News
News
X

ABP Desam Top 10, 25 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 25 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
 1. Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో "పాకిస్థాన్ జిందాబాద్" నినాదాలు వినిపించాయ్ - అమిత్ మాల్వియా సంచలన ట్వీట్

  Bharat Jodo Yatra: మధ్యప్రదేశ్‌లోని భారత్ జోడో యాత్రలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు వినిపించాయని అమిత్ మాల్వియా ఓ వీడియో పోస్ట్ చేశారు. Read More

 2. Jio Airtel Plans: జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ప్లాన్స్, రోజూ 2GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఫుల్ డీటైల్స్ మీకోసం!

  దేశీయ దిగ్గజ టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ఫ్లాన్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అపరిమిత డేటా, కాల్స్ ఆఫర్లు అందిస్తున్నాయి. Read More

 3. Black Friday Sale in India: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భారీ ఆఫర్లు - శాంసంగ్, యాపిల్ ఫోన్లపై డిస్కౌంట్లు!

  బ్లాక్‌ఫ్రైడే సేల్‌లో శాంసంగ్, యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందించనున్నారు. Read More

 4. ఇంజినీరింగ్‌ కాలేజీలపై కొరడా, అధిక ఫీజులు వసూలు చేసినందుకు 2 లక్షల ఫైన్!

  అధికంగా ఫీజులను కొన్ని కాలేజీలు వసూలు చేశాయని టీఏఎఫ్‌ఆర్‌సీకి ఇటీవల ఫిర్యాదులు అందాయి. ఆయా కాలేజీలను విచారించిన కమిటీ సుమారు 15 నుంచి 20 కాలేజీలు అధిక ఫీజులకు పాల్పడినట్లు గుర్తించింది.  Read More

 5. మెస్సీపై అభిమానం చాటిన 'మహానటి' - కీర్తి సురేష్‌ ఫోటోలు వైరల్‌!

  ప్రముఖ ఫుట్ బాలర్ మెస్సీపై మహానటి కీర్తి సురేష్ తన అభిమానాన్ని చూపించింది. Read More

 6. Intinti Ramayanam Release Date : 'ఇంటింటి రామాయణం' - పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్ళింది?

  దర్శకుడు మారుతి షో రన్నర్‌గా చేస్తున్న సినిమా 'ఇంటింటి రామాయణం'. ఆహా ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల కానుంది. ఈ రోజు టీజర్ విడుదల చేశారు. విడుదల తేదీ కూడా వెల్లడించారు. Read More

 7. FIFA World Cup 2022: కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఫిఫా వరల్డ్‌కప్‌, చరిత్రలో నిలిచిపోయిన వివాదాలు!

  షాకింగ్‌ వివాదాలకు కూడా ఫిఫా వరల్డ్‌కప్‌ కేర్‌ అడ్రస్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. Read More

 8. Dinesh Karthik : బెస్ట్‌ ఫినిషర్‌ దినేష్‌ కార్తీక్‌ షాకింగ్‌ నిర్ణయం, ఇన్‌స్టా వీడియో చూసి ఫ్యాన్స్‌ షాక్‌!

  Dinesh Karthik : క్రికెటర్ దినేష్ కార్తీక్ త్వరలో ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్ చెప్పేలా ఉన్నాడు. దినేష్ కార్తీ్క్ ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ వీడియో ఇందుకు ఊతం ఇస్తుంది. Read More

 9. త్వరగా ఎదిగేందుకు ఆ హీరోయిన్ నిజంగానే ఆ ఇంజెక్షన్స్ తీసుకుందా? వాటి వల్ల కలిగే అనార్థాలేమిటీ?

  గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకోవడం ఎంత వరకు మంచిది? ఎలాంటి పరిస్థితిలో వీటిని తీసుకోవచ్చు? Read More

 10. Stock Market News: ఎనలిస్ట్‌లు 'బయ్‌' టిప్‌ ఇచ్చిన 5 బెస్ట్‌ స్టాక్స్‌, త్వరలోనే లాభాలు ఖాయమట!

  సమీప కాలంలో మంచి రాబడిని అందించగలని వాళ్లు భావిస్తున్న 5 స్టాక్స్‌ ఇవి. Read More

Published at : 25 Nov 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Pee Gate Case: యూరినేట్ ఘటనతో అలెర్ట్ అయిన ఎయిర్ ఇండియా,స్పెషల్ సాఫ్ట్‌వేర్‌తో నిఘా

Pee Gate Case: యూరినేట్ ఘటనతో అలెర్ట్ అయిన ఎయిర్ ఇండియా,స్పెషల్ సాఫ్ట్‌వేర్‌తో నిఘా

TS Secretariat : తుది దశకు తెలంగాణ కొత్త సచివాలయం పనులు - ఫిబ్రవరి 17న ఓపెనింగ్‌కు ముస్తాబు !

TS Secretariat : తుది దశకు తెలంగాణ కొత్త సచివాలయం పనులు - ఫిబ్రవరి 17న ఓపెనింగ్‌కు ముస్తాబు !

Sundar Pichai Salary: గూగుల్‌లో మరో హిట్‌ వికెట్‌, సుందర్‌ పిచాయ్‌ జీతంలో భారీ కోత!

Sundar Pichai Salary: గూగుల్‌లో మరో హిట్‌ వికెట్‌, సుందర్‌ పిచాయ్‌ జీతంలో భారీ కోత!

Kothhagudem Crime News: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి - 15 మంది బాలికలకు విముక్తి!

Kothhagudem Crime News: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి - 15 మంది బాలికలకు విముక్తి!

CM Jagan: తోడేళ్లన్నీ ఓవైపు, మీ బిడ్డ సింహంలా మరోవైపు - అస్సలు భయం లేదు: సీఎం జగన్

CM Jagan: తోడేళ్లన్నీ ఓవైపు, మీ బిడ్డ సింహంలా మరోవైపు - అస్సలు భయం లేదు: సీఎం జగన్

టాప్ స్టోరీస్

కృష్ణా జిల్లా వైఎస్‌ఆర్‌సీపీలో రచ్చరచ్చ- ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ

కృష్ణా జిల్లా వైఎస్‌ఆర్‌సీపీలో రచ్చరచ్చ- ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ

Bharat Jodo Yatra: శ్రీనగర్‌లో రాహుల్, ప్రియాంక సందడి - భారీ సభతో జోడో యాత్రకు ముగింపు

Bharat Jodo Yatra: శ్రీనగర్‌లో రాహుల్, ప్రియాంక సందడి - భారీ సభతో జోడో యాత్రకు ముగింపు

Kangana Ranaut:‘ఈ దేశం ఖాన్‌లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్‌పై కంగనా కామెంట్స్

Kangana Ranaut:‘ఈ దేశం ఖాన్‌లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్‌పై కంగనా కామెంట్స్

Prabhas –Hrithik: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్, ప్రభాస్-హృతిక్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ మూవీ?

Prabhas –Hrithik: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్, ప్రభాస్-హృతిక్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ మూవీ?