ABP Desam Top 10, 2 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 2 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
UP News: ట్రైన్ విండోసీట్‌లో కూర్చున్న వ్యక్తిపైకి దూసుకొచ్చిన ఐరన్ రాడ్, మెడకు గుచ్చుకుని మృతి
UP News: నీలాచల్ ఎక్స్‌ప్రెస్‌లో విండో సీట్‌లో కూర్చున్న వ్యక్తిపైకి ఐరన్ రాడ్ దూసుకొచ్చి మృతి చెందాడు. Read More
Bluebugging: ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు!
బ్లూబగ్గింగ్ అంటే ఏంటి? దాని నుంచి ఎలా కాపాడుకోవాలి? Read More
WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?
ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ పేరుతో ఎవరికి వారే మెసేజ్ పంపుకునే వెసులుబాటు కల్పించబోతోంది. Read More
APEAPCET 2022 Counselling: నేటి నుంచి 'ఫార్మసీ' కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
ఏపీఈఏపీసెట్-2022 పరీక్షలో అర్హత సాధించిన ఎంపీసీ విభాగం విద్యార్థులు డిసెంబరు 2, 3 తేదీల్లో ప్రాసెసింగ్ ఫీజ చెల్లించి, ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్ల పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది. Read More
India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?
బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ నుంచి మరో రియల్ లైఫ్ స్టోరీ 'ఇండియా లాక్ డౌన్'. వేశ్య పాత్రలో శ్వేతా బసు ప్రసాద్, కూలీ పాత్రలో ప్రతీక్ బబ్బర్, ఇతర పాత్రల్లో ప్రకాశ్ బేలవాడి, అహనా కుమ్రా నటించారు. Read More
Trivikram New Car : లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్, ధర ఎంతో తెలుసా ?
త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. త్రివిక్రమ్బి ఎండబ్ల్యూ 7 సిరీస్ కారును కొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. Read More
Wimbledon Dress Code: ఎట్టకేలకు డ్రస్ కోడ్ మార్చిన వింబుల్డన్ - ఇకపై ముదురు రంగు కూడా!
వింబుల్డన్ తన ఆల్ వైట్ డ్రస్ కోడ్‌ను సవరించింది. Read More
National Sports Awards Winners: జాతీయ క్రీడా అవార్డులు 2022- విజేతల జాబితా ఇదే
National Sports Awards Winners: ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ క్రీడా అవార్డుల జాబితా విడుదలైంది. ఈ ఏడాదికి గాను మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. Read More
Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజూ ఈ పిండితో చేసిన రోటీలు తినండి - ఆ నటి డైట్ ఇదేనట!
సులభంగా బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి చక్కని ఎంపిక రాగి రొట్టెలు. మధుమేహులకి కూడా ఎంతో మేలు చేస్తాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. Read More
Cryptocurrency Prices: ఎటూ లేదు! ఒడుదొడుకుల్లోనే క్రిప్టోలు - బిట్‌కాయిన్ రూ.10వేలు డౌన్
Cryptocurrency Prices Today, 02 December 2022: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. Read More