ABP Desam Top 10, 22 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 22 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
AP Volunteers: వైసీపీకి సహకరించకపోతే పోస్టుల నుంచి తొలగిస్తాం: వాలంటీర్లకు ఎంపీపీ వార్నింగ్
AP Ward Volunteers: వైసీపీకి ఓట్లు వేసే విధంగా వాలంటీర్లు సహకరించాలని, లేకుంటే వారిని పోస్టుల నుంచి తొలగిస్తానని ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎంపీపీ దంతులూరి ప్రకాశం హెచ్చరించారు. Read More
Social Media: సోషల్ మీడియా ప్రమోషన్లు ఇంక వీజీ కాదు - రూ.50 లక్షల వరకు ఫైన్!
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. Read More
Hidden Cameras: మీ స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలను పట్టుకోవచ్చు, ఎలాగో తెలుసా?
హోటళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో రహస్య కెమెరాలను అమర్చిన సంఘటనలు చాలా చూశాం. అయితే, మన దగ్గరున్న స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలు ఎక్కడ పెట్టారో కనుగొనే అవకాశం ఉంటుంది. Read More
JEE Main 2023 Exam: 24 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు, హాజరుకానున్న 11 లక్షల మంది విద్యార్థులు!
జనవరి 24, 25, 29, 30, 31 తేదీలతో పాటు ఫిబ్రవరి 1న బీటెక్‌లో ప్రవేశానికి పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జనవరి 28న పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. Read More
Shaakuntalam OTT Rights : ఇదీ సమంత స్టార్‌డమ్ - 'శాకుంతలం' ఓటీటీ డీల్ క్లోజ్?
సమంత ప్రధాన పాత్రలో నటించిన 'శాకుంతలం' విడుదలకు ఇంకా టైమ్ ఉంది. అయితే, అప్పుడే ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. Read More
Ram Charan NTR Fans War : రాజమౌళిని పొగిడితే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొట్టుకోవడం ఏంట్రా బాబు?
'ఆర్ఆర్ఆర్' గురించి అంతర్జాతీయ స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. అయితే, మన ఇండియాలో ఇంకా ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ ఎవరిది? జేమ్స్ కామెరూన్ ఎవరి సీన్ గురించి చెప్పారు? అంటూ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. Read More
ICC Awards: ఐసీసీ అవార్డుల ప్రకటన రేపట్నుంచే - నాలుగు రోజుల్లో 18 అవార్డులు!
2022 సంవత్సరానికి ఐసీసీ అవార్డుల ప్రకటన సోమవారం నుంచి ప్రారంభం కానుంది. Read More
Tom Latham: రాయ్‌పూర్ పిచ్ ఇలా ఉంది - న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఏం అన్నాడు?
రెండో మ్యాచ్‌లో పిచ్‌పై న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ కామెంట్స్ చేశాడు. Read More
Eye Health: ఈ పానీయం రోజూ తాగారంటే కళ్ళజోడు పెట్టుకునే అవసరమే రాదు!
స్క్రీనింగ్ టైమ్ ఎక్కువ కావడం వల్ల కళ్ళు దెబ్బతింటున్నాయి. ఫలితంగా చూపు మసకబారడం, కళ్ళజోడు వచ్చేస్తుంది. ఇక ఆ సమస్య ఉండకుండా కళ్ళని కాపాడుకోవాలని అనుకుంటే ఇది తాగండి. Read More
Property Registration: హైదరాబాద్‌లో డిసెంబర్లో రిజిస్టరైన ఇళ్లెన్నో తెలుసా! 16% పెరిగిన ధరలు!
Property Registration: స్థిరాస్తి రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ రికార్డులు సృష్టిస్తోంది. 2022, డిసెంబర్ నెలలో 6,311 రెసిడెన్షియల్ ప్రాపర్టీలు రిజిస్టర్ అయ్యాయి. Read More