అన్వేషించండి

ABP Desam Top 10, 31 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 31 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Supermoon: ఆకాశంలో ఒకేసారి రెండు చందమామలు, ఆగస్టు 1న సూపర్‌ మూన్‌ కనువిందు

    Supermoon: ఆగస్టు 1వ తేదీన ఆకాశంలో సూపర్ మూన్ కనువిందు చేయనుంది. Read More

  2. Threads New Fearure: థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్ త్వరలోనే - డైరెక్ట్ మెసేజింగ్ కూడా!

    ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్ తీసుకురానుంది. అదే థ్రెడ్స్ డీఎం ఫీచర్. Read More

  3. Whatsapp: వాట్సాప్‌లో కొత్త నంబర్ నుంచి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేశారా? - బ్లూటిక్ పడకుండా చేయచ్చట!

    వాట్సాప్ ప్రస్తుతం సేఫ్టీ టూల్స్ అనే కొత్త ఫీచర్‌పై పని చేస్తుంది. Read More

  4. MST: ఎన్టీఆర్‌ ట్రస్ట్ స్కాలర్‌షిప్ టెస్ట్, బాలికలకు మాత్రమే ప్రత్యేకం- ఈ అర్హతలుండాలి!

    ఎన్టీఆర్‌ విద్యాసంస్థల ట్రస్టు ద్వారా 'గర్ల్స్‌ ఎడ్యుకేషనల్‌ స్కాలర్‌షిప్స్‌ టెస్టు 2023-24'ను ఆగస్టు 6న నిర్వహించనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్థుల కోసం ఈ పరీక్ష నిర్వహించనున్నారు. Read More

  5. Prudhvi Raj: అంబటి రాంబాబు ఎవరో తెలీదు, ఓ పనికిమాలిన వ్యక్తి పాత్ర అని చెప్పారు: కమెడియన్ పృథ్వి రాజ్

    ఇటీవల ‘బ్రో’ మూవీ సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా కమెడియన్ పృథ్విరాజ్ మాట్లాడుతూ మంత్రి అంబటి రాంబాబు గురించి.. Read More

  6. ‘జవాన్’ ఫస్ట్ సాంగ్, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ గ్లింప్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Venkatesh Prasad: డబ్బు, అధికారం ఉన్నప్పటికీ... - వెస్టిండీస్ చేతిలో ఓటమిపై వెంకటేష్ ప్రసాద్ ట్వీట్!

    వెస్టిండీస్‌తో రెండో వన్డేలో భారత క్రికెట్ జట్టు ఓటమిపై వెంకటేష్ ప్రసాద్ ట్వీట్ చేశారు. Read More

  8. Asian Games 2023: టీమిండియా ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఆసియా క్రీడలకు గ్రీన్ సిగ్నల్

    భారత ఫుట్‌బాల్ జట్టు అభిమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆసియా క్రీడల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Read More

  9. Good Habits: ఆరునెలల పాటు ఈ అలవాట్లను ఫాలో అవ్వండి, మీ జీవితం పూర్తిగా మారిపోతుంది

    జీవితాన్ని మార్చే కొన్ని అలవాట్లు ఉన్నాయి. వీటిని కచ్చితంగా ఫాలో అవ్వాలి. Read More

  10. Cryptocurrency Prices: మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టో మార్కెట్లు - ప్రాఫిట్లో బిట్‌కాయిన్‌!

    Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లు చేపట్టడం లేదు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
SBI PO Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Embed widget