల్వే రంగానికి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు దక్కాయి. Read More
Aadhaar Card Photo Update: ఆధార్ కార్డులో మీ ఫోటో నచ్చలేదా? ఈజీగా మార్చుకోవచ్చు - ఇదిగో ఇలా చేయండి
మీ ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? బాధపడాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని స్టెప్స్ ఫాలో అయితే చక్కటి ఫోటోను అప్ డేట్ చేసుకోవచ్చు. Read More
WhatsApp: మీరు ఈ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా? అయితే, ఈ రోజు నుంచి ఇందులో వాట్సాప్ పని చేయదు!
వాట్సాప్ ఎప్పటికప్పుడు నూతన అప్ డేట్స్ తీసుకొస్తున్నది. అందులో భాగంగా ఇవాళ్టి నుంచి కొన్ని పాత స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పని చేయడం ఆపివేస్తోంది. ఇంతకీ ఆఫోన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.. Read More
Mana Ooru Mana Badi: గంభీరావుపేట 'కేజీ టూ పీజీ' క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, సబితా!
తెలంగాణలో 'మన ఊరు-మన బడి'లో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 1న ప్రారంభించారు. Read More
Shah Rukh Khan: బాత్రూమ్‌లో కూర్చోని ఏడ్చిన షారుఖ్ - కింగ్ ఖాన్‌ను అంతగా బాధపెట్టిన విషయం ఏమిటీ?
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘పఠాన్’ సక్సెస్ మీట్ లో మాట్లాడిన ఆయన, గత ఫెయిల్యూర్స్ ను తట్టుకోలేక బాత్ రూమ్ లో కూర్చుని ఏడ్చినట్లు చెప్పారు. Read More
Samantha Sorry To VD Fans : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన సమంత - ఎందుకంటే?
Samantha On Khushi Movie : విజయ్ దేవరకొండ అభిమానులకు సమంత సారీ చెప్పారు. ఎందుకు? 'ఖుషి' సినిమా గురించి ఆమె ఏం చెప్పారు? అంటే... Read More
Ricky Ponting: ధోని కూడా కొట్టలేకపోయిన రికీ కెప్టెన్సీ రికార్డు - బద్దలు కొట్టేవారెవరైనా ఉన్నారా?
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అత్యధిక వన్డే విజయాల రికార్డు ఎప్పుడు బద్దలవుతుంది? Read More
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా సిరీస్ వైపే ప్రపంచం చూపు - ఫైనల్‌ను నిర్ణయించే సిరీస్!
భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ వైపు ప్రపంచం మొత్తం చూస్తుంది. Read More
Corona Test: ఇక చెమట నుండి కూడా కరోనా సోకిందో లేదో తెలుసుకోవచ్చు -ఓ భారతీయుని అద్భుత సృష్టి
కరోనా ఉందో లేదో తెలుసుకోవడం కోసం ముక్కు లేదా నోటి నుంచి శాంపిళ్లను సేకరిస్తున్నారు. ఇప్పుడు చెమట నుంచి కూడా కోవిడ్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. Read More
Budget 2023: ఆరు కీలక రంగాల కోసం బడ్జెట్ నుంచి స్టాక్ మార్కెట్ ఏం ఆశిస్తోంది?
BFSI, మౌలిక సదుపాయాలు, ఆటోమొబైల్, పవర్ సహా 6 సెక్టార్లు లైమ్‌లైట్‌లో ఉంటాయి. Read More
UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!
Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్
జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు
Covid Guidlines: కరోనా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక మార్గదర్శకాలు, ఆ మందులు వాడొద్దదని వార్నింగ్!
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్