News
News
X

ABP Desam Top 10, 8 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 8 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Indian Employees: జాబ్ ఎక్స్‌ఛేంజ్‌కు రెడీ అంటున్న ఇండియన్స్, జీతం కన్నా ప్రశాంతత ముఖ్యమట - ఆసక్తికర సర్వే

    Indian Employees: ఎక్కువ జీతమొచ్చిన ఉద్యోగాలను ఇచ్చేసి తక్కువ జీతాలొచ్చే ఉద్యోగాలు చేస్తామని ఇండియన్ ఎంప్లాయిస్ చెబుతున్నారు. Read More

  2. YouTube Overlay Ads: ఇకపై ఆ యాడ్స్ కనిపించవు, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన యూట్యూబ్!

    ఓవర్ లే యాడ్స్ విషయంలో యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి వాటిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూట్యూబ్ నిర్ణయంపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Read More

  3. Women's Day 2023: వాట్సాప్‌లో ఈ ప్రైవసీ ఫీచర్స్ మీకు తెలుసా? మహిళలూ ఇవి మీ కోసమే!

    వాట్సాప్ ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి జీవితంలో కీలకపాత్ర పోషిస్తోంది. దీని ద్వారా ఎన్నో పనులను చక్కబెట్టుకుంటున్నారు. అయితే, వాట్సాప్ వాడే ప్రతి మహిళ కొన్ని ప్రైవసీ ఫీచర్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. Read More

  4. మే 15 నుంచి ఏపీ ఈఏపీసెట్‌-2023, ఇతర పరీక్ష తేదీలు ఇలా!

    ఏపీలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్-2023 పరీక్ష తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. Read More

  5. Allu Arjun rejected Movies: అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన హిట్, ఫ్లాప్ మూవీస్ ఇవే? బన్నీ ఫ్యాన్స్ షాకవ్వడం పక్కా!

    ‘పుష్ప’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్, పలు హిట్ సినిమాలు చేసే అవకాశం వచ్చినా వదులుకున్నాడు. ఇంతకీ ఆయన రిజెక్ట్ చేసిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. Read More

  6. Writer Padmabhushan OTT: ‘రైటర్ పద్మభూషణ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

    సుహాస్ ఇటీవలే నటించిన సినిమా ‘రైటర్ పద్మభూషణ్’. ఈ సినిమా గత నెల 3వ తేదీన విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ‘జీ5’ ఓటీటీ సంస్థ ప్రకటించింది. Read More

  7. Cricketer Sneha Deepthi: మహిళా క్రికెటర్లకు ఆదర్శం ఈ అమ్మ - స్నేహ దీప్తి స్పెషల్ స్టోరీ

    Cricketer Sneha Deepthi: ఆమె ఓ అమ్మ. అంతకు మించి మంచి క్రికెటర్ కూడా. యంగెస్ట్ క్రికెట్ ప్లేయర్ గా డెబ్యూ చేసిన ఆమె.. పదేళ్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. Read More

  8. MIW Vs RCBW: ముంబై అన్‌స్టాపబుల్ - బెంగళూరును చితక్కొట్టిన హీలీ, బ్రంట్ - తొమ్మిది వికెట్లతో ఘనవిజయం!

    ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొమ్మిది వికెట్లతో ఘోర పరాజయం పాలైంది. Read More

  9. Womens Health: మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీసే 'సైలెంట్ కిల్లర్' వ్యాధులు ఇవే!

    కుటుంబ బాగోగులు చూసుకునే మహిళలు తమ ఆరోగ్యం మీద మాత్రం అంతగా శ్రద్ధ వహించరు. ఆ నిర్లక్ష్యమే వారి ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. Read More

  10. Stock Market News: మేడమ్‌ సార్‌, మేడమ్‌ అంతే - ఏడాదిలోనే రెండంకెల లాభాలు

    అతివల నాయకత్వంలో నడుస్తున్న కంపెనీల్లో కనీసం 10 కౌంటర్లు గత ఒక సంవత్సర కాలంలో సానుకూల రాబడిని ఇచ్చాయి, Read More

Published at : 08 Mar 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Bopparaju Comments: ఏపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించే వరకు ఉద్యమం కొనసాగిస్తాం: బొప్పరాజు

Bopparaju Comments: ఏపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించే వరకు ఉద్యమం కొనసాగిస్తాం: బొప్పరాజు

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

Minister KTR : తెలంగాణపై కేంద్రం పగబట్టింది, రూ.1200 కోట్ల ఉపాధి హామీ నిధులు తొక్కిపెట్టింది- మంత్రి కేటీఆర్

Minister KTR : తెలంగాణపై కేంద్రం పగబట్టింది, రూ.1200 కోట్ల ఉపాధి హామీ నిధులు తొక్కిపెట్టింది- మంత్రి కేటీఆర్

Lokesh Letter to YS Jagan: పీలేరులో భూ అక్రమాల‌పై విచారణ జరిపించే దమ్ముందా? సీఎం జగన్ కు లోకేష్ సవాల్

Lokesh Letter to YS Jagan: పీలేరులో భూ అక్రమాల‌పై విచారణ జరిపించే దమ్ముందా? సీఎం జగన్ కు లోకేష్ సవాల్

Amritpal Singh: నేపాల్‌లో దాక్కున్న అమృత్ పాల్! అరెస్ట్ చేయాలని లేఖ రాసిన భారత ప్రభుత్వం

Amritpal Singh: నేపాల్‌లో దాక్కున్న అమృత్ పాల్! అరెస్ట్ చేయాలని లేఖ రాసిన భారత ప్రభుత్వం

టాప్ స్టోరీస్

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

CM KCRకు బండి సంజయ్ లేఖ- విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్

CM KCRకు బండి సంజయ్ లేఖ-  విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్