ABP Desam Top 10, 27 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 27 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ప్రధాని మోదీ ఓ విషసర్పం లాంటి వాడు, ముట్టుకుంటే చావడం ఖాయం - ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు
Karnataka Assembly Elections: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఖర్గే ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. Read More
Vivo X90 series: మాంచి కెమేరా ఫోన్ కావాలా? మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల, ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
భారత్ మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల అయ్యింది. ప్రీమియమ్ ఫ్లాగ్షియప్ స్పెసిఫికేషన్లతో Vivo X90, Vivo X90 Pro అందుబాటులోకి వచ్చాయి. మే 5 నుంచి ఈ ఫోన్లు సేల్ కు రానున్నాయి. Read More
6G Communication: అద్భుతం, 6G ద్వారా అల్ట్రా హై స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించిన చైనా - 5Gకి తోపు ఇది!
6G టెక్నాలజీ విషయంలో చైనా దూకుడుగా వెళ్తోంది. అమెరికా సహా ఇతర దేశాలు 6G టెక్నాలజీ ప్రారంభ దశలో ఉండగా, డ్రాగన్ కంట్రీ మాత్రం 6G ద్వారా అల్ట్రా హై-స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించింది. Read More
టీఎస్ ఎడ్‌సెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు! చివరితేది ఎప్పుడంటే?
బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు ఎలాంటి ఆలస్యం రుసుం చెల్లించకుండా మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More
‘పుష్ప’ సెట్‌లో తారక్, తేజ్ ‘సాయం’పై వివాదం, ఆక్సిజన్ మాస్క్‌తో సామ్ - ఈ రోజు టాప్-5 సినీ విశేషాలివే
ఈ రోజు (ఏప్రిల్ -27) టాప్ - 5 ఎంటర్‌టైన్మెంట్ సినీ విశేషాలు మీ కోసం. Read More
అప్పుడు అలా, ఇప్పుడు ఇలా - ఆక్సిజన్ మాస్క్‌తో సమంత, మళ్లీ ఏమైంది?
ఇటీవల శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత మరోసారి అనారోగ్యం పాలయ్యారా.. కొన్నెళ్ల క్రితం మయోసైటిస్ తో బాధపడ్డ ఆమెకు.. వ్యాధి లక్షణాలు ఇంకా పోలేదా.. ఈ ప్రశ్నలకు కారణం ఆమె షేర్ చేసిన ఫొటోలే Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
ఓ మై గాడ్, ఇయర్ ఫోన్స్‌తో అంత డేంజరా? షేర్ చేసుకున్నా ప్రమాదమేనట!
మీరు మ్యూజిక్ ప్రియులా? అదే పనిగా చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని పాటలు వింటుంటారా? అయితే మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి. Read More
Sumeet Industries: టెక్స్‌టైల్ కంపెనీపై రిలయన్స్ కన్ను, బిడ్డింగ్ రేస్‌లోకి వచ్చిన అంబానీ
టెక్స్‌టైల్ కంపెనీ బిడ్డింగ్ లో రిలయన్స్ పాల్గొంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు కోల్‌కతాకు చెందిన MPCI కూడా పోటీ పడుతోంది. Read More
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)