అన్వేషించండి

ABP Desam Top 10, 22 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 22 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Lakshminarayana New Political Party: ఏపీలో కొత్తపార్టీ ప్రకటించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ- పార్టీ జెండా, లోగో చూశారా

    JD Lakshminarayana New Political Party: జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సరికొత్త రాజకీయ పార్టీని శుక్రవారం రాత్రి ప్రకటించారు. Read More

  2. Google Chrome: క్రోమ్ వినియోగదారులకు గుడ్ న్యూస్, సరికొత్త సేఫ్టీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన గూగుల్

    Google Chrome: కొద్ది రోజులుగా క్రోమ్ బ్రౌజర్ లో బగ్స్ ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రోమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా రన్ అయ్యే సేఫ్టీ ఫీచర్‌ను తెచ్చింది. Read More

  3. Whatsapp New Feature: లాక్ చేసిన ఛాట్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ - కేవలం మీరు మాత్రమే చూసేలా?

    Whatsapp Chat Lock: వాట్సాప్ లాక్ చేసిన ఛాట్లను హైడ్ చేయడానికి కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. Read More

  4. Polytechnic Courses: పాలిటెక్నిక్‌ కోర్సుల కొనసాగింపుపై క్లారిటీ ఇచ్చిన ఏఐసీటీఈ

    తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు, కళాశాలల భవిష్యత్తుపై గత మూడేళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు 'ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE)' ముగింపు పలికింది. Read More

  5. Salaar Movie Review - సలార్ రివ్యూ: ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా హిట్టా? ఫట్టా?

    Salaar Review In Telugu: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్' థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? Read More

  6. Salaar Movie: ఓర్నీ, ‘సలార్’ ఫస్ట్ డే.. ఫస్ట్ షో.. ఫ్రీగా చూసేసిన ప్రభాస్ అభిమానులు, ఏం జరిగిందంటే..

    Salaar Movie: దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ‘సలార్’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, చాలా మంది అభిమానులుతొలి షోను ఫ్రీగా చూడటం విశేషం.. Read More

  7. Bajrang Punia: మోడీ జీ- మీ పద్మశ్రీ మీకే ఇచ్చేస్తున్నా, బజరంగ్‌ పునియా సంచలన నిర్ణయం

    Bajrang Punia: సంజయ్‌సింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా ఎన్నికవడాన్ని రెజ్లర్లు సాక్షి మలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే బజరంగ్‌ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. Read More

  8. Sakshi Malik: రెజ్లింగ్‌కు సాక్షి మలిక్ కన్నీటి వీడ్కోలు, కారణమేంటంటే!

    Sakshi Malik: రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ అనుచరుడు. తమ పోరాటానికి విలువ లేకుండా పోయిందంటూ ఆవేదనవ్యక్తం చేస్తున్న రెజ్లర్లు. రిటైర్మెంట్ ప్రకటించిన సాక్షి మలిక్ . Read More

  9. Digestive problems in winter : చలికాలంలో జీర్ణ సమస్యలు ఎందుకు పెరుగుతాయి? ఇవే కారణాలు

    Digestive problems in winter : ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, అతిసారం, తిమ్మిరి, ఇతర జీర్ణ సమస్యలు వంటి సమస్యలు చలికాలంలో తీవ్రమవుతాయి. దీన్నంతటికి కారణం అనారోగ్యకరమైన జీవనశైలి. Read More

  10. Year Ender 2023: క్రిప్టో ప్రపంచంలో పూల్‌ ఔర్‌ కాంటే - బిట్‌కాయిన్‌కి కొత్త రెక్కలు

    అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో, బిట్‌కాయిన్ ధర ఇప్పటి వరకు 55 శాతానికి పైగా జంప్‌ చేసింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Embed widget