అన్వేషించండి

ABP Desam Top 10, 8 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 8 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

    Revanth Reddy Resigned as MP: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్ ఓం బిర్లాకు లేఖ అందజేశారు. Read More

  2. Fraud Loan Apps: ఈ 17 లోన్ యాప్స్ మీరు వాడుతున్నారా? - వెంటనే ఆపేసి అన్‌ఇన్‌స్టాల్ చేయండి!

    Google Play Store: గూగుల్ ప్లేస్టోర్ నుంచి 17 ఫ్రాడ్ లోన్ యాప్స్‌ను కంపెనీ తొలగించింది. Read More

  3. Indian Smartphone Brands: భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల పతనానికి కారణం ఇదే - చైనా కంపెనీలు చేశాయా? చేజేతులా చంపేసుకున్నారా?

    Tech News: ఒకప్పుడు భారత దేశ మార్కెట్లో చక్రం తిప్పిన స్వదేశీ బ్రాండ్లు ఇప్పుడు కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి? Read More

  4. AP Tenth: 'టెన్త్‌' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!

    AP SSC: ఏపీలోని పదోతరగతి విద్యార్థులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. విద్యార్థుల పేర్లు, ఇతరత్రా వివరాల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపింది. Read More

  5. Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

    Extra Ordinary Man movie review Telugu: నితిన్ హీరోగా నటించిన సినిమా 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'. శ్రీ లీల హీరోయిన్. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. Read More

  6. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. FIH Hockey Men’s Junior World Cup: రెండో మ్యాచ్‌లో యువ భారత్‌కు షాక్‌ , స్పెయిన్‌పై పరాజయం

    FIH Hockey Men’s Junior World Cup: జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ గెలిచి ఊపు మీదున్న యువ భారత్‌కు షాక్‌ తగిలింది. పూల్‌-సీలో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 1-4 తేడాతో పరాజయం పాలైంది. Read More

  8. Lionel Messi : అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ , లియోనల్ మెస్సి

    Athlete of the Year 2023: అర్జెంటీనా స్టార్ ఫుట్​బాలర్ లియోనల్ మెస్సీ తాజాగా ఓ అరుదైన అవార్డును అందుకున్నాడు. టైమ్‌ మ్యాగజైన్‌ ‘అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎంపికయ్యాడు. Read More

  9. Silent Heart Attacks: చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

    Silent Heart Attacks: శీతాకాలం అనేక వ్యాధులకు స్వాగతం పలుకుతుంది. అందుకే ఈ కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. Read More

  10. Inflation Projection: ధరలతో దబిడి దిబిడే - ఇంత పెద్ద విషయాన్ని ఆర్‌బీఐ ఎంత కూల్‌గా చెప్పిందో!

    RBI News: వడ్డీ రేట్లు తగ్గుతాయి, EMIల మొత్తం తగ్గుతుందని ఆశ పడినవారికి ఇది పెద్ద ఎదురు దెబ్బ. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Stampede Issue: తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన అధికారుల బదిలీ, సస్పెన్షన్లు -  జ్యూడీషియల్ ఎంక్వైరీ - చంద్రబాబు కీలక నిర్ణయాలు
తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన అధికారుల బదిలీ, సస్పెన్షన్లు - జ్యూడీషియల్ ఎంక్వైరీ - చంద్రబాబు కీలక నిర్ణయాలు
KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
Pawan Apologizes : తిరుమల ఘటనపై దేశానికి  క్షమాపణ చెప్పిన పవన్- జగన్ కాన్వాయ్ రాకతో స్విమ్స్‌ వద్ద హైడ్రామా- డీసీఎం ఆగ్రహం
తిరుమల ఘటనపై దేశానికి క్షమాపణ చెప్పిన పవన్- జగన్ కాన్వాయ్ రాకతో స్విమ్స్‌ వద్ద హైడ్రామా- డీసీఎం ఆగ్రహం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Stampede Issue: తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన అధికారుల బదిలీ, సస్పెన్షన్లు -  జ్యూడీషియల్ ఎంక్వైరీ - చంద్రబాబు కీలక నిర్ణయాలు
తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన అధికారుల బదిలీ, సస్పెన్షన్లు - జ్యూడీషియల్ ఎంక్వైరీ - చంద్రబాబు కీలక నిర్ణయాలు
KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
Pawan Apologizes : తిరుమల ఘటనపై దేశానికి  క్షమాపణ చెప్పిన పవన్- జగన్ కాన్వాయ్ రాకతో స్విమ్స్‌ వద్ద హైడ్రామా- డీసీఎం ఆగ్రహం
తిరుమల ఘటనపై దేశానికి క్షమాపణ చెప్పిన పవన్- జగన్ కాన్వాయ్ రాకతో స్విమ్స్‌ వద్ద హైడ్రామా- డీసీఎం ఆగ్రహం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Indiramm Indlu Scheme: ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
Sri Vishnu Sahasranama Stotram : ధర్మరాజు అడిగిన ఈ 6 ప్రశ్నలకు భీష్ముడి సమాధానమే విష్ణు సహస్రనామం - వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముఖ్యమైన శ్లోకాలు చదువుకోండి!
ధర్మరాజు అడిగిన ఈ 6 ప్రశ్నలకు భీష్ముడి సమాధానమే విష్ణు సహస్రనామం - వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముఖ్యమైన శ్లోకాలు చదువుకోండి!
Viral Video: సంద్రమైన ఏయిర్పోర్టు.. గజమాల వేసి, పూలు చల్లుతూ నితీశ్ కు గ్రాండ్ వెల్కమ్.. విశాఖలో పండుగ చేసిన ఇండియన్ ఫ్యాన్స్
సంద్రమైన ఏయిర్పోర్టు.. గజమాల వేసి, పూలు చల్లుతూ నితీశ్ కు గ్రాండ్ వెల్కమ్.. విశాఖలో పండుగ చేసిన ఇండియన్ ఫ్యాన్స్
Crime News: తెలంగాణలో దారుణాలు - కోడలిని చంపి పాతేసిన అత్తమామలు, క్యాబ్ డ్రైవర్‌ను కట్టేసి ఉరేసి చంపేశారు
తెలంగాణలో దారుణాలు - కోడలిని చంపి పాతేసిన అత్తమామలు, క్యాబ్ డ్రైవర్‌ను కట్టేసి ఉరేసి చంపేశారు
Embed widget