అన్వేషించండి

Medical Colleges in Visakhapatnam: వైద్యవిద్యలో మేటి విశాఖపట్నం, జిల్లాలోని మెడికల్ కాలేజీలు ఇవే

మెడికల్ ఎడ్యుకేషన్‌కు కేంద్రంగా విశాఖపట్నం నిలిచింది. చాలా మెడికల్ కాలేజీలు రాష్ట్ర ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతుండగా.. కొన్ని స్వయంప్రతిపత్త విశ్వవిద్యాలయాలుగా కొనసాగుతున్నాయి.

Medical Colleges in Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం విశాఖపట్నం. సాగర నగరంగా విరాజిల్లుతున్న ఈ నగరం ఎడ్యుకేషన్‌ హబ్‌గానూ కొనసాగుతోంది. రాష్ట్రంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాలకు నెలవుగా ఉంది. వాటిలో ఏపీలోనే టాప్ యూనివర్సిటీగా కొనసాగుతున్న ఆంధ్రయూనివర్సిటీ, పేరెన్నికగన్న గీతం యూనివర్సిటీ.. ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నిలయంగా విశాఖపట్నం నిలిచింది. ఐటీ సంస్థలతోపాటు, ప్రభుత్వరంగ సంస్థలు కూడా విశాఖపట్నంలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మెడికల్ ఎడ్యుకేషన్‌కు కేంద్రంగా విశాఖపట్నం పేరుగాంచింది. నగంలోని చాలా మెడికల్ కాలేజీలు రాష్ట్ర ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతుండగా.. కొన్ని స్వయంప్రతిపత్త విశ్వవిద్యాలయాలుగా కొనసాగుతున్నాయి.

విశాఖపట్నంలో పేరుగాంచిన వైద్య కళాశాలలు ఇవే..

1) ఆంధ్రా మెడికల్ కాలేజీ

2) ఎన్నారై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-సంఘివలస

3) గాయత్రి విద్యా పరిషత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కేర్ & మెడికల్ టెక్నాలజీ

4) గీతం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ & రిసెర్చ్

1) ఆంధ్రా మెడికల్ కాలేజీ

స్థాపన: 1923. 

కళాశాల రకం: ప్రభుత్వ కాలేజీ  

అనుబంధం: డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడ.

* యూజీ డిగ్రీ..

⏩ ఎంబీబీఎస్ - మెడిసిన్/సర్జరీ. 

వ్యవధి: 5 సంవత్సరాలు 6 నెలలు(ఫుల్ టైం) 

ప్రవేశ పరీక్షలు: నీట్ యూజీ.

సీట్లు: 250

మొత్తం కోర్సు ఫీజు: రూ. 61,000. 

* పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా..

⏩ DDVL - డెర్మటాలజీ, వెనిరియాలజీ మరియు లెప్రసీలో డిప్లొమా; సీట్లు: 5

వ్యవధి: 2 సంవత్సరాలు(ఫుల్ టైం);

కనీస అర్హత: ఎంబీబీఎస్; ప్రవేశ పరీక్షలు: నీట్ పీజీ.

* సూపర్ స్పెషాలిటీ డిగ్రీ..

వ్యవధి: 3 సంవత్సరాలు(ఫుల్ టైం); ప్రవేశ పరీక్షలు: నీట్ ఎస్‌ఎస్.

⏩ డీఎం- కార్డియాలజీ; కనీస అర్హత: ఎండీ; సీట్లు: 4.

⏩ డీఎం- ఎండోక్రినాలజీ; కనీస అర్హత: మెడిసిన్ లేదా పీడియాట్రిక్స్‌లో ఎండీ/డీఎన్‌బీ; సీట్లు: 3.

⏩ డీఎం- మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ; కనీస అర్హత: మెడిసిన్/పీడియాట్రిక్స్‌లో ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ డిగ్రీ; సీట్లు: 3.

⏩ డీఎం- నెఫ్రాలజీ; కనీస అర్హత: ఎండీ/ ఎంఎస్; సీట్లు: 3.

⏩ డీఎం- న్యూరాలజీ; కనీస అర్హత: మెడిసిన్/పీడియాట్రిక్స్‌లో ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ డిగ్రీ; సీట్లు: 3.

⏩ ఎం.సీహెచ్- న్యూరోసర్జరీ; కనీస అర్హత: ఎంఎస్; సీట్లు: 3.

⏩ ఎం.సీహెచ్- పీడియాట్రిక్ సర్జరీ; కనీస అర్హత: జనరల్ సర్జరీలో ఎంఎస్; సీట్లు: 1.

⏩ ఎం.సీహెచ్- పీడియాట్రిక్ కార్డియో-థొరాసిక్ వాస్కులర్ సర్జరీ; కనీస అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్; సీట్లు: 4.

⏩ ఎం.సీహెచ్- ప్లాస్టిక్ & పునర్నిర్మాణ శస్త్రచికిత్స; కనీస అర్హత: జనరల్ సర్జరీలో ఎంఎస్; సీట్లు: 2.

⏩ ఎం.సీహెచ్- యూరాలజీ; కనీస అర్హత: ఎంఎస్; సీట్లు: 3

* పీజీ డిగ్రీ..
⏩ ఎండీ- అనస్థీషియాలజీ; సీట్లు: 18.

⏩ ఎండీ- అనాటమీ; సీట్లు: 05.

⏩ ఎండీ- బయోకెమిస్ట్రీ; సీట్లు: 06.

⏩ ఎండీ- డెర్మటాలజీ, వెనిరియాలజీ & లెప్రసీ; సీట్లు: 02.

⏩ ఎండీ- ఫోరెన్సిక్ మెడిసిన్/ఫోరెన్సిక్ మెడిసిన్ మరియు టాక్సికాలజీ; సీట్లు: 04.

⏩ ఎండీ- జనరల్ మెడిసిన్; సీట్లు: 20.

⏩ ఎండీ- మైక్రోబయాలజీ; సీట్లు: 06.

⏩ ఎండీ- పీడియాట్రిక్స్; సీట్లు: 12.

⏩ ఎండీ- పాథాలజీ; సీట్లు: 06.

⏩ ఎండీ- ఫార్మకాలజీ; సీట్లు: 04.

⏩ ఎండీ- ఫిజియాలజీ; సీట్లు: 05.

⏩ ఎండీ- సైకియాట్రీ; సీట్లు: 19.

⏩ ఎండీ- రేడియేషన్ ఆంకాలజీ; సీట్లు: 05

⏩ ఎండీ- రేడియో డయాగ్నోసిస్/రేడియాలజీ; సీట్లు: 04.

⏩ ఎండీ- సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ / కమ్యూనిటీ మెడిసిన్; సీట్లు: 06.

⏩ ఎండీ- ట్యూబేర్కలోసిస్ & రెస్పిరేటరీ దిసీజ్స్ / పల్మనరీ మెడిసిన్; సీట్లు: 14.

⏩ ఎంఎస్- ఈఎన్‌టీ; సీట్లు: 11.

⏩ ఎంఎస్- జనరల్ సర్జరీ; సీట్లు: 19.

⏩ ఎంఎస్-  ఒబెస్ట్ట్రిక్స్ అండ్ గైనకాలజీ; సీట్లు: 26.

⏩ ఎంఎస్-  ఆఫ్తాల్మొలజీ(నేత్ర వైద్యం); సీట్లు: 11.

⏩ ఎంఎస్- ఆర్థోపెడిక్స్; సీట్లు: 07.

వ్యవధి: 3 సంవత్సరాలు(ఫుల్ టైం) 

కనీస అర్హత: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందిన ఎంబీబీఎస్ డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి.

ప్రవేశ పరీక్షలు: నీట్ పీజీ.

స్పెషాలిటీ: అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ (Cts), కమ్యూనిటీ మెడిసిన్, డెంటల్ సర్జరీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, Ent, ఫోరెన్సిక్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, నెఫ్రాలజీ.

2) ఎన్నారై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-సంఘివలస

స్థాపన: 2012.

కళాశాల రకం: ట్రస్ట్.

అనుబంధం: డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడ.

* యూజీ డిగ్రీ..

⏩ ఎంబీబీఎస్ - మెడిసిన్/సర్జరీ. 
వ్యవధి: 5 సంవత్సరాలు 6 నెలలు(ఫుల్ టైం) 
సీట్లు: 150.
కనీస అర్హత: పీయూసీ. ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ సబ్జెక్టులుగా 10+2; PCBలో 50% కలిగి ఉండాలి.
ప్రవేశ పరీక్షలు: నీట్ యూజీ.

* పీజీ డిగ్రీ కోర్సులు..

⏩ ఎండీ- అనస్థీషియాలజీ; సీట్లు: 06.

⏩ ఎండీ- బయోకెమిస్ట్రీ; సీట్లు: 03.

⏩ ఎండీ- డెర్మటాలజీ, వెనిరియాలజీ & లెప్రసీ; సీట్లు: 02.

⏩ ఎండీ- జనరల్ మెడిసిన్; సీట్లు: 12.

⏩ ఎండీ- మైక్రోబయాలజీ; సీట్లు: 03.

⏩ ఎండీ- పీడియాట్రిక్స్; సీట్లు: 04.

⏩ ఎండీ- పాథాలజీ; సీట్లు: 04.

⏩ ఎండీ- సైకియాట్రీ; సీట్లు: 02.

⏩ ఎండీ- రేడియో డయాగ్నోసిస్/రేడియాలజీ; సీట్లు: 02.

⏩ ఎండీ- సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ / కమ్యూనిటీ మెడిసిన్; సీట్లు: 04.

⏩ ఎండీ- ట్యూబేర్కలోసిస్ & రెస్పిరేటరీ దిసీజ్స్/పల్మనరీ మెడిసిన్; సీట్లు: 04.

⏩ ఎంఎస్- ఈఎన్‌టీ; సీట్లు: 02.

⏩ ఎంఎస్- జనరల్ సర్జరీ; సీట్లు: 06.

⏩ ఎంఎస్-  ఒబెస్ట్ట్రిక్స్ అండ్ గైనకాలజీ; సీట్లు: 06.

⏩ ఎంఎస్-  ఆఫ్తాల్మొలజీ(నేత్ర వైద్యం); సీట్లు: 02.

⏩ ఎంఎస్- ఆర్థోపెడిక్స్; సీట్లు: 02.

వ్యవధి: 3 సంవత్సరాలు(ఫుల్ టైం) 

కనీస అర్హత: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందిన ఎంబీబీఎస్ డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి.

ప్రవేశ పరీక్షలు: నీట్ పీజీ.

స్పెషాలిటీ: పారా-క్లినికల్ డిపార్ట్‌మెంట్లు, క్లినికల్ డిపార్ట్‌మెంట్లు, ప్రీ-క్లినికల్ డిపార్ట్‌మెంట్లు, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, లైబ్రరీ, ల్యాబ్‌లు, ప్లేగ్రౌండ్, హాస్టల్, ఈవెంట్స్, స్పోర్ట్స్, హెల్త్ సెంటర్లు.

3) గాయత్రి విద్యా పరిషత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కేర్ & మెడికల్ టెక్నాలజీ

సీట్లు: 150

స్థాపన: 2016.

కళాశాల రకం: సొసైటీ.

అనుబంధం: డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడ.

వైద్య కోర్సుల సంఖ్య: 15

* యూజీ డిగ్రీ..

⏩ ఎంబీబీఎస్ - మెడిసిన్/సర్జరీ. 

వ్యవధి: 5 సంవత్సరాలు 6 నెలలు(ఫుల్ టైం) 

సీట్లు: 150.

కనీస అర్హత: పీయూసీ. ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ సబ్జెక్టులుగా 10+2; PCBలో 50% కలిగి ఉండాలి.

ప్రవేశ పరీక్షలు: నీట్ యూజీ.

* పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ..

⏩ ఎండీ- అనస్థీషియాలజీ; సీట్లు: 06.

⏩ ఎండీ- డెర్మటాలజీ, వెనిరియాలజీ & లెప్రసీ; సీట్లు: 03.

⏩ ఎండీ- జనరల్ మెడిసిన్; సీట్లు: 04

⏩ ఎండీ- పీడియాట్రిక్స్; సీట్లు: 04

⏩ ఎండీ- పాథాలజీ; సీట్లు: 02

⏩ ఎండీ- సైకియాట్రీ; సీట్లు: 03

⏩ ఎండీ- రేడియో డయాగ్నోసిస్/రేడియాలజీ; సీట్లు: 02

⏩ ఎండీ- రెస్పిరేటరీ మెడిసిన్; సీట్లు: 03

⏩ ఎండీ- సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ / కమ్యూనిటీ మెడిసిన్; సీట్లు: 02

⏩ ఎంఎస్- జనరల్ సర్జరీ; సీట్లు: 06

⏩ ఎంఎస్-  ఒబెస్ట్ట్రిక్స్ అండ్ గైనకాలజీ; సీట్లు: 03

⏩ ఎంఎస్-  ఆఫ్తాల్మొలజీ(నేత్ర వైద్యం); సీట్లు: 01

⏩ ఎంఎస్- ఆర్థోపెడిక్స్; సీట్లు: 02

⏩ ఎంఎస్- ఓటోరినోలారిన్జాలజీ; సీట్లు: 03

వ్యవధి: 3 సంవత్సరాలు(ఫుల్ టైం) 

కనీస అర్హత: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందిన ఎంబీబీఎస్ డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి.

ప్రవేశ పరీక్షలు: నీట్ పీజీ.

స్పెషాలిటీ: సర్జరీ, ఈఎన్‌టీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్ మరియు డెంటిస్ట్రీ, మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, TB మరియు ఛాతీ వ్యాధులు, మరియు సైకియాట్రీ, ప్రసూతి శాస్త్రం మరియు గైనకాలజీ, ప్రమాదం, అత్యవసర మరియు ట్రామా కేర్, ICU, SICU, PISU మరియు NICU, డయాగ్నోస్టిక్స్ ఫార్మసీ.

4) గీతం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ & రిసెర్చ్

స్థాపన: 2015.

కళాశాల రకం: ప్రైవేట్ కాలేజీ/ స్వయం ప్రతిపత్తి.

అనుబంధం: గీతం విశ్వవిద్యాలయం.

కోర్సుల వివరాలు..

వైద్య కోర్సుల మొత్తం సంఖ్య: 15

* యూజీ డిగ్రీ..

⏩ ఎంబీబీఎస్ - మెడిసిన్/సర్జరీ. 

వ్యవధి: 5 సంవత్సరాలు 6 నెలలు(ఫుల్ టైం) 

సీట్లు: 150.

కనీస అర్హత: పీయూసీ. ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ సబ్జెక్టులుగా 10+2; PCBలో 50% కలిగి ఉండాలి.

ప్రవేశ పరీక్షలు: నీట్ యూజీ.

* పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ..

⏩ ఎండీ- అనస్థీషియాలజీ; సీట్లు: 06.

⏩ ఎండీ- డెర్మటాలజీ, వెనిరియాలజీ & లెప్రసీ; సీట్లు: 03.

⏩ ఎండీ- జనరల్ మెడిసిన్; సీట్లు: 04

⏩ ఎండీ- పీడియాట్రిక్స్; సీట్లు: 04

⏩ ఎండీ- పాథాలజీ; సీట్లు: 03

⏩ ఎండీ- సైకియాట్రీ; సీట్లు: 02

⏩ ఎండీ- రేడియో డయాగ్నోసిస్/రేడియాలజీ; సీట్లు: 04

⏩ ఎండీ- రెస్పిరేటరీ మెడిసిన్; సీట్లు: 02

⏩ ఎండీ- సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ / కమ్యూనిటీ మెడిసిన్; సీట్లు: 03

⏩ ఎంఎస్- జనరల్ సర్జరీ; సీట్లు: 06

⏩ ఎంఎస్-  ఒబెస్ట్ట్రిక్స్ అండ్ గైనకాలజీ; సీట్లు: 06

⏩ ఎంఎస్-  ఆఫ్తాల్మొలజీ(నేత్ర వైద్యం); సీట్లు: 02

⏩ ఎంఎస్- ఆర్థోపెడిక్స్; సీట్లు: 04

⏩ ఎంఎస్- ఓటోరినోలారిన్జాలజీ; సీట్లు: 03

వ్యవధి: 3 సంవత్సరాలు(ఫుల్ టైం) 

కనీస అర్హత: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందిన ఎంబీబీఎస్ డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి.

ప్రవేశ పరీక్షలు: నీట్ పీజీ.

స్పెషాలిటీ: అనాటమీ, ఫిజియాలజీ, బయో-కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో-బయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Embed widget