News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 4 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 4 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
 1. Zelensky: త్వరలోనే పుతిన్‌ను ఖైదీలా చూస్తాం, చేసిన పాపం ఊరికే పోదు - జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

  Zelensky on Putin: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ పుతిన్‌కు త్వరలోనే శిక్ష పడుతుందని తేల్చి చెప్పారు. Read More

 2. iPhone 14 Amazon Offer: ఐఫోన్ 14పై రూ.40 వేల వరకు తగ్గింపు - అమెజాన్‌లో సూపర్ ఆఫర్!

  అమెజాన్‌లో ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ అందించారు. Read More

 3. రూ.25 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - సమ్మర్ సేల్స్‌లో మరింత తక్కువకే!

  దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్మార్టు ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రూ. 25 వేల లోపు అదిరిపోయే ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో 4 స్మార్టు ఫోన్లు, వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. Read More

 4. ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌, రూ.500 ఫీజు కడితే కాలేజీకి పోనవసరం లేదు!

  రెగ్యులర్‌ విధానంలో కాలేజీకి వెళ్లకుండానే 'ఆర్ట్స్‌' గ్రూప్‌లో ఇంటర్ చదవాలనుకునేవారికి ఇంటర్ బోర్డు సువర్ణ అవకాశాన్ని కల్పించింది. ఆర్ట్స్ గ్రూపుల్లో చేరినవారికి హాజరు నుంచి మినహాయింపు ఇవ్వనుంది. Read More

 5. Jailer: చిరు వర్సెస్ రజనీ - ‘జైలర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది - ‘భోళా శంకర్’తో క్లాష్!

  రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్’ సినిమా ఆగస్టు 10వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నాడు. Read More

 6. ‘విరూపాక్ష’ తమిళ ప్రివ్యూకు పాజిటివ్ రెస్పాన్స్ - రూ.40 కోట్ల షేర్ మార్క్ క్రాస్!

  కార్తీక్ దండు దర్శకత్వం వహించిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ లేటేస్ట్ మూవీ 'విరూపాక్ష'.. మరో రికార్డు సాధించింది. తాజాగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.40 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి వార్తల్లో నిలిచింది.. Read More

 7. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

  Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

 8. Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు

  సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More

 9. మధ్యాహ్నం నిద్ర మంచిదేనా? ఎక్కువ సేపు కునుకేస్తే ప్రమాదమా?

  ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహించిన పరిశోధనలో 71 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారని, కనీసం 9 గంటలు కూడా నిద్రపోలేని స్థితిలో ఉన్నారని తేలింది. Read More

 10. Cryptocurrency Prices: ఎగిసిన క్రిప్టో మార్కెట్లు - బిట్‌కాయిన్‌ రూ.45వేలు జంప్‌

  Cryptocurrency Prices Today, 04 May 2023: క్రిప్టో మార్కెట్లు గురువారం లాభాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు పెద్ద కాయిన్లు కొనుగోలు చేస్తున్నారు. Read More

Published at : 04 May 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంలో 316 మంది ఏపీ వాసులు సురక్షితం, 141 మంది ఫోన్లు స్విచ్ఛాఫ్!

Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంలో 316 మంది ఏపీ వాసులు సురక్షితం, 141 మంది ఫోన్లు స్విచ్ఛాఫ్!

Odisha Train Accident: రైల్వే మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాల డిమాండ్, రైళ్లల్లో భద్రతపై ప్రశ్నల వర్షం

Odisha Train Accident: రైల్వే మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాల డిమాండ్, రైళ్లల్లో భద్రతపై ప్రశ్నల వర్షం

ICF: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు

ICF: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు

న్యూఢిల్లీ సాహిత్య అకాడమిలో 09 ఉద్యోగాలు, దరఖాస్తుచేస్కోండి! అర్హతలివే!

న్యూఢిల్లీ సాహిత్య అకాడమిలో 09 ఉద్యోగాలు, దరఖాస్తుచేస్కోండి! అర్హతలివే!

టాప్ స్టోరీస్

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?