News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 23 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 23 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Boss Modi : బాస్ మోదీ - ఆస్ట్రేలియా ప్రధానికీ ఎందుకలా అనిపించిందో తెలుసా ?

    ప్రధాని మోదీని బాస్‌గా అభివర్ణించారు ఆస్ట్రేలియాప్రధాని అల్బెనీస్. ఆయనకు ఎందుకు అలా అనిపించిందంటే ? Read More

  2. Whatsapp Edit Message: వాట్సాప్‌లో ‘ఎడిట్’ బటన్‌ వచ్చేసింది, కానీ ఓ కండీషన్!

    వాట్సాప్ ఎట్టకేలకు ‘ఎడిట్’ ఆప్షన్ తీసుకొచ్చింది. ఇతరులకు పంపిన మెసేజ్ ను 15 నిమిషాల్లోపు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మెటా అధినేత జుకర్ బర్గ్ వెల్లడించారు. Read More

  3. BGMI: పబ్జీ (బీజీఎంఐ) ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ - బ్యాన్ ఎత్తేశారా?

    బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ మనదేశంలో తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. Read More

  4. TS ICET: తెలంగాణ ఐసెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష తేదీలివే!

    తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌ పరీక్ష హాల్‌టికెట్లను తెలంగాణ ఉన్నత విద్యామండలి మే 22న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. Read More

  5. మిల్కీ బ్యూటీతో చిరు రొమాన్స్, వివాదంలో ‘ఖిలాడీ’ లేడీ, మార్క్‌గా సాయి తేజ్ - ఇవీ నేటి టాప్ 5 సినీ విశేషాలు

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Priyanka Chopra Daughter : బైబిల్ సూత్రాలు, హిందూ నమ్మకాలతో బిడ్డను పెంచుతున్న నిక్, ప్రియాంక చోప్రా

    2018లో వివాహ బంధంతో ఒక్కటైన నటి ప్రియాంక చోప్రా, సింగర్ నిక్ జోనాస్.. 2022లో సరోగసీ ద్వారా మాల్తీ మేరీకి జన్మనిచ్చారు. అయితే తమ కూతుర్ని బైబిల్, హిందూ నమ్మకాల ప్రకారం పెంచుతామని తాజాగా నిక్ చెప్పారు. Read More

  7. Rafael Nadal Retirement: మట్టి కోర్టు నుంచి తప్పుకున్న మహారాజు - నాదల్ కీలక ప్రకటన

    Rafael Nadal: మట్టి కోర్టు మహారాజు రఫెల్ నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ కు ముందే కీలక ప్రకటన చేశాడు. తన అరంగేట్రం తర్వాత తొలిసారిగా రోలండ్ గారోస్‌కు దూరంగా ఉండనున్నాడు. Read More

  8. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

    Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

  9. Optical Illusion: అర నిమిషంలో ఆ బిడ్డ తండ్రి ఎవరో కనిపెట్టండి, అలా చేస్తే మీ మెదడు పనితీరు సూపర్

    కాస్త లాజికల్ గా ఆలోచిస్తే ఆ బిడ్డ తండ్రి ఎవరో కనిపెట్టేయవచ్చు. Read More

  10. Cryptocurrency Prices: మూడు రోజులకు లాభాల్లో! రూ.52వేలు పెరిగిన బిట్‌కాయిన్‌!

    Cryptocurrency Prices Today, 23 May 2023: క్రిప్టో మార్కెట్లు మంగళవారం లాభాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More

Published at : 23 May 2023 09:13 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!

Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్, కవచ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్

Odisha Train Accident:  ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్, కవచ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు