ABP Desam Top 10, 21 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 21 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Kakinada News: కరోనా భయంతో ఇంటికే పరిమితం అయిన తల్లీకూతుళ్లు - దాదాపు మూడేళ్లుగా చీకట్లోనే జీవనం!
Kakinada News: కరోనా భయంతో ఓ తల్లీ, కూతురు నాలుగేళ్లుగా చీకటి గదిలోనే బంధీలుగా మారారు. బయటకు వస్తే కరోనా వచ్చి చనిపోతామని బయటకు రావడమే మానేశారు. చివరకు ఏమైందంటే..? Read More
వాట్సాప్‌లో కాల్ రికార్డింగ్ కూడా? - 2023లో రానున్న ఫీచర్లు ఇవే!
2023లో ఈ వాట్సాప్ ఫీచర్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Read More
ఐఫోన్‌లో 5జీని ఎనేబుల్ చేయాలనుకుంటున్నారా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో చేస్తే చాలు!
ఐఫోన్‌లో ఎయిర్‌టెల్, జియో 5జీని ఎనేబుల్ చేయడం ఎలా? Read More
PJSAU BSc Course Fee: అగ్రికల్చర్, హార్టికల్చర్ బీఎస్సీ ఫీజులు ఖరారు - ఏ కోర్సుకు ఎంతంటే?
ఈ కోర్సులకు ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఎంసెట్ ర్యాంకర్లు డిసెంబర్ 28, 29 తేదీల్లో వర్సిటీలో జరిగే ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి. Read More
Soul Of Varasudu: ‘సోల్ ఆఫ్ వారసుడు’ సాంగ్ - మనసుకు హత్తుకొనేలా అమ్మ పాట, మైమరపిస్తున్న సింగర్ చిత్ర గాత్రం
తమిళ నటుడు విజయ్ నటిస్తోన్న ‘వారసుడు’ సినిమా నుంచి మరోపాట విడుదల చేశారు మూవీ టీమ్. ‘సోల్ ఆఫ్ వారసుడు’ పేరుతో విడుదల అయిన అమ్మపాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. Read More
Urfi Javed: దుబాయ్ హాస్పిటల్‌లో ఉర్ఫీ జావెద్ - అకస్మాత్తుగా ఏమైంది?
దుబాయ్ పర్యటనలో ఉన్న నటి ఉర్ఫీ జావేద్ అనారోగ్యం బారినపడింది. లారింగైటిస్ తో హాస్పిటల్ బెడ్ మీదికి చేరింది. చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యింది. Read More
IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?
ఐపీఎల్ 2023 సీజన్ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More
FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం
FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More
Mouth Buddies: ఛీ పాడు, అపరిచితులతో అధర చుంబనం - చైనాలో ట్రెండవుతోన్న ‘మౌత్ బడ్డీస్’
కరోనా వ్యాపిస్తున్న ఈ రోజుల్లో ముద్దులేంటి సామీ అని మొత్తుకుంటున్నా.. చైనా యూత్ ఆగడంలే. పైగా రోడ్డుపై కనిపించే అపరిచితుల అధరాలపై ముద్దులు పెట్టేస్తున్నారు. Read More
Cryptocurrency Prices Today: మందకొడిగా క్రిప్టో మార్కెట్లు - రూ.5వేలు పెరిగిన BTC
Cryptocurrency Prices Today, 21 December 2022: క్రిప్టో మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More