News
News
X

ABP Desam Top 10, 24 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 24 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
 1. Pakistan Economic Crisis: ఫ్లైట్‌లలో బిజినెస్‌ క్లాస్‌లు క్యాన్సిల్, జీతాల్లోనూ కోత - పాక్‌లో మంత్రులకూ తప్పని అవస్థలు

  Pakistan Economic Crisis: ఖర్చులు తగ్గించుకోడంలో భాగంగా మంత్రుల జీతాల్లో కోత విధిస్తోంది పాకిస్థాన్‌ ప్రభుత్వం. Read More

 2. Mobile Phone's Internet: మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా? ఈ టిప్స్ పాటిస్తే స్పీడ్ ఈజీగా పెంచుకోవచ్చు!

  చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇంటర్నెట్ స్లోగా రావడం. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఇంటెర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. బ్రౌజింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. Read More

 3. Google Chrome: గూగుల్ క్రోమ్ గుడ్ న్యూస్ - ఇక మీరు ఎంత బ్రౌజ్ చేసినా మెమరీ నిండదు, పవర్ కూడా ఆదా!

  గూగుల్, క్రోమ్ యూజర్ల కోసం మెమరీ సేవర్, ఎనర్జీ సేవర్ మోడ్‌ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో బ్రౌజర్ పని తీరు మెరుగుపడటంతో పాటు బ్యాటరీ లైఫ్ పెరగనుంది. Read More

 4. TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్‌, పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల - ముఖ్యమైన తేదీలివే!

  తెలంగాణలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్‌, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 28న విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. Read More

 5. Custody Shoot Wraps: ‘కస్టడీ’ నుంచి నాగచైతన్యకు విడుదల - ఇదిగో వీడియో

  యువసామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'కస్టడీ'. తెలుగు, తమిళ భాషల్లో బై లింగువల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత ఏడాది సెప్టెంబర్ లో మొదలైన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. Read More

 6. Actors: పాన్ ఇండియా సినిమా చేయకముందే దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న హీరోలు వీళ్లే!

  ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. కానీ, కొందరు హీరోలు పాన్ ఇండియన్ సినిమాల్లో నటించకుండా ఆ రేంజి పాపులారిటి సంపాదించారు. ఇంతకీ వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

 7. WPL Special: ఢిల్లీ మహిళల ఐపీఎల్ గెలవాలంటే ఈ ముగ్గురే కీలకం - కప్పు తెచ్చేస్తారా?

  మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించే ముగ్గురు ప్లేయర్లు వీరే. Read More

 8. Jasprit Bumrah: బుమ్రాని ఐపీఎల్ ఆడనివ్వరా? బీసీసీఐ షాకింగ్ నిర్ణయం తీసుకుంటుందా? - ఆకాష్ చోప్రా ఏం అంటున్నాడు?

  జస్‌ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో ఆడటంపై మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. Read More

 9. మరణించేప్పుడు ఏం జరుగుతుంది? చావు ఎలా ఉంటుంది? - డాక్టర్ విశ్లేషణ

  ఒక డాక్టర్ మరణ అనుభవాలను అధ్యయనం చేసే పనిలో ఉన్నారు. వాస్తవానికి ఏం జరుగుతుందో, ఎలాంటి అనుభవాలు ఉంటాయో తెలియజేస్తున్నారు. Read More

 10. Stock Market News: లాసుల మార్కెట్‌లోనూ కాసులు కురిపిస్తాయట, "బయ్‌" రేటెడ్‌ బుల్స్‌ ఇవి!

  కనీసం 35 మంది, లేదా అంతకంటే ఎక్కువ మంది విశ్లేషకులు ఈ కౌంటర్ల పట్ల బుల్లిష్‌గా ఉన్నారు. Read More

Published at : 24 Feb 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

PM SHRI scheme: పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!

PM SHRI scheme: పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!

BJP MLA: త్రిపుర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని, అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్

BJP MLA: త్రిపుర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని, అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్

Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి

Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి

AP KGBV Admissions: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే!

AP KGBV Admissions: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే!

US Army Helicopter Crash: అమెరికాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్లు - తొమ్మిది మంది దుర్మరణం!

US Army Helicopter Crash: అమెరికాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్లు - తొమ్మిది మంది దుర్మరణం!

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు