అన్వేషించండి

ఏఆర్ రెహమాన్ విడాకులు, 29 ఏళ్ల బంధానికి ముగింపు

ప్రసిద్ధ మ్యూజిక్ డైరెక్టర్, ఇండియాలోనే తొలి ఆస్కార్‌ అవార్డు విజేత ఏఆర్‌ రెహమాన్‌ దంపతులు విడాకులు తీసుకుంటున్నారు. ఇద్దరం పరస్పర అంగీకారంతో తాను, తన భార్య సైరా బాను వీడిపోతున్నట్లు రెహమాన్‌ ప్రకటించారు. ఆ దంపతుల తరఫున ప్రముఖ లాయర్‌ వందనా షా ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు, ఇబ్బందులు వారి మధ్య అధిగమించలేని దూరాన్ని సృష్టించాయని లాయర్‌ వందనా షా అన్నారు.  రెహమాన్‌ దంపతులకు పెళ్లి జరిగి.. 29 ఏళ్లు. 1995లో వీరు పెళ్లి చేసుకోగా.. వీరికి ఖతీజా, రహీమా, అమీన్‌ పిల్లలు ఉన్నారు. 

విడాకులపై ఏఆర్‌ రెహమాన్‌ స్పందించారు. తమ వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించామని.. కానీ అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చిందని అన్నారు. పగిలిన తమ హ్రుదయాలు మళ్లీ యథావిధంగా అతుక్కోలేవని.. అయినప్పటికీ తమ దారుల్లో అర్థాన్ని వెతుక్కుంటామని అన్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని రెహమాన్ ఎక్స్‌ లో ఓ పోస్టు చేశారు. 

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today April 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కిడ్నాపర్లతో మాట్లాడిన ఇందు – అపర్ణను అనుమానించిన రేఖ  
‘బ్రహ్మముడి’ సీరియల్: కిడ్నాపర్లతో మాట్లాడిన ఇందు – అపర్ణను అనుమానించిన రేఖ  
Gunde Ninda Gudi Gantalu April 9th Episode: మీనాపై మరో నింద, శ్రుతి రవి మధ్య చిచ్చు పెట్టేసిన నీతూ - గుండెనిండా గుడిగంటలు ఏప్రిల్ 9 ఎపిసోడ్
మీనాపై మరో నింద, శ్రుతి రవి మధ్య చిచ్చు పెట్టేసిన నీతూ - గుండెనిండా గుడిగంటలు ఏప్రిల్ 9 ఎపిసోడ్
Nindu Noorella Saavasam Serial Today April 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మంచు తుఫానులో చిక్కుకుపోయిన భాగీ – అయోమయంలో అమర్‌
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మంచు తుఫానులో చిక్కుకుపోయిన భాగీ – అయోమయంలో అమర్‌
Illu Illalu Pillalu Serial Today April 9th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ కోసం గుండెలు బాదుకొని ఏడుస్తున్న ధీరజ్! ప్రేమ కండీషన్ ఏంటి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ కోసం గుండెలు బాదుకొని ఏడుస్తున్న ధీరజ్! ప్రేమ కండీషన్ ఏంటి?
ABP Premium

వీడియోలు

Delhi Capitals Mitchell Starc IPL 2026 | మరికొన్ని మ్యాచ్‌లకు స్టార్క్ దూరం | ABP Desam
Vaibhav Suryavamshi MI vs RR IPL 2026 | బుమ్రా బౌలింగ్ లో వైభవ్ మెరుపులు | ABP Desam
IPL 2026 Shubman Gill Back in Nets | గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంట్రీ | ABP Desam
IPL 2026 RR VS MI Result | రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్ విజయం | ABP Desam
Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lulu Mall: విజయవాడలో లూలు మాల్‌కు భూకేటాయింపులు రద్దు! కోర్టుకు తెలిపిన ప్రభుత్వం!
విజయవాడలో లూలు మాల్‌కు భూకేటాయింపులు రద్దు! కోర్టుకు తెలిపిన ప్రభుత్వం!
IPL 2026 DC VS GT Result Updates: గుజ‌రాత్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. రాహుల్ ఒంటరి పోరాటం వృథా
గుజ‌రాత్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. రాహుల్ ఒంటరి పోరాటం వృథా
Amaravati Central Secretariat: అమరావతిలో మినీ ఢిల్లీ - కేంద్ర సచివాలయ నిర్మాణానికి రంగం సిద్ధం
అమరావతిలో మినీ ఢిల్లీ - కేంద్ర సచివాలయ నిర్మాణానికి రంగం సిద్ధం
Iran-US Conflict: అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం మధ్య ఉద్రిక్తత!ఇరాన్ ఆయిల్ రిఫైనరీపై దాడి!
అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం మధ్య ఉద్రిక్తత!ఇరాన్ ఆయిల్ రిఫైనరీపై దాడి!
West Asia War Effect on Mango Exports: పశ్చిమాసియా యుద్దంతో మామిడి ఎగుమతిదారులకు కష్టం!కంటైనర్ల కొరతతో భారీగా పెరిగిన రవాణా ఛార్జీలు!
పశ్చిమాసియా యుద్దంతో మామిడి ఎగుమతిదారులకు కష్టం!కంటైనర్ల కొరతతో భారీగా పెరిగిన రవాణా ఛార్జీలు!
Night Driving Safety Tips: నైట్ డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ సేఫ్టీ టిప్స్ పాటించకపోతే రిస్క్ లో పడ్డట్టే.. !
నైట్ డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ సేఫ్టీ టిప్స్ పాటించకపోతే రిస్క్ లో పడ్డట్టే.. !
Unusual wedding: ఒక్క పెళ్లికూతురు, ఇద్దరు పెళ్లికొడుకులు - ఇలాంటి పెళ్లిని ఎప్పుడూ చూసి ఉండరు!
ఒక్క పెళ్లికూతురు, ఇద్దరు పెళ్లికొడుకులు - ఇలాంటి పెళ్లిని ఎప్పుడూ చూసి ఉండరు!
TVK Taminadu Elections: నామినేషన్లు చెల్లకుండా చేసుకుంటున్న టీవీకే అభ్యర్థులు - విజయ్‌కు షాకిచ్చిన ఎడప్పాడి అభ్యర్థి
నామినేషన్లు చెల్లకుండా చేసుకుంటున్న టీవీకే అభ్యర్థులు - విజయ్‌కు షాకిచ్చిన ఎడప్పాడి అభ్యర్థి
Embed widget