అన్వేషించండి

ABP Desam Top 10, 2 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 2 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. ABP Desam Top 10, 2 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 2 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. Youtube Ad Blockers: యాడ్ బ్లాకర్స్‌తో యూట్యూబ్ చూస్తున్నారా? - అయితే మీకు బ్యాడ్ న్యూస్! - ఇక నుంచి!

    యాడ్ బ్లాకర్లతో యూట్యూబ్ యాక్సెస్ చేయకుండా కంపెనీ చర్యలు తీసుకుంటోంది. ఇకపై అలా చేయడం చాలా కష్టం. Read More

  3. Apple Scary Fast: యాపిల్ ఈవెంట్ రేపే - ‘స్కేరీ ఫాస్ట్’లో ఏం లాంచ్ కానున్నాయి?

    Apple Scary Fast Event: యాపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 31వ తేదీన ప్రారంభం కానుంది. Read More

  4. CSIR UGC NET 2023: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 నోటిఫికేషన్ వెల్లడి, దరఖాస్తు ప్రారంభం - పరీక్ష ఎప్పుడంటే?

    ఈ ఏడాదికి గాను రెండో విడత 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్- డిసెంబరు 2023' నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. Read More

  5. Ram Charan : రామ్ చరణ్ అరుదైన గౌరవం, ఆస్కార్‌ యాక్టర్స్ బ్రాంచ్​లోకి ఎంట్రీ!

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అకాడమీ యాక్టర్స్‌ బ్రాంచ్​లో చోటు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ ఇప్పటికే ఈ లిస్టులో చేరారు. Read More

  6. Thangalaan Teaser: ‘తంగలాన్‘ కోసం విక్రమ్ అంత బరువు తగ్గాడా? టీజర్ చూస్తే నోటి నుంచి మాటలు రావంతే!

    చియాన్ విక్రమ్, పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తంగలాన్‘. ఈ సినిమా కోసం హీరో విక్రమ్ ఎంతో కష్టపడ్డారని నిర్మాత జ్ఞానవేల్ రాజా వెల్లడించారు. Read More

  7. Asian Para Games: విశ్వ క్రీడా వేదికపై భారత్‌ సత్తా , పారా ఆసియా గేమ్స్‌లో 100 దాటిన పతకాలు

    Asian Para Games 2023: పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతం చేసారు. 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలతో 111 పతకాలు సాధించి... అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. Read More

  8. Greg Chappell: ఆర్థిక సమస్యల్లో టీమిండియా మాజీ కోచ్... విరాళాలు సేకరిస్తున్న సన్నిహితులు

    Greg Chappell: భారత జట్టు మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ పేదరికంలో మగ్గిపోతున్నారు. పదవిలో ఉన్నప్పుడు నోటి దురుసుతనంతో చెలరేగిపోయిన చాపెల్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. Read More

  9. Post Abortion Care : అబార్షన్ తర్వాత ఇలా చేస్తే వేగంగా కోలుకుంటారు

    వివిధ కారణాలతో కొందరికి అబార్షన్ అవుతుంది. అయితే దీని నుంచి కోలుకుని.. మళ్లీ ఎప్పుడు ప్రెగెన్సీ ప్లాన్ చేసుకోవాలనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Read More

  10. Latest Gold-Silver Price 02 November 2023: ఝలక్‌ ఇచ్చిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sri Reddy Arrest?: పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
Telangana Latest News: రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
Posani Krishan Murali Arrest: నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
Ram Pothineni: రైటర్‌గా మారిన రామ్ పోతినేని... మహేష్ బాబు సినిమాలో లవ్ సాంగ్ రాసిన హ్యాండ్సమ్ హీరో
రైటర్‌గా మారిన రామ్ పోతినేని... మహేష్ బాబు సినిమాలో లవ్ సాంగ్ రాసిన హ్యాండ్సమ్ హీరో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TVK Vijay First Anniversary Speech in Telugu | ఒకడు ఫాసిజం..ఇంకోడు పాయసం..మాటల దాడి చేసిన విజయ్ | ABP DesamMS Dhoni Morse Code T Shirt Decoded | చెన్నై అడుగుపెట్టిన ధోని..ఊహించని షాక్ ఇచ్చాడు | ABP DesamSri Mukha Lingam  Temple History | శివుడు లింగం రూపంలో కాకుండా ముఖరూపంలో కనిపించే ఆలయం | ABP DesamTirumala Kshethra Palakudu Rudrudu Temple | కోనేటి రాయుడి క్షేత్రానికి కాపలా ఈయనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sri Reddy Arrest?: పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
Telangana Latest News: రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
Posani Krishan Murali Arrest: నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
Ram Pothineni: రైటర్‌గా మారిన రామ్ పోతినేని... మహేష్ బాబు సినిమాలో లవ్ సాంగ్ రాసిన హ్యాండ్సమ్ హీరో
రైటర్‌గా మారిన రామ్ పోతినేని... మహేష్ బాబు సినిమాలో లవ్ సాంగ్ రాసిన హ్యాండ్సమ్ హీరో
Yogi Adityanath Mahakumbh Mela Closing Ceremony: చీపురు పట్టిన సీఎం .. ఊడ్చిపడేశారు!
చీపురు పట్టిన సీఎం .. ఊడ్చిపడేశారు!
Pawan Kalyan News: పార్టీ ప్లీనరీ ముందు ఈ స్టేట్మెంట్ అవసరమా జనసేనానీ
పార్టీ ప్లీనరీ ముందు ఈ స్టేట్మెంట్ అవసరమా జనసేనానీ
Apsara OTT release: 'అప్సర'తో ఆహా కొత్త ప్రయోగం... ఈ టీజర్ చూశారా ? వర్టికల్ వెబ్ సిరీస్ అంటే ఏంటో తెలుసా?
'అప్సర'తో ఆహా కొత్త ప్రయోగం... ఈ టీజర్ చూశారా ? వర్టికల్ వెబ్ సిరీస్ అంటే ఏంటో తెలుసా?
Maha Kumbh 2025:  మహా కుంభమేళా ఆఖరి రోజు  ప్రయాగరాజ్ లో సందడి చూశారా!
మహా కుంభమేళా ఆఖరి రోజు ప్రయాగరాజ్ లో సందడి చూశారా!
Embed widget