ABP Desam Top 10, 3 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 3 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 3 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 3 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Edge vs Chrome: గూగుల్ క్రోమ్ కంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కొన్ని విషయాల్లో ముందుంది. మరి వీటిలో ఏది బెస్ట్? Read More
Smartphone Hacking Signs: మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తుందా? - అయితే హ్యాక్ అయినట్లే - రీసెట్ చేయాల్సిందే!
Smartphone Hacking Prevention Tips: మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయితే అది కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. వాటిని తొందరగా క్యాచ్ చేసి జాగ్రత్త పడితే పెద్ద ప్రమాదం తప్పుతుంది. Read More
UGC NET 2023: యూజీసీనెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?
UGC NET 2023 సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల సిటీ ఇంటిమేషన్ స్లిప్స్(City Intimation Slip)ను అందుబాటులో ఉంచింది. Read More
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Surekha Vani Daughter Viral Post: సురేఖా వాణి కుమార్తె సుప్రీత వ్యవహార శైలి చర్చనీయాంశం అవుతోంది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఓడిన తర్వాత ఆమె ప్లేట్ తిప్పేశారని కామెంట్ చేస్తున్నారు. Read More
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
Ram Gopal Varma Tweet On Telangana Elections Results: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ విజయం రేవంత్ రెడ్డిది అని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఆర్జీవీ ఏమన్నారంటే? Read More
IPL 2024 Auction: ఎన్నికల ఫలితాల హీట్‌లో కూల్ న్యూస్ చెప్పిన బీసీసీఐ - ఐపీఎల్ 2024 వేలం తేదీ ప్రకటించిన బోర్డు!
Indian Premier League 2024: ఐపీఎల్ 2024 వేలం డిసెంబర్ 19వ తేదీన దుబాయ్‌లో జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. Read More
Wrestling Federation of India: రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు పచ్చజెండా, స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు
Supreme Court : భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల నిర్వహణకు మార్గం సుగుమమైంది. ఎన్నికలపై పంజాబ్ అండ్ హర్యానా కోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎన్నికల నిర్వహణకు పచ్చాజెండా ఊపింది. Read More
Health Benefits Of Peanuts : పల్లీలు తింటూ బరువు తగ్గిపోవచ్చా? చలికాలంలో తప్పకుండా తినాలా?
Health Benefits Of Peanuts : శీతాకాలంలో వేడివేడి పల్లీలను తింటే ఆ మజాయే వేరు. పల్లీలు ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శీతాకాలంలో పల్లీలను తినడం వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం. Read More
Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 83,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More