ABP Desam Top 10, 21 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 21 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 21 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 21 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
Smartphone Tips: స్మార్ట్ ఫోన్ స్లో అయిందా? - అయితే ఈ ఒక్క టిప్ ఫాలో అవ్వండి!
Smartphone Tricks: మీ స్మార్ట్ ఫోన్ స్లో అయితే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి దాన్ని వేగంగా పని చేసేలా చేసుకోవచ్చు. Read More
Sim Swapping Scams: మీ నంబర్‌పై ఎన్ని సిమ్‌లు ఉన్నాయి? - చిన్న జాగ్రత్తలతో పెద్ద మోసాలు తప్పుతాయి!
Sim Card Swapping Scams: సిమ్ స్వాపింగ్ క్రైమ్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? Read More
Ramayana, Mahabharata Lessons: పాఠశాల చరిత్ర పుస్తకాల్లో రామాయణ, మహాభారత పాఠాలు - NCERT ప్యానెల్ కీలక సిఫార్సులు
NCERT Books: చరిత్ర పుస్తకాల్లో రామాయణం (Ramayana), మహాభారతం (Mahabharata) వంటి ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని ఈ కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. Read More
Dhruva Natchathiram first review : 'ధృవ నక్షత్రం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - విక్రమ్ సినిమా ఎలా ఉందంటే?
Lingusamy reviews Dhruva Natchathiram movie : చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన 'ధృవ నక్షత్రం' సినిమాను మరో దర్శకుడు లింగుస్వామి చూశారు. Read More
Poonam Kaur : పూనమ్ టార్గెట్ మెగాస్టారేనా? - త్రిష, మన్సూర్ గొడవలో చిరు మద్దతుపై విమర్శలు?
Did Poonam Kaur target Chiranjeevi: పూనమ్ కపూర్ ఇవాళ ఉదయం ఓ ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశిస్తూ ఆ ట్వీట్ చేశారని నెటిజనుల భావన. Read More
Lionel Messi: వేలానికి 'లియోనల్ మెస్సీ' వరల్డ్ కప్ జెర్సీలు - కనీస ధర రూ.76 కోట్లు
Lionel Messi: ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన జెర్సీలను వేలం వేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. వచ్చిన డబ్బులో సగాన్ని చిన్నారులకు సాయంగా ఇవ్వనున్నాడు. Read More
World Cup 2023: ప్రపంచ కప్‌లో మర్చిపోలేని క్షణాలివే - విరాట్ 50 సెంచరీల నుంచి మ్యాక్స్‌వెల్ మెరుపుల వరకు!
World Cup 2023 Best Moments: 2023 వరల్డ్ కప్‌లో అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని బెస్ట్ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. Read More
Kids Weight: మీ పిల్లలు బరువు పెరగాలా? అయితే వీటిని రోజూ తినిపించండి
Kids Weight: కొందరు పిల్లలు చాలా సన్నగా ఉంటారు. అలాంటివారు తినాల్సిన ఆహారమేంటో తెలుసుకోండి. Read More
ED Notices to Byjus: కష్టాల్లో ఉన్న బైజూస్‌కు ఈడీ షాక్! ఆ రూ.9 వేల కోట్లపై నోటీసులు! సంస్థ రియాక్షన్ ఏంటంటే
Byjus Raveendran: అసలే ఆర్థిక సమస్యలు ఎదుర్కొని కష్టాల్లో ఉన్న ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. Read More