అన్వేషించండి

ABP Desam Top 10, 29 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 29 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. AP DSC: డీఎస్సీ నిర్వహణపై మంత్రి బొత్స క్లారిటీ - అంగన్వాడీల జీతాల పెంపుపైనా కీలక వ్యాఖ్యలు

    Andhra News: రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీపై చర్చలు జరగుతున్నాయని, రెండు మూడు రోజుల్లో నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. Read More

  2. 2024 Upcoming Smartphones: 2024 జనవరి మొదటి వారంలోనే ఐదు ఫోన్లు - అన్ని ధరల ఆప్షన్లలోనూ - రెడ్‌మీ, వివో సూపర్ ప్లాన్!

    Upcoming Smartphones in January 2024: 2024 ప్రారంభంలో కొన్ని మంచి స్మార్ట్ ఫోన్లు మనదేశంలో లాంచ్ కానున్నాయి. Read More

  3. Vivo X100 Price Leak: వివో బెస్ట్ ఫోన్ల ధర లీక్ - వచ్చేది కొత్త సంవత్సరంలోనే!

    Vivo X100: వివో తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఎక్స్100 సిరీస్ స్మార్ట్ ఫోన్లను మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది. వీటి ధర ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకైంది. Read More

  4. Medical Colleges in Visakhapatnam: వైద్యవిద్యలో మేటి విశాఖపట్నం, జిల్లాలోని మెడికల్ కాలేజీలు ఇవే

    మెడికల్ ఎడ్యుకేషన్‌కు కేంద్రంగా విశాఖపట్నం నిలిచింది. చాలా మెడికల్ కాలేజీలు రాష్ట్ర ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతుండగా.. కొన్ని స్వయంప్రతిపత్త విశ్వవిద్యాలయాలుగా కొనసాగుతున్నాయి. Read More

  5. Vijay attacked: దళపతి విజయ్ మీద చెప్పుతో దాడి - విజయకాంత్ అంత్యక్రియల్లో...

    Slipper thrown at Vijay at Vijayakanth’s funeral: తమిళ చిత్రసీమలో అగ్ర హీరో విజయ్ మీద గుర్తు తెలియని వ్యక్తి చెప్పుతో దాడి చేసిన ఘటన విజయకాంత్ అంత్యక్రియల్లో కలకలం రేపింది. Read More

  6. Devil Movie Review - డెవిల్ రివ్యూ: నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా హిట్టా? ఫట్టా?

    Devil Review In Telugu: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన కొత్త సినిమా 'డెవిల్'. అభిషేక్ నామా దర్శక, నిర్మాణంలో రూపొందింది. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

  7. Indian Olympic Association : రెజ్లింగ్‌ సమాఖ్య నిర్వహణకు అడ్‌హక్‌ కమిటీ, ఐఓఏ ప్రకటన

    WFI : రెజ్లర్ల సెలక్షన్ , ఫెడరేషన్ నిర్వహణ బాధ్యతలను చూడాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించిన  భారత ఒలింపిక్‌ సంఘం ముగ్గురు సభ్యులతో అడ్‌హక్‌ కమిటీని ఏర్పాటు చేసింది. Read More

  8. Vinesh Phogat: స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ సంచలన నిర్ణయం -ఖేల్‌ రత్న,అర్జున అవార్టులు వెనక్కి

    Vinesh Phogat: రెజ్లర్లకు మద్దతు క్రమంగా పెరుగుతోంది. సాక్షి మాలిక్‌కు మ‌ద్దతు తెలిపిన స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ తాను కూడా ఖేల్‌ రత్న,అర్జున అవార్డులను వెన‌క్కి ఇవ్వనున్నట్లు ప్రక‌టించారు.  Read More

  9. Bear Sleep : ఎలుగు బంటి నిద్ర గురించి మీకు తెలుసా? ఎక్కువ కాలం జీవించాలంటే అలా చేయాలట!

    Bear Sleep: నిద్ర ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. అయితే ఎలుగుబంటిలా నిద్రపోతే ఆయుష్షు మరింత పెరుగుతుంందట. Read More

  10. Latest Gold-Silver Prices Today: భారీగా పడిన గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Land Scam: వైసీపీ హయాంలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
వైసీపీ హయాంలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Samsung Galaxy S23 Ultra: శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాపై భారీ ఆఫర్ - ఏకంగా సగం వరకు తగ్గింపు!
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాపై భారీ ఆఫర్ - ఏకంగా సగం వరకు తగ్గింపు!
Indian Army: జమ్ముకశ్మీర్‌లో లోయలో పడ్డ సైనిక వాహనం - ఇద్దరు సైనికుల మృత్యువాత, ముగ్గురి పరిస్థితి విషమం
జమ్ముకశ్మీర్‌లో లోయలో పడ్డ సైనిక వాహనం - ఇద్దరు సైనికుల మృత్యువాత, ముగ్గురి పరిస్థితి విషమం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Clarity on Retirement | సిడ్నీ టెస్టులో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రోహిత్ శర్మ | ABP DesamGame Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Land Scam: వైసీపీ హయాంలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
వైసీపీ హయాంలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Samsung Galaxy S23 Ultra: శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాపై భారీ ఆఫర్ - ఏకంగా సగం వరకు తగ్గింపు!
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాపై భారీ ఆఫర్ - ఏకంగా సగం వరకు తగ్గింపు!
Indian Army: జమ్ముకశ్మీర్‌లో లోయలో పడ్డ సైనిక వాహనం - ఇద్దరు సైనికుల మృత్యువాత, ముగ్గురి పరిస్థితి విషమం
జమ్ముకశ్మీర్‌లో లోయలో పడ్డ సైనిక వాహనం - ఇద్దరు సైనికుల మృత్యువాత, ముగ్గురి పరిస్థితి విషమం
Vijayawada Traffic Diversions: ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
Breaking News: బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్
బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్.. ఫిఫ్టీ దాటిన లీడ్
Human Metapneumovirus: వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
Haindava Sankharavam: రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
Embed widget