News
News
X

ABP Desam Top 10, 19 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 19 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Helmets History: మనం రోజూ పెట్టుకునే హెల్మెట్‌కు ఇంత హిస్టరీ ఉందా? మొదట్లో ఏ పేరుతో పిలిచే వారో తెలుసా?

    MotorCycle Helmets History: హెల్మెట్‌ తయారీ ఆలోచన ఎప్పుడు పుట్టిందో తెలుసా? Read More

  2. Twitter: మార్చి 20 తర్వాత ట్విట్టర్‌లో భారీ మార్పు - అలా చేయాలంటే బ్లూ సబ్‌‌స్క్రిప్షన్ తప్పనిసరి!

    ట్విట్టర్‌లో మార్చి 20వ తేదీ తర్వాత టెక్స్ట్ మెసేజ్ ద్వారా టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఫీచర్‌ను తొలగించనున్నారు. Read More

  3. Cheapest Laptop Market: కేజీల లెక్కన ల్యాప్‌టాప్‌లు - ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ - మనదేశంలోనే!

    ల్యాప్‌టాప్‌లు కేజీల్లో అమ్మే మార్కెట్ మనదేశంలో ఉందని తెలుసా? Read More

  4. UGC NET Admit Card 2022: వెబ్‌సైట్‌లో యూజీసీ నెట్‌ అడ్మిట్‌‌కార్డులు, పరీక్షల షెడ్యూలు ఇలా!

    అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More

  5. Parasuram Movie: తమిళ హీరో కార్తితో పరుశురామ్ సినిమా, టైటిల్ ఇదేనా?

    విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్న పరుశురామ్, తమిళ నటుడు కార్తితోనూ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ తాజాగా ఖరారు అయినట్లు తెలుస్తోంది. Read More

  6. Mayilsamy Death: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ కమెడియన్ కన్నుమూత

    సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. నిన్న నందమూరి తారకరత్న చనిపోగా, ఇవాళ ప్రముఖ తమిళ కమెడియన్ మైల్‌స్వామి చనిపోయారు. Read More

  7. India Squad Announced: చివరి రెండు టెస్టులకు భారత జట్టు ఇదే - జయ్‌దేవ్ ఉనద్కత్ రీ ఎంట్రీ!

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. Read More

  8. Virat Kohli: వివాదాస్పద రీతిలో అవుటైన విరాట్ కోహ్లీ - ఇది మొదటిసారేమీ కాదు!

    భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ వివాదాస్పద రీతిలో అవుట్ అయ్యాడు. Read More

  9. Curry Leaves: కరివేపాకు ఇలా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అసలు పెరగవు

    డయాబెటిస్ రోగులు నిత్యం కరివేపాకు తిన్నారంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. Read More

  10. Petrol-Diesel Price 19 February 2023: పర్స్‌ బరువు తగ్గిస్తున్న పెట్రోల్‌ రేట్లు - మీ నగరంలో ఇవాళ్టి ధర ఇది

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 2.19 డాలర్లు తగ్గి 83.06 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 2.11 డాలర్లు తగ్గి 76.33 డాలర్ల వద్ద ఉంది. Read More

Published at : 19 Feb 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

LPG Cylinder Subsidy: పీఎంయూవై లబ్దిదారులకు గుడ్ న్యూస్, ఎల్పీజీ సిలిండర్ పై సబ్సిడీ మరో ఏడాది పొడిగింపు

LPG Cylinder Subsidy:  పీఎంయూవై లబ్దిదారులకు గుడ్ న్యూస్, ఎల్పీజీ సిలిండర్ పై సబ్సిడీ మరో ఏడాది పొడిగింపు

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

IGNOU: ఇగ్నోలో 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు- అర్హతలివే!

IGNOU: ఇగ్నోలో 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు- అర్హతలివే!

APPSC Group-4 Exam: 'గ్రూప్-4' మెయిన్స్ తేదీ ఖరారు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

APPSC Group-4 Exam: 'గ్రూప్-4' మెయిన్స్ తేదీ ఖరారు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల