ABP Desam Top 10, 5 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 5 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 5 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 5 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
Whatsapp: 71 లక్షల ఖాతాలు బ్యాన్ చేసిన వాట్సాప్ - మీ అకౌంట్ బ్యాన్ అవ్వకుండా ఉండాలంటే ఇలా చేయాలి!
2023 సెప్టెంబర్‌లో వాట్సాప్ మనదేశంలో 71 లక్షల ఖాతాలను బ్యాన్ చేసింది. Read More
BSNL Offers: బీఎస్ఎన్ఎల్ దీపావళి ఆఫర్ - ఈ ప్లాన్లతో ఎక్స్‌ట్రా డేటా!
బీఎస్ఎల్ దీపావళి ఆఫర్ కింద కొన్ని ప్లాన్లపై అదనపు డేటాను అందిస్తుంది. Read More
AP EAPCET: ఇంజినీరింగ్ ప్రవేశాలకు 'ప్రత్యేక కౌన్సెలింగ్' నోటిఫికేషన్ విడుదల, నవంబరు 6 నుంచి కౌన్సెలింగ్
ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన ప్రత్యేక కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి నవంబరు 5న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నోటఫికేషన్‌ను అందుబాటులో ఉంచింది. Read More
‘లియో’ ఓటీటీ రిలీజ్ డేట్, ‘టైగర్ 3’లో హృతిక్ కూడా - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Urfi Javed: ‘బిగ్ బాస్’ బ్యూటీపై క్రిమినల్ కేసు, పిచ్చి పనులు చేస్తే ఇలాగే ఉంటుంది!
నటి ఉర్ఫీ జావేద్ ‘ఫేక్ అరెస్ట్’ వీడియోపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఆమెతో పాటు ఆ వీడియోలో ఉన్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. Read More
Asian Para Games: విశ్వ క్రీడా వేదికపై భారత్ సత్తా , పారా ఆసియా గేమ్స్‌లో 100 దాటిన పతకాలు
Asian Para Games 2023: పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతం చేసారు. 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలతో 111 పతకాలు సాధించి... అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. Read More
Greg Chappell: ఆర్థిక సమస్యల్లో టీమిండియా మాజీ కోచ్... విరాళాలు సేకరిస్తున్న సన్నిహితులు
Greg Chappell: భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పేదరికంలో మగ్గిపోతున్నారు. పదవిలో ఉన్నప్పుడు నోటి దురుసుతనంతో చెలరేగిపోయిన చాపెల్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. Read More
మీ ఇంట్లో ఈ మొక్క ఉంటే హెల్త్ బెనిఫిట్స్ కోసం ఆ వంటల్లో వాడేయండి
మీకు వాము ఆకుల గురించి తెలుసా? అయితే వాటిని ఈ వంటల్లో కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. Read More
Gold Purity: ధన్‌తేరస్‌కు గోల్డ్ కొంటారా, బంగారం స్వచ్ఛతను ఎలా కనిపెట్టాలో మీకు తెలుసా?
కొంటున్నది అసలు బంగారమో, కాకి బంగారమో కనిపెట్టే నేర్పు ఉండాలి. Read More