ABP Desam Top 10, 9 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 9 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Israel - Hamas War: సైనికులను కలిసిన ఇజ్రాయెల్ మాజీ ప్రధాని- రిజర్వు డ్యూటీలో యుద్ధ రంగంలోకి ఎంట్రీ
Israel - Hamas War: సైనికులను కలిసిన ఇజ్రాయెల్ మాజీ ప్రధాని.. రిజర్వు డ్యూటీలో యుద్ధరంగంలోకి Read More
Samsung Galaxy Tab S8: ఈ శాంసంగ్ ట్యాబ్‌పై ఏకంగా రూ.18 వేల తగ్గింపు - ఇప్పుడు ఎంత ధర?
శాంసంగ్ మనదేశంలో తన గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ట్యాబ్లెట్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తుంది. Read More
Amazon Flipkart Festival Sales 2023: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - ఏ ధరలో ఏవి బెస్ట్!
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ ఆఫర్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More
Fire Safety Courses: నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్ & సేఫ్టీ ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు, కనీస అర్హత ఇంటర్
నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్, సేఫ్టీ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో ఫైర్, హెల్త్ సేఫ్టీ కోర్సుల్లో గ్రేటర్ పరిధిలోని విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. Read More
నితిన్ ‘ఎక్స్‌ట్రా’ కొత్త రిలీజ్ డేట్, ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ ఛాయిస్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Nandamuri Balakrishna: ‘బ్రో... ఐ డోంట్ కేర్’ - బాలయ్య ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ చూశారా?
Bhagavanth Kesari Trailer: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ ఆదివారం విడుదల అయింది. Read More
IND vs AUS : పడిలేచిన కెరటం, తాను ఎందుకు విలువైన ఆటగాడినో చెప్పిన రాహుల్
KL Rahul: టీమిండియాకు తాను ఎంత ముఖ్యమో తెలియజెప్పిన కేఎల్ రాహుల్ Read More
World Cup 2023 : పాక్ మ్యాచ్‌లో కొత్త జెర్సీతో బరిలోకి భారత్, ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులు
World Cup 2023 : పాక్‌తో అక్టోబర్ 14న హై ఓల్టేజ్ మ్యాచ్. Read More
Cancer: మీ కిచెన్‌లో ఉండే ఈ వస్తువులు క్యాన్సర్ కారకాలని మీకు తెలుసా?
క్యాన్సర్ అంటే కుటుంబ చరిత్ర లేదంటే ఇతర ఆహార అలవాట్ల వల్ల వస్తుందని అనుకుంటారు. కానీ కిచెన్ లో ఉండే ఈ వస్తువులు కూడా క్యాన్సర్ కారకాలుగా ఉన్నాయి. Read More
Israel-Hamas war: ఇజ్రాయెల్‌తో నేరుగా కనెక్షన్ ఉన్న 14 ఇండియన్ స్టాక్స్, ఇవి మీ దగ్గర ఉంటే బీ కేర్‌ఫుల్!
ఇజ్రాయెల్‌తో కనెక్ట్ అయిన కొన్ని ఇండియన్ కంపెనీలపైకి మార్కెట్ ఫోకస్ మళ్లింది. Read More