ABP Desam Top 10, 27 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 27 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Onion Price Decrease: దారుణంగా పడిపోయిన ఉల్లి ధర, కిలో 3 రూపాయలే - టమాటా రేటుతో 40 కేజీలు కొనవచ్చు
Onion Price Decrease: నవీ ముంబయిలో ఉల్లిధర దారుణంగా పడిపోయింది. 15 నుంచి 30 రూపాయల ధర ఉండే కిలో ఉల్లి ఏకంగా మూడు రూపాయలకు పడిపోయింది. Read More
WhatsApp Pink Scam: పింక్ వాట్సాప్ పేరుతో రెచ్చిపోతున్న కేటుగాళ్లు, ఎలా సేఫ్‌గా ఉండాలంటే?
గత కొద్ది రోజులుగా సైబర్ నేరస్తులు పింక్ వాట్సాప్ పేరుతో కొత్త దందాకు తెర లేపారు. వినియోగదారులకు ఫిషింగ్ లింకులు పంపుతూ కీలకమైన డేటాను కొట్టేస్తున్నారు. Read More
NASA: మూత్రం, చెమటను వేస్ట్ చేయకుండా తాగేయొచ్చు - నాసా సరికొత్త టెక్నాలజీతో అక్కడి నీటి కష్టాలకు చెక్!
అంతరిక్ష పరిశోధనలో నాసా మరో ఘనత సాధించింది. స్పేస్ స్టేషన్ లో ఉండే వ్యోమగాములకు నీటి కష్టాలు రాకుండా సరికొత్త ఆవిష్కరణ చేసింది. వ్యోమగాముల చెమట, మూత్రం నుంచి స్వచ్ఛమైన నీటిని తయారు చేసింది. Read More
TS EAMCET: రేపటి నుంచి ఇంజినీరింగ్ వెబ్‌ఆప్షన్ల నమోదు, ఎప్పటివరకంటే?
తెలంగాణ ఎంసెట్‌కు సంబంధించి ఇంజినీరింగ్‌లో చేరాలనుకున్న విద్యార్థులు జూన్ 28 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు రాష్ట్ర విద్యాశాఖ అవకాశం కల్పించింది. Read More
Vyooham Movie: ‘వ్యూహం’ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ పాత్రల లుక్స్ రివీల్ చేసిన రామ్ గోపాల్ వర్మ!
రామ్ గోపాల్ వర్మ స్పీడ్ పెంచుతున్నాడు. తన తాజా చిత్రం ‘వ్యూహం’ నుంచి వరుస అప్డేట్ లు ఇస్తున్నాడు. తాజాగా మూవీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ పాత్రలను పరిచయం చేశాడు. ఈ మేరకు ఓ ఫోటో రిలీజ్ చేశాడు ఆర్జీవి. Read More
‘తమ్ముడి’ని తలపించిన ‘బ్రో’, అభిమాని మరణంపై స్పందించిన తారక్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Bajrang vs Yogi: బజరంగ్ చెప్పేవి పచ్చి అబద్ధాలు.. గొడవయ్యాక గురువేంటి! యోగి కామెంట్స్!
Bajrang vs Yogi: రెజ్లింగ్ ఫెడరేషన్, రెజ్లర్ల మధ్య వివాదాలు ఒక్కొక్కట్టిగా బయటపడుతున్నాయి. కొన్నేళ్లుగా ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నాయి. Read More
Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!
సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More
Womens Health: మహిళల్లో అరిగిపోతున్న కీళ్లు, వారిలోనే ఈ సమస్య ఎక్కువ ఎందుకు?
కీళ్లు అరిగిపోయే సమస్య మహిళల్లో అధికం. Read More
Cryptocurrency Prices: ట్రెండింగ్‌లో బిట్‌కాయిన్ - రూ.38వేలు లాభం!
Cryptocurrency Prices Today, 27 June 2023: క్రిప్టో మార్కెట్లు మంగళవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లు చేపట్టారు. Read More