ABP Desam Top 10, 3 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 3 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Supreme Court: ఎమ్మెల్యేలు, ఎంపీల భావ ప్రకటనపై అధిక పరిమితులు విధంచలేం: సుప్రీంకోర్టు
SC on Ministers: ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల భావ ప్రకటనపై అధిక పరిమితులు విధించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వారి వాక్ స్వాతంత్ర్యంపై ఎలాంటి అదనపు ఆంక్షలు విధించలేమని వివరించింది. Read More
iPhone Fold: యాపిల్ నుంచి అదిరిపోయే ఫోన్ - 2025లో మార్కెట్లోకి ‘ఐఫోన్ ఫోల్డ్‘ గ్రాండ్ ఎంట్రీ!
యాపిల్ నుంచి సరికొత్త ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. ‘ఐఫోన్ ఫోల్డ్’గా పిలువబడే ఈ మోబైల్ 2025లో మార్కెట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. Read More
Whatsapp Tips: వాట్సాప్ ఎక్కువగా ఫోన్ స్టోరేజ్‌ను తినేస్తుందా? ఈ టిప్స్ ఫాలో అయితే సింగిల్ క్లిక్‌తో ప్రాబ్లమ్ సాల్వ్!
వాట్సాప్ స్టోరేజ్‌ను క్లియర్ చేసుకోవడానికి ఉపయోగపడే టిప్స్. Read More
GATE Hall Tickets: గేట్-2023 అడ్మిట్ కార్డుల వెల్లడి వాయిదా, ఎప్పుడంటే?
నిర్వహణపరమైన కారణాల వల్ల వాయిదా వేసినట్లు ఐఐటీ కాన్పూర్ ఒక ప్రకటకనలో తెలిపింది. పరీక్ష అడ్మిట్ కార్డులను జనవరి 9 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. Read More
Unstoppable2 With Prabhas : టర్కీలో బాలకృష్ణ కంటతడి, ఆస్పత్రిలో ప్రభాస్ - కృష్ణంరాజుకు 'అన్‌స్టాపబుల్ 2' నివాళి
కృష్ణంరాజు మరణవార్త తెలిశాక తనను తానూ కంట్రోల్ చేసుకోలేకపోయానని నట సింహం బాలకృష్ణ అన్నారు. 'అన్‌స్టాపబుల్ 2'లో ప్రభాస్, ఆయనకు మధ్య కృష్ణం రాజు మరణం గురించి జరిగిన సంభాషణ... Read More
Suma Adda: యాంకరింగ్‌కు బ్రేక్ ఇస్తున్నా అంటే ఇదా సుమా - కొత్త షోతో వస్తున్న బుల్లితెర జయమ్మ!
తెలుగు బుల్లి తెర టాప్ యాంకర్ సుమ మరో సరికొత్త ప్రోగ్రాంతో వీక్షకుల ముందుకు రానుంది. ఆ ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More
Virat Kohli: సచిన్ రికార్డు కోహ్లీ బ్రేక్ చేస్తాడా - సీనియర్ క్రికెటర్ ఏం అంటున్నాడు?
సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టగలడా? ఈ ప్రశ్నకు సంజయ్ బంగర్ ఏం సమాధానం ఇచ్చాడు. Read More
IPL 2023: ఐపీఎల్ తర్వాతి సీజన్ ప్రారంభం ఎప్పుడు - స్పెషల్ ఏదంటే?
ఐపీఎల్ 16 సీజన్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. Read More
Back Pain: వెన్నునొప్పి వేధిస్తుందా? ఈ చిట్కాలు పాటించి ఉపశమనం పొందొచ్చు
వెన్ను, నడుము నొప్పిగా ఉంటే ఏ పని కూడా సరిగా చేయలేరు. ఒక్కోసారి నిలబడటం, కూర్చోవడం కూడా కష్టం అయిపోతుంది. Read More
BharatPe CEO Resigns: మళ్లీ వార్తల్లోకి ఎక్కిన భారత్‌పే, ఈసారి CEO సుహైల్ సమీర్ రాజీనామా
తాత్కాలిక సీఈవోగా నలిన్ నేగికి బాధ్యతలు అప్పగించినట్లు అధికారిక ప్రకటనలో భారత్‌పే పేర్కొంది. Read More