ABP Desam Top 10, 4 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 4 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Parliament Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రాహుల్ గాంధీ దూరం
Parliament Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరుకావడం లేదు. Read More
Bluebugging: ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు!
బ్లూబగ్గింగ్ అంటే ఏంటి? దాని నుంచి ఎలా కాపాడుకోవాలి? Read More
WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?
ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ పేరుతో ఎవరికి వారే మెసేజ్ పంపుకునే వెసులుబాటు కల్పించబోతోంది. Read More
లిప్‌స్టిక్ లేని కాలంలో ఏం పూసుకునేవాళ్లో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
లిప్‌స్టిక్ తయారీలో జంతువుల చర్మం, పలు క్రీములతో రెడీ చేస్తారన్న వార్త ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ లిప్‌స్టికే లేని కాలంలో ఏం రాసుకునేవాళ్లు.? Read More
SDT 15 Title : కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లనున్న సాయి తేజ్ - థ్రిల్లర్ వరల్డ్ టైటిల్ రెడీ
SDT15 Title Glimpse : సాయి తేజ్ కథానాయకుడిగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా టైటిల్ త్వరలో వెల్లడించనున్నారు. అలాగే, టైటిల్ గ్లింప్స్ కూడా! Read More
Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు
Thee Thalapathy Song : విజయ్ 'వారిసు'లో రెండో పాట 'థీ దళపతి...'ని శింబు పాడిన సంగతి తెలిసిందే. జస్ట్ పాడటమే కాదు... లిరికల్ వీడియో కోసం డ్యాన్స్ కూడా చేశారు. ఆ డ్యాన్స్ హైలైట్ అవుతోంది. Read More
Wimbledon Dress Code: ఎట్టకేలకు డ్రస్ కోడ్ మార్చిన వింబుల్డన్ - ఇకపై ముదురు రంగు కూడా!
వింబుల్డన్ తన ఆల్ వైట్ డ్రస్ కోడ్‌ను సవరించింది. Read More
National Sports Awards Winners: జాతీయ క్రీడా అవార్డులు 2022- విజేతల జాబితా ఇదే
National Sports Awards Winners: ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ క్రీడా అవార్డుల జాబితా విడుదలైంది. ఈ ఏడాదికి గాను మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. Read More
ప్రపంచంలో అత్యంత ఖరీదైన మసాలా ఏది ? 10గ్రాములు కొనాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు !
ప్రపంచంలో దొరికే సుగంధ ద్రవ్యాలలో అత్యధిక ధర ఉన్న ఈ రెడ్ గోల్డ్‌ను కేసర్ లేదా కుంకుమపువ్వు అని కూడా అంటారు. దీని ధర ఒక కిలోగ్రాము రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. Read More
Petrol-Diesel Price, 04 December 2022: భారీగా పతనమైన గ్లోబల్ క్రూడ్ రేటు - మీ ఏరియాలో లీటరు పెట్రోలు ధర ఇదీ!
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 1.31 డాలర్లు తగ్గి 85.57 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 1.24 డాలర్లు తగ్గి 79.98 డాలర్ల వద్ద ఉంది. Read More