అన్వేషించండి

ABP Desam Top 10, 24 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 24 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. నేవీ మాజీ అధికారులకు ఉరిశిక్ష వేయడంపై ఖతార్‌కి కేంద్రం అప్పీల్‌, త్వరలోనే విచారణ

    Indian Navy Officers: ఇండియన్ నేవీ మాజీ అధికారులకు ఖతార్ మరణశిక్ష వేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రం అప్పీల్ చేసింది. Read More

  2. Black Friday Sale 2023: భారతదేశ మార్కెట్లో బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు - అమెజాన్ నుంచి యాపిల్ వరకు!

    Black Friday Sale 2023 Telugu: భారతదేశంలో కొన్ని కంపెనీ బ్లాక్ ఫ్రైడే ఆఫర్లను అందిస్తున్నాయి. Read More

  3. Smartphone Exports: చైనాకు చెక్ పెట్టే దిశగా భారత్ - స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో భారీ జంప్!

    Smartphone Exports Increased: ప్రస్తుతం మనదేశంలో స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు బాగా పెరిగాయి. ఐఫోన్ల ఎగుమతి ఏకంగా 177 శాతం వృద్ధి సాధించింది. Read More

  4. AICTE: విద్యా సంస్థల మిళితం, ఇకపై కాలేజీలు కలిసి పనిచేయొచ్చు - త్వరలో ఏఐసీటీఈ మార్గదర్శకాలు

    AICTE Guidelines: తెలంగాణలోని ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కాలేజీలు ఇకపై ఓ గొడుగు కిందకు వచ్చి పనిచేసే అవకాశం రాబోతుంది. వేర్వేరు యాజమాన్యాల కింద ఉన్నకళాశాలలు కలిసి ఒకే కళాశాలగా మార్చుకునే వెసులుబాటు రానుంది. Read More

  5. Hi Nanna Trailer: లవ్, ఎమోషన్, సెంటిమెంట్‌తో నిండిపోయిన ‘హాయ్ నాన్న’ - ట్రైలర్ వచ్చేసింది చూశారా?

    Hi Nanna: నాని, మృణాల్ ఠాకూర్‌ల ‘హాయ్ నాన్న’ ట్రైలర్ విడుదల అయింది. Read More

  6. Kotabommali PS Movie Review - కోట బొమ్మాళి పీఎస్ రివ్యూ: రాజకీయ చదరంగంలో పోలీసుల మధ్య యుద్ధం - థ్రిల్ ఇస్తుందా? లేదా?

    Kotabommali PS Review In Telugu: మలయాళ హిట్ సినిమా 'నాయట్టు' స్ఫూర్తితో జీఏ2 పిక్చర్స్ సంస్థ నిర్మించిన సినిమా 'కోట బొమ్మాళి పీఎస్'. శ్రీకాంత్, వరలక్ష్మి, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ నటించారు. Read More

  7. Pankaj Advani: 26వ ప్రపంచ టైటిల్‌ , ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ లో పంకజ్‌ కొత్త చరిత్ర

    World Billiards Championship: భారత స్టార్‌ ఆటగాడు పంకజ్‌ అద్వాణీ చరిత్ర సృష్టించాడు. ఒకటి , రెండు కాదు.. పది, ఇరవై కాదు..26 సార్లు IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ నెగ్గి చరిత్ర సృష్టించాడు. Read More

  8. Lionel Messi: వేలానికి 'లియోనల్ మెస్సీ' వరల్డ్ కప్ జెర్సీలు - కనీస ధర రూ.76 కోట్లు

    Lionel Messi: ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన జెర్సీలను వేలం వేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. వచ్చిన డబ్బులో సగాన్ని చిన్నారులకు సాయంగా ఇవ్వనున్నాడు. Read More

  9. Crying Benefits: ఏడ్వండి, ఏడ్వండి బాగా ఏడ్వండి - ఏడుపు ఆరోగ్యానికి మంచిదే, ఎలాగంటే?

    Benefits of crying: మన భావాలను వెల్లిబుచ్చేందుకు ఉపయోగపడే శారీరక ప్రక్రియే ఏడుపు. ప్రతీ మనిషికి కలిగే అసంకల్పిత ప్రతీకార చర్యే ఏడుపు. అయితే ఏడుపు వల్ల శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయట. Read More

  10. Latest Gold-Silver Prices Today 24 November 2023: కొండెక్కి దిగనంటున్న గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    Gold and Silver Prices: కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Constable Physical Events: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే
కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Constable Physical Events: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే
కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ త్వరలో - ఇకపై ఫోన్ కాలింగ్ తరహాలో!
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ త్వరలో - ఇకపై ఫోన్ కాలింగ్ తరహాలో!
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Cow Dung : పాక్ సూపర్ ఐడియా.. ఆవు పేడతో బస్సులు నడుపుతోన్న దేశం
పాక్ సూపర్ ఐడియా.. ఆవు పేడతో బస్సులు నడుపుతోన్న దేశం
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Embed widget