అన్వేషించండి

ABP Desam Top 10, 9 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 9 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Asif Ali Zardari: పాకిస్థాన్‌కి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన అసీఫ్ అలీ జర్దారీ

    Pakistan President: పాకిస్థాన్‌కి రెండోసారి అధ్యక్షుడిగా అసీఫ్ అలీ జర్దారీ ఎన్నికయ్యారు. Read More

  2. Xiaomi 14 Ultra: లక్ష రూపాయల ఫోన్ లాంచ్ చేసిన షావోమీ - నాలుగు 50 మెగాపిక్సెల్ కెమెరాలతో!

    Xiaomi New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తన కొత్త ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే షావోమీ 14 అల్ట్రా. Read More

  3. Poco M6 5G: ఎయిర్‌టెల్ ఎక్స్‌క్లూజివ్ ఫోన్ లాంచ్ చేసిన పోకో - 50 జీబీ డేటా ఫ్రీ!

    Poco New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త ఎయిర్‌టెల్ ఎక్స్‌క్లూజివ్ ఫోన్ లాంచ్ చేసింది. అదే పోకో ఎం6 5జీ. Read More

  4. DSC Free Coaching: ఎస్సీ స్టడీ సర్కిల్‌లో 'డీఎస్సీ' అభ్యర్థులకు ఉచిత శిక్షణ, ఎంపిక ఇలా

    DSC Free Training: తెలంగాణలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులకు 2నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. అభ్యర్థులు మార్చి 12 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. Read More

  5. Sapatham Movie Review - శపథం మూవీ రివ్యూ: సెన్సార్ బ్రేకుల్లేని బండి - 'వ్యూహం' సీక్వెల్‌లో వర్మ ఏం చూపించారంటే?

    Sapatham Movie Review In Telugu: వర్మ 'వ్యూహం' థియేటర్లలో విడుదలైంది. దానికి సీక్వెల్ 'శపథం' ఏపీ ఫైబర్ నెట్‌లో విడుదల చేశారు. వర్మ వెబ్ సిరీస్‌గా పేర్కొన్న ఈ 'శపథం' ఎలా ఉందో రివ్యూలో చూడండి. Read More

  6. Actress Jayalalitha: శరత్ బాబుతో కలిసి ఒక బిడ్డని కందామనుకున్నాను, కానీ.. - నటి జయలలిత కామెంట్స్ వైరల్

    Actress Jayalalitha: జ‌య‌ల‌లిత అంద‌రూ బోరింగ్ పాప‌గా పిలిచే ఈ యాక్ట‌ర‌స్ ఎన్నో సినిమాలు చేసింది. ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకుంది. త‌న జీవితానికి సంబంధించి విష‌యాల‌ను పంచుకుంది ఆమె. Read More

  7. Shoaib Bashir Records: ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయ‌బ్ బ‌షీర్ అరుదైన రికార్డ్

    shoaib bashir rare feet: ధ‌ర్మ‌శాల టెస్ట్ లో భాగంగా ఇంగ్లండ్ బౌలర్‌ షోయ‌బ్ బ‌షీర్ అరుదైన రికార్డ్ సాధించాడు. Read More

  8. James Anderson New Record : జేమ్స్ ఆండ‌ర్స‌న్ టెస్ట్‌ల్లో స‌రికొత్త రికార్డ్‌

    Dharamshala Test Records: టెస్ట్‌ల్లో 700 వికెట్ల‌ని సాధించిన మూడో బౌల‌ర్‌గా తొలి ఫాస్ట్‌బౌల‌ర్‌గా నిలిచాడు జేమ్స్ ఆండ‌ర్స‌న్.   Read More

  9. పెయిన్ కిలర్స్ వాడితే మగతనం మటాష్? పిల్లలు పుట్టడమూ కష్టమేనా, తాజా అధ్యయనంలో ఏం తేలింది?

    సర్జరీలు లేదా మరేదైనా ఇతర చికిత్సల కోసం పెయిన్ కిల్లర్లు తప్పనిసరిగా వాడాల్సిందే. కానీ అదే పనిగా వాడితే ఆరోగ్యం మీద చాలా ప్రభావం పడుతోందని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నిపుణులు హెచ్చిరిస్తున్నారు. Read More

  10. Bank Employees: బ్యాంక్‌ ఉద్యోగులకు భలే శుభవార్త, జీతాలు ఏకంగా 17 శాతం పెంపు

    బ్యాంక్‌ ఉద్యోగుల జీతాన్ని 17 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ ఛైర్మన్ ఎ.కె. గోయల్ ప్రకటన చేశారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Anasuya Bharadwaj: అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Embed widget