By: ABP Desam | Updated at : 23 Aug 2023 09:01 PM (IST)
ABP Desam Top 10, 23 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Chandrayaan 3: చంద్రయాన్ విజయంతో జీవితం ధన్యం - ఇస్రోను అభినందించిన ప్రధాని మోదీ
చంద్రయాన్ విజయవంతంతో తన జీవితం ధన్యమైనందని మోదీ అన్నారు. దక్షిణాఫ్రికా నుంచి దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. Read More
UIDAI Alert: మీ ఆధార్ వివరాలను WhatsApp, Gmail ద్వారా పంచుకుంటున్నారా? అయితే, ఈ ముప్పు తప్పదు!
ఆధార్ స్కామ్ కు సంబంధించి UIDAI కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆధార్ వివరాలను WhatsApp, ఇమెయిల్ లాంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఇతరులతో పంచుకోవద్దని వెల్లడించింది. Read More
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ యాడ్‌ను క్లిక్ చేసిన మహిళ - లక్షల రూపాయలు కొట్టేసిన కేటుగాళ్లు? మీకూ ఇలా జరగొచ్చు!
సైబర్ నేరగాళ్లు కొత్త రూటులో రెచ్చిపోతున్నారు. పార్ట్ టైమ్ జాబ్ ఆశ చూపించి అందినకాడికి డబ్బు దండుకుంటున్నారు. తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి నుంచి ఏకంగా రూ. 10.5 లక్షలను కొట్టేశారు. Read More
CPGET Result: సీపీగెట్ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి, అబ్బాయిలతో పోలిస్తే 'డబుల్' రిజల్ట్!
సీపీగెట్-2023 ఫలితాల్లో ఎప్పటిలాగా ఈసారి కూడా అమ్మాయిల హవా కొనసాగింది. మొత్తం 37,567 మంది అమ్మాయిలు పరీక్షలో అర్హత సాధించి సత్తా చాటారు. Read More
Chandrayaan 3: చంద్రయాన్-3 విజయంపై టాలీవుడ్ ప్రముఖుల అభినందనలు - ఎన్టీఆర్, రాజమౌళి సహా వెల్లువలా ట్వీట్లు
చంద్రయాన్ 3 విజయం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకి అభినందనలు తెలిపారు. ఇది దేశమంతా గర్వించదగ్గ విషయం అని కొనియాడారు. Read More
Jawan Movie: ‘జవాన్’ సెన్సార్ రిపోర్ట్: ఆ డైలాగ్ తొలగింపు, ‘రాష్ట్రపతి’పై అభ్యంతరం - 7 కట్స్‌తో సర్టిఫికెట్ జారీ
షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘జవాన్‘ సెన్సార్ పూర్తి అయ్యింది. పలు సీన్లను తొలగించడంతో పాటు కొన్ని డైలాగులలో మార్పులను సెన్సార్ బోర్డు సూచించింది. మొత్తంగా ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. Read More
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సింధు ఇంటికి- ప్రణయ్, లక్ష్యసేన్ ముందంజ
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు చాలా విజయాలు సాధించింది. పతకం లేకుండా వచ్చింది లేదు. ఈసారి మాత్రం విజయం లేకుండానే వెనుదిరిగింది. Read More
Chess World Cup 2023: వరల్డ్ నెంబర్ 1ను నిలువరించిన ప్రజ్ఞానంద, వరల్డ్ కప్ ఫైనల్లో తొలిగేమ్ డ్రా!
FIDE Chess World Cup Final 2023 News: ఫిడే చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో ఫస్ట్ గేమ్ డ్రా అయింది. ప్రజ్ఞానంద, మాగ్నస్ కార్ల్ సన్ తొలి గేమ్ ను 35 ఎత్తుల తరువాత డ్రా చేసుకున్నారు. Read More
వేల ఏళ్ల క్రితం బానిసలు ఉండే బెడ్ రూమ్ ఇలా ఉండేది, ఓసారి చూడండి
ఇప్పుడు ప్రజలకు స్వేచ్ఛ లభించింది, కానీ ఒకప్పుడు ఎంతోమంది బానిసలుగా జీవించేవారు. Read More
Sugar Export: ఇంక వాళ్లకు చేదే గతి! త్వరలో చక్కెర ఎగుమతులపై నిషేధం!
Sugar Export: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోందని సమాచారం. ఏడేళ్లలో తొలిసారి పంచదార ఎగుమతులను నిషేధించేందుకు సిద్ధమవుతోంది. Read More
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఈ అర్హతలు అవసరం
AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా
Aditya L1: ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1
JNTUH: జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో అకడమిక్ అసిస్టెంట్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
TS EAMCET: ఎంసెట్ బైపీసీ స్పాట్ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశం ఉందంటే?
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
/body>