ABP Desam Top 10, 28 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 28 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Delhi Metro: మెట్రోలో చండాలమైన పనులు, మండి పడుతున్న మహిళా కమిషన్ - పోలీసులకు నోటీసులు
Delhi Metro: ఢిల్లీ మెట్రోలో కొందరు అసభ్యకరంగా ప్రవర్తించడంపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. Read More
Vivo X90 series: మాంచి కెమేరా ఫోన్ కావాలా? మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల, ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
భారత్ మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల అయ్యింది. ప్రీమియమ్ ఫ్లాగ్షియప్ స్పెసిఫికేషన్లతో Vivo X90, Vivo X90 Pro అందుబాటులోకి వచ్చాయి. మే 5 నుంచి ఈ ఫోన్లు సేల్ కు రానున్నాయి. Read More
6G Communication: అద్భుతం, 6G ద్వారా అల్ట్రా హై స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించిన చైనా - 5Gకి తోపు ఇది!
6G టెక్నాలజీ విషయంలో చైనా దూకుడుగా వెళ్తోంది. అమెరికా సహా ఇతర దేశాలు 6G టెక్నాలజీ ప్రారంభ దశలో ఉండగా, డ్రాగన్ కంట్రీ మాత్రం 6G ద్వారా అల్ట్రా హై-స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించింది. Read More
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్ 1 వరకు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూలును ఇంటర్‌బోర్డు ఏప్రిల్ 27న విడుదల చేసింది. Read More
Pokiri Movie: ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా, రికార్డు కొట్టామా లేదా - ‘పోకిరి’ వచ్చి అప్పుడే 17 ఏళ్లు!
మహేష్ బాబు బ్లాక బస్టర్ మూవీ ‘పోకిరి’కి 17 ఏండ్లు కంప్లీట్ అయ్యాయి. అదిరిపోయే డైలాగులు, సూపర్ డూపర్ యాక్షన్ సీన్లు, ఊహించని క్లైమాక్స్ తో పూరీ జగన్నాథ్ మ్యాజిక్ చేశారు. Read More
Natti Kumar: అఖిల్‌ను తొక్కెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? నిర్మాత సంచలన వ్యాఖ్యలు
‘ఏజెంట్’ సినిమా డిజాస్టర్ అని టాక్ వస్తున్న నేపథ్యంలో నిర్మాత నట్టి కుమార్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. హీరో అఖిల్ ను తొక్కేయడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. Read More
Wrestlers Protest: రెజ్లర్లకు సపోర్ట్‌గా క్రికెటర్ల వాయిస్! ఓపెనవుతున్న మిగతా అథ్లెట్లు!
Wrestlers Protest:దిల్లీలో భారత రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు పెరుగుతోంది. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు వారికి అండగా నిలుస్తున్నారు. Read More
Wrestlers Protest: అసలు వాళ్లకు న్యాయం జరుగుతుందా? - రెజ్లర్లకు మద్దతుగా కపిల్ దేవ్, నీరజ్ చోప్రా
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని కోరుతూ దేశ రాజధానిలో రెజ్లర్లు చేస్తున్న పోరాటానికి మద్దతు పెరుగుతోంది. Read More
ఆరుగురు భార్యల ఆదర్శ భర్త - వారితో నిద్రపోడానికి 20 అడుగుల బెడ్, ధర తెలిస్తే మీకు నిద్ర పట్టదు!
ఆరుగురు భార్యల భర్తంటే ఆ మాత్రం ‘పెద్ద’గా ఆలోచించాలి. అందుకే, ప్రపంచంలోనే అతి పెద్ద మంచాన్ని తయారు చేయించాడు. దాని ధర తెలిస్తే.. తప్పకుండా ఆశ్చర్యపోతారు. Read More
Cryptocurrency Prices: క్రిప్టో బూమ్ - బిట్‌కాయిన్ రూ.40వేలు జంప్!
Cryptocurrency Prices Today, 28 April 2023: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More