అన్వేషించండి

ABP Desam Top 10, 19 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 19 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. ABP Desam Top 10, 19 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 19 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. Infinix GT 10 Pro: 7,000 mAh బ్యాటరీ, 246 GB ర్యామ్ - ఈ ‘బాహుబలి’ ఫోన్ ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాకే!

    Infinix GT 10 Pro స్మార్ట్ ఫోన్ త్వరలో భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, డిజైన్ కు సంబంధించిన పలు వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. Read More

  3. Mobile Care Tips: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!

    చాలా మంది మోబైల్ వినియోగదారులు ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని బాధపడుతుంటారు. కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే బ్యాటరీ లైఫ్ పెంచుకునే అవకాశం ఉంది. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. Read More

  4. CUET PG: సీయూఈటీ పీజీ ఫైనల్ ఆన్సర్ 'కీ' విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

    శంలోని 142 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సీయూఈటీ(పీజీ)-2023 తుది ఆన్సర్ 'కీ' విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జులై 19న ఆన్సర్ కీని విడుదల చేసింది. Read More

  5. Actress Hema On RGV : ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కాను, రామ్ గోపాల్ వర్మ అలా చేసే సరికి భయం వేసింది - హేమ

    నటి హేమ ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. ఈ పలు విషయాలు చెప్పింది. ‘క్షణ క్షణం’ మూవీ ఆడిషన్స్ కోసం మొదటిసారి ప్లైట్ ఎక్కానని చెప్పింది. ఆ రోజు రామ్ గోపాల్ వర్మ అలా చేయడంతో చాలా భయం వేసిందని చెప్పింది. Read More

  6. Project K: మీకు టైమ్ సెన్స్ లేదా? వైజయంతి మూవీస్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం

    ‘ప్రాజెక్ట్ కె’ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి టైమ్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. అయితే అనుకున్న సమాయానికి అప్డేట్ రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మేకర్స్ పై మండిపడుతున్నారు. Read More

  7. PV Sindhu: కొత్త కోచ్‌ను పరిచయం చేసిన పివి సింధు - హఫీజ్ తెలుగమ్మాయి రాత మార్చేనా?

    PV Sindhu New Coach: భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పి.వి. సింధు కొత్త కోచ్‌ను ప్రకటించింది. మలేషియాకు చెందిన హఫీజ్ హషీమ్ ఆమెకు శిక్షణనివ్వనున్నాడు. Read More

  8. Commonwealth Games 2026: 2026 కామన్‌వెల్త్ రేసులోకి గుజరాత్ - ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేలా అడుగులు! 

    2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి గుజరాత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్‌కు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. Read More

  9. బ్రెయిన్ ఫాగ్ - కన్‌ప్యూజన్‌గా, పిచ్చి పిచ్చిగా బుర్ర తిరుగుతోందా? ఆ విటమిన్ లోపమే కారణం!

    బుర్రలో ఏదో తెలియని గందరగోళం, కన్‌ఫ్యూజన్. అలసటగా ఉండటమే కాదు.. నడవడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఇందుకు కారణం.. మీ శరీరంలో విటమిన్ల లోపం. Read More

  10. IndusInd Bank: ఇండస్‌ఇండ్‌ కొత్త ప్రయోగం! నేరుగా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలతోనే హోమ్‌లోన్‌ భాగస్వామ్యం!!

    IndusInd Bank: గృహరుణాల్లో వృద్ధి కోసం ఇండస్‌ఇండ్‌ సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇంటి రుణాల పోర్టుఫోలియోను పెంచుకొనేందుకు నేరుగా రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లతోనే భాగస్వామ్యాలు కుదుర్చుకుంటోంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Latest Weather Report: తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
Embed widget