By: ABP Desam | Updated at : 22 Feb 2023 09:00 PM (IST)
ABP Desam Top 10, 22 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Ideas of India: ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సుకి ఇన్‌ఫోసిస్ నారాయణ మూర్తి, కార్పొరేట్ కల్చర్‌పై కీలక ప్రసంగం
Ideas of India: ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సులో ఇన్‌ఫోసిస్ నారాయణ మూర్తి పాల్గొననున్నారు. Read More
Mobile Phone's Internet: మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా? ఈ టిప్స్ పాటిస్తే స్పీడ్ ఈజీగా పెంచుకోవచ్చు!
చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇంటర్నెట్ స్లోగా రావడం. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఇంటెర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. బ్రౌజింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. Read More
Google Chrome: గూగుల్ క్రోమ్ గుడ్ న్యూస్ - ఇక మీరు ఎంత బ్రౌజ్ చేసినా మెమరీ నిండదు, పవర్ కూడా ఆదా!
గూగుల్, క్రోమ్ యూజర్ల కోసం మెమరీ సేవర్, ఎనర్జీ సేవర్ మోడ్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో బ్రౌజర్ పని తీరు మెరుగుపడటంతో పాటు బ్యాటరీ లైఫ్ పెరగనుంది. Read More
KNRUHS Admissions: ఎండీ హోమియో వైద్యసీట్ల భర్తీకి 22, 23వ తేదిల్లో వన్‌టైం వెబ్‌ఆప్షన్లు!
పీజీ హోమియో కోర్సుల్లో యాజమాన్య కోటా సీట్లను ఈ ప్రకటన ద్వారా భర్తీచేయనున్నారు. అభ్యర్దుల నమోదు చేసిన ఇట్టి వన్‌టైం ఆప్షన్ల ద్వారా అన్ని విడుదల కౌన్సెలింగ్‌లకు సీట్లు కేటాయింపులు జరపనున్నారు. Read More
Taraka Ratna: ప్రభాస్ ‘Project K’లో తారకరత్నకీలక పాత్ర, నిర్మాత అశ్వని దత్ ఏం చెప్పారంటే?
నిర్మాత అశ్వని తారకరత్నకు సంబంధించిన కీలక విషయం వెల్లడించారు. ప్రభాస్ ‘Project K’లో ఆయన నటించాల్సి ఉందన్నారు. ఇందుకోసం తారకరత్న ఓకే చెప్పినట్లు తెలిపారు. Read More
Janhvi Kapoor - NTR30: వామ్మో! ఎన్టీఆర్ సినిమా కోసం జాన్వీ కపూర్ అంత రెమ్యునరేషన్ తీసుకుంటుందా?
జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన తెలుగులో నటించబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర వార్త హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ కోసం జాన్వీ రెమ్యునరేషన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. Read More
Sania Mirza Retires: డబ్ల్యూటీఏ దుబాయ్ ఈవెంట్ లో తొలి రౌండ్లోనే ఓటమి, ముగిసిన సానియా కెరీర్
Sania Mirza Retires: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా తన కెరీర్ ను ఓటమితో ముగించింది. Read More
T20 Women WC 2023: డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత్ విక్టరీ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్‌పై గెలుపు!
ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. Read More
Korean Beauty Tips: కొరియన్ల బ్యూటీ సీక్రెట్ ఇదే - ఈ చిట్కాలను ఇంట్లోనే పాటించవచ్చు
కొరియా అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. ముట్టుకుంటే మాసిపోతారు ఏమో అన్నట్టుగా కనిపిస్తారు. మీరు కూడా అలా అందంగా కనిపించాలంటే ఈ టిప్స్ ఫాలో అవండి. Read More
Cryptocurrency Prices: నేడు క్రిప్టోలూ భయపెట్టాయ్ - రూ.50వేలు తగ్గిన బిట్‌కాయిన్
Cryptocurrency Prices Today, 22 February 2023: క్రిప్టో మార్కెటు బుధవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 2.23 శాతం తగ్గింది. Read More
Karnataka Elections 2023: మోదీ చరిష్మానే నమ్ముకున్న కర్ణాటక బీజేపీ, మేజిక్ వర్కౌట్ అవుతుందా?
Kadiam Srihari: ఎన్నికల్లో నన్ను వాడుకుంటారు, ఈ మీటింగ్‌లకు మాత్రం పిలవరు - ఎమ్మెల్సీ కడియం వ్యాఖ్యలు
IBPS SO results: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Deve Gowda: ముందు మీ ఇంటి సమస్యలు పరిష్కరించుకోండి, కాంగ్రెస్‌పై దేవెగౌడ సెటైర్
KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం
IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు
NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్
Lok Sabha Election 2024: ఢిల్లీ వేదికగా ఒక్కటవుతున్న విపక్షాలు, స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం